Gold Price Today: మగువలకు గుడ్ న్యూస్.. మరోసారి తగ్గిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం కొనాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. గత కొద్దిరోజులుగా బంగారం ధరలు తగ్గుతునే వస్తున్నాయి.. ఈరోజు మార్కెట్ లో బంగారం ధరలు భారీగా తగ్గాయి.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర నిన్నటితో పోల్చితే రూ.10లు తగ్గి రూ.57,590లకు చేరగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,830లుగా ఉంది. వెండి కిలోపై రూ.100 తగ్గి, రూ.74,400 వద్ద ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలను ఓసారి చూద్దాం…
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,590లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,830లుగా ఉంది.ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,930 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,590 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,830 ఉంది.. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,090లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.63,370 ఉంది.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,590 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,830 ఉంది..
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
వెండి ధరల విషయానికొస్తే.. బంగారం దారిలోనే నడిచింది.. కిలో పై రూ.100 తగ్గి, రూ.74,400 గా ఉంది.. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.74,400 గా ఉంది. ముంబైలో రూ.74,400, చెన్నైలో రూ.75,900, బెంగళూరులో రూ.72,600, కేరళలో రూ.75,900, కోల్‌కతాలో రూ.74,400 ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.75,900గా ఉంది.. ఈరోజు మార్కెట్ లో తగ్గిన ధరలు రేపు మార్కెట్ లో ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!