Suresh Maddala
Author- NTV Telugu-
Iran-US: అమెరికాకు బిగ్ షాక్.. శాంతి చర్చల వేళ ఇరాన్ ఝలక్.. ఉద్రిక్తతలు తప్పవా?
ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం జరగొచ్చని ఇప్పటిదాకా వార్తలు వచ్చాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొనవచ్చని.. పరిస్థితులు తిరిగి నార్మల్ స్థితికి రావొచ్చని ప్రపంచ దేశాలు భావించాయి. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే.. అందుకు భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. -
Tamil Nadu: అన్నాడీఎంకేకు బిగ్ షాక్.. ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకేలో చేరిక
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత అన్నాడీఎంకే పార్టీకి షాక్‌లు మీద షాక్‌లు తగులుతున్నాయి. ఏఐఏడీఎంకేలో చీలికలు పళనిస్వామికి తలనొప్పిగా మారాయి. ఇప్పటికే విజయ్ ప్రభుత్వానికి అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. -
Chandrababu: ప్రపంచానికే డేటా హబ్‌గా విశాఖ తయారవుతోంది
ప్రపంచానికే డేటా హబ్‌గా విశాఖ తయారుకాబోతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026కు హాజరైన చంద్రబాబు ప్రసంగించారు. ‘‘స్టీల్ సిటీ, అల్యూమినియం సిటీ, రేరె ఎర్త్ మెటల్స్ హబ్‌గా తయారవుతున్నాం. -
Chandrababu: ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా ప్రత్యేక కార్యక్రమం చేపడతాం.. భారీగా నిధులిస్తామన్న చంద్రబాబు
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా ప్రత్యేక కార్యక్రమం చేపడతామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026కు హాజరైన చంద్రబాబు ప్రసంగించారు. ‘‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పరిశ్రమలకు సన్ రైజ్ స్టేట్‌గా ఏపీ మారింది. గత పాలకులు పరిశ్రమలను తరిమేశారు. -
Supreme Court: అంత భావోద్వేగంగా తీసుకోవద్దు.. కాక్రోచ్ జనతా పార్టీ పిటిషన్లపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
కాక్రోచ్ జనతా పార్టీ వివాదంపై దాఖలైన పిటిషన్లను అత్యవసరంగా విచారించాలన్న అభ్యర్థనను భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ సోమవారం తిరస్కరించారు. “దీనిని అంత సెంటిమెంట్‌గా తీసుకోకండి” అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో అంత అత్యవసరం ఏమీ లేదని, పిటిషన్లను తగిన సమయంలో విచారిస్తామని తోసిపుచ్చారు. -
YS.Jagan: మెగా డీఎస్సీనా? దగా డీఎస్సీనా? చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జగన్
డీఎస్సీపై చంద్రబాబు ప్రభుత్వాన్ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్.జగన్ ప్రశ్నించారు. ‘‘మీరు నిర్వహించింది మెగా డీఎస్సీనా? లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా? పారదర్శకత ఎక్కడ ఉంది?’’ అని నిలదీశారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. -
Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్‌కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
ఇజ్రాయెల్‌కు చెందిన అతివాద నేత, జాతీయ భద్రతా మంత్రి ఇటమార్ బెన్-గ్విర్‌పై ఫ్రాన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై బెన్-గ్విర్‌కు ఫ్రాన్స్ భూభాగంలోకి ప్రవేశం నిషేధిస్తున్నట్లు ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్-నోయెల్ బారో శనివారం ప్రకటించారు. -
Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరిన రాఘవ్ చద్దాకు రాజ్యసభ ఛైర్మన్ రాధాకృష్ణన్ కీలక బాధ్యతలు అప్పగించారు. రాజ్యసభ పిటిషన్ల కమిటీకి కొత్త ఛైర్మన్‌గా నియమితులయ్యారు. -
Trump: ‘‘నన్ను మూర్ఖుడని అనొద్దు.. తెలివైన నియంత అనండి’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నన్ను పూర్తిగా నియంత అన్న ఫర్వాలేదు.. లేదంటే అత్యంత తెలివైన వ్యక్తి అని పిలిచినా నాకు అభ్యంతరం లేదు. కానీ నన్ను మూర్ఖుడు అని మాత్రం పిలవొద్దు.’’ అంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
Asim Munir: ఉద్రిక్తతల వేళ టెహ్రాన్‌లో అసిమ్ మునీర్ పర్యటన.. కీలక నేతలతో భేటీ
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతల వేళ పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. శాంతి చర్చలు విఫలమైతే మరోసారి భారీ దాడులకు అమెరికా సిద్ధమవుతోంది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!