Meena : సినీ నటి మీనా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ మీనా.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది.. స్టార్ హీరోల సరసన జోడి కట్టింది.. అయితే ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తుంది.. అయితే మీనా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. మీనా రాజకీయాల్లోకి రాబోతుందనే వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి..
సాదారణంగా సినీ రంగాల్లో ఉన్నవాళ్లు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుంటారు.. కొందరు సొంతంగా పార్టీని పెట్టి ప్రజాదారణ పొందుతూన్నారు.. ఈ క్రమంలో తాజాగా మీనా త్వరలోనే బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ నిర్వహించిన పొంగల్ వేడుకలకు మీనాను ఆహ్వానించడంతో ఆమె రాజకీయ ప్రవేశం చేయనుందన్న వార్తకు బలం చేకూరింది. ఈ వేడుకలకు ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ కీలక నేతలు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో మీనాకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారన్న వార్త ఒకటి షికారు చేస్తుంది..
Also Read
- IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
బీజేపీ నేతలతో కనిపించడం తో మీనా బీజేజీలో చేరబోతోందని, అందుకే ఆమెకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు. నిప్పు లేనిదే పొగ రాదన్నట్టుగా మీనా కూడా బీజేపీలో చేరేందుకు ఆసక్తిగానే ఉన్నట్టు మరో వార్త కూడా ప్రచారంలోకి వచ్చింది. ఏది ఏమైనా మరో సినీ సెలబ్రిటీలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతోందని జనాల్లో గుసగుసలు మొదలయ్యాయి.. దీనిపై త్వరలోనే క్లారిటి రావాల్సి ఉంది..
తాజావార్తలు
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!