నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. తాజాగా ఆయిల్ అండ్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ లో జూనియర్ కన్సల్టెంట్,అసోసియేట్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 03 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు మార్చి 4వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.. ఈ పోస్టుల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు..
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, మొత్తం 3 జూనియర్ కన్సల్టెంట్, అసోసియేట్ కన్సల్టెంట్ మొత్తం 03 పోస్ట్‌లు భర్తీ చేయనున్నారు.
వయోపరిమితి..
అభ్యర్థుల వయోపరిమితి 64 సంవత్సరాలకంటే తక్కువ ఉండాలి..
అర్హతలు..
ఈ పోస్టులకు అప్లై చేసుకొనే అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో ఇవ్వబడిన సంబంధిత అర్హతలను కలిగి ఉండాలి…
జీతం..
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40000 జీతం ఉంటుంది..
కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు నిర్ణీత సమయంలో ఇంటర్వ్యూ తేదీ,వేదికతో ఈమెయిల్‌లు పంపబడతాయి.. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని అనుకొనేవారు.. అధికార వెబ్ సైట్ ను సందర్శించగలరు..