Suresh Maddala
Author- NTV Telugu-
Indonesia: ఇండోనేషియాలో ఘోర ప్రమాదం.. 11 మంది టీచర్లు, విద్యార్థుల మృతి
ఇండోనేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. సుబాంగ్లో జరిగిన బస్సు ప్రమాదంలో విద్యార్థులతో సహా 11 మంది ఉపాధ్యాయులు మరణించారు. -
Video viral: వందే భారత్ రైలు కింద చిక్కుకున్న ఆవు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
ఇండియాలో వందే భారత్ రైలు.. పట్టాలపై పరుగులు పెట్టాక ఎన్నో ప్రమాదాలకు గురైంది. ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. -
Earthquke: మెక్సికోలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.4గా నమోదు
మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.4గా నమోదైంది. మెక్సికోలోని చియాపాస్ కోస్ట్ సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. -
Delhi: రెండు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు.. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. రెండు ఆస్పత్రులకు ఈమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. బురారీ ఆస్పత్రికి, సంజయ్ గాంధీ ఆస్పత్రికి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. -
Prajwal Revanna: ప్రజ్వల్ కేసులో కర్ణాటక హోంమంత్రి కీలక సూచనలు
సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటక రాజకీయాలను ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారం కుదిపేసింది. కర్ణాటక రాష్ట్రాన్నే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. -
PM Modi: 14న మోడీ నామినేషన్.. హాజరుకానున్న ఎన్డీఏ సభ్యులు
ప్రధాని మోడీ మే 14న వారణాసిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నియోజకవర్గంలో చివరి విడతలో.. అనగా జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఇందుకోసం మంగళవారం ప్రధాని నామినేషన్ వేయనున్నారు. -
Lok sabha elections: సోమవారం పోటీపడుతున్న ప్రముఖులు వీరే
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మూడు విడతల పోలింగ్ ముగిసింది. సోమవారం నాల్గో విడత పోలింగ్ జరగనుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మరో 10 రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. -
Kejriwal: దేశ వ్యాప్తంగా 24 గంటల ఫ్రీ కరెంట్‌తో పాటు 10 హామీల ప్రకటన
సార్వత్రిక ఎన్నికల వేళ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 10 గ్యారంటీ హామీలను ప్రకటించారు. ఈ మేరకు ఆయన మంత్రులతో కలిసి కేజ్రీవాల్ వెల్లడించారు. -
Maharashtra: ఘోర ప్రమాదం.. టైర్ పేలి ముగ్గురు మహిళలు మృతి
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. టైరు పేలి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కుటుంబంలో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
Rahul gandhi: మోడీ అంగీకరిస్తే బహిరంగ చర్చకు సిద్ధం
సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ.. ప్రధాని మోడీకి సవాల్ విసిరారు. ప్రధాని మోడీ అంగీకరిస్తే.. బహిరంగ చర్చకు సిద్ధమని తెలిపారు.
తాజావార్తలు
-
Pakistan vs England Test: అరంగేట్రంలోనే పాక్ యువ క్రికెటర్ విధ్వంసం.. 18 ఏళ్ల రికార్డు..!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
-
Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
-
Tollywood : సినిమాలలో అవకాశాల పేరుతో మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా.
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!