Suresh Maddala
Author- NTV Telugu-
Delhi: ఢిల్లీలో రైలు ప్రమాదం.. 10 గూడ్స్ రైలు బోగీలు బోల్తా
ఢిల్లీలోని (Delhi) రెసిడెన్షియల్ కాలనీ దగ్గర రైలు ప్రమాదం (Trian Accident) జరిగింది. ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పి బోల్తా పడింది. దీంతో 10 వ్యాగన్లు బోల్తా పడ్డాయి. -
Tamil Nadu: తమిళనాడులో ఘోరం.. బాణాసంచా పేలి 9 మంది మృతి
తమిళనాడులో (Tamil Nadu) ఘోర విషాదం చోటుచేసుకుంది. వెంబకోట్టైలోని బాణాసంచా ఫ్యాక్టరీలో (firecracker blast) భారీ పేలుడు సంభవించి తొమ్మిది మంది మృతి చెందారు. పలు తీవ్రంగా గాయపడ్డారు. -
Shocking Video: టూరిస్టుల ముందే సింహం చెలరేగిపోయింది.. తీరా చూస్తే..!
సింహం.. అడవికి రారాజు. అది గాండ్రించిందంటే ఏ జంతువైనా.. ఏ మనిషైనా హడలెత్తిపోవల్సిందే. ఎంత పెద్ద జంతువైనా లయన్ ముందు బలాదూరే. అయితే అన్ని సార్లు తమ ప్రతాపం చూపించడం కుదరదని ఈ సీన్‌ను బట్టి అర్థం చేసుకోవచ్చు. -
Soniya Gandhi: సోనియా ఆస్తులెంతో తెలుసా!
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) ఈసారి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆరోగ్యరీత్యా ఆమె ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. -
CBSE: సీబీఎస్ఈ పరీక్షల రద్దు ప్రచారంపై బోర్డు క్లారిటీ
దేశ వ్యాప్తంగా సీబీఎస్ఈ (CBSE Board) బోర్డు 10, 12 తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. పరీక్షల ప్రారంభానికి ముందే దేశ రాజధాని ఢిల్లీకి అన్నదాతలు కదంతొక్కారు. పెద్ద ఎత్తున రైతులు హస్తినకు తరలివచ్చారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఉద్రిక్తతంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా రైతుల ఆందోళన నేపథ్యంలో సీబీఎస్ఈ పరీక్షలు రద్దు అయ్యాయంటూ ఓ సర్క్యులర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో CBSE బోర్డు స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోన్న నకిలీ లేఖను […] -
Kejriwal: ఢిల్లీ అగ్నిప్రమాద బాధితులకు రూ.10లక్షల పరిహారం
దేశ రాజధాని ఢిల్లీలోని (Delhi Fire Accident) అలీపూర్ అగ్నిప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ (Kejriwal) ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. -
Sourav Ganguly: బెంగాల్ బీజేపీ చీఫ్‌ను పరామర్శించిన గంగూలీ
బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్‌ను (Sukanta Majumdar) ఆస్పత్రిలో మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) పరామర్శించారు. సాల్ట్‌లేక్ ప్రాంతంలోని అపోలో ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. -
Rabri Devi: బీహార్ శాసనమండలిలో రబ్రీదేవికి ప్రమోషన్
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అగ్ర నేత రబ్రీదేవికి (Rabri Devi) శాసనమండలిలో ప్రమోషన్ దొరికింది. తాజాగా ఆమె బీహార్ శాసనమండలికి ఆర్జేడీ విపక్ష నేతగాఎన్నికయ్యారు. -
Delhi: పలు రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన.. వాతావరణ శాఖ అలర్ట్
దేశంలోనే పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (IMD) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షపాతం (Heavy Rainfall) నమోదు అవుతుందని.. ఉరుములతో కూడిన వర్షాలు కురవచ్చని వార్నింగ్ (Warnings) ఇచ్చింది. -
Mumbai: ముంబైలో అగ్నిప్రమాదం.. 25 వాహనాలు దగ్ధం
ముంబైలో భారీ అగ్నిప్రమాదం (Mumbai Fire Accident) సంభవించింది. బోరివాలి ప్రాంతంలోని పార్కింగ్ స్థలంలో పార్క్ చేసిన వాహనాల్లో మంటలు చెలరేగాయి.
తాజావార్తలు
-
Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Nitesh Tiwari: ఆర్జీవీ ‘శివ’తో మొదలైంది నా తెలుగు సినిమా పిచ్చి.. రామాయణ డైరెక్టర్!
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
Drug Racket Busted: హైదరాబాద్ శివార్లలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..
ట్రెండింగ్
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!
-
BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. సెలక్షన్ కమిటీలోకి రమేష్ పవార్.!