Suresh Maddala
Author- NTV Telugu-
Bhaichung Bhutia: రాజకీయాలకు ఫుట్‌బాల్ దిగ్గజం భైచుంగ్ గుడ్‌బై
ప్రముఖ భారత ఫుట్‌బాల్ దిగ్గజం భైచుంగ్ భూటియా రాజకీయాలకు స్వస్తి చెప్పారు. ఇటీవల జరిగిన సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు భైచుంగ్ భూటియా మంగళవారం ప్రకటించారు. -
Pune Porsche case: మైనర్‌కు బెయిల్ ఇవ్వడంపై బాధితురాలి తల్లి తీవ్ర ఆవేదన
పూణె కారు ప్రమాదం కేసులో మైనర్ నిందితుడికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలి అశ్విని కోష్ట తల్లి మమతా కోష్ట దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనతో షాకింగ్‌కు గురైనట్లు తెలిపింది. -
Kenya: కొత్త పన్నుల విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఆందోళన.. పార్లమెంట్ భవనానికి నిప్పు
ప్రజల ఆందోళనలు, నిరసనలతో కెన్యా పార్లమెంట్ పరిసరాలు అట్టుడికింది. పార్లమెంట్లో కొత్త పన్నుల విధానాన్ని ప్రవేశపెట్టి మంగళవారం ఆమోదించింది. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు. -
UK: టీవీ యాంకర్ హత్యాచారానికి కుట్ర.. ప్లాన్ బెడిసికొట్టి చివరికిలా..!
కళ్లున్నవి ఆస్వాదించడానికే.. అంతే తప్ప కోరిందల్లా అనుభవించడానికి కాదు. అందుకే నేత్రాలను అదుపులో ఉంచుకోవాలని పెద్దలు చెబుతుంటారు. లేదంటే లేనిపోని ప్రమాదాలు కొని తెచ్చుకోవల్సి వస్తుంది. ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవండి. -
Pune Porsche case: పూణె కారు ప్రమాదం కేసులో మైనర్‌కు బెయిల్
పూణె కారు ప్రమాదంలో మైనర్ నిందితుడికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మే 19న మద్యం మత్తులో పూణెలో వేగంగా కారు నడిపి ఇద్దరు టెకీల మరణానికి బాలుడు కారణమయ్యాడు. -
Rahul Gandhi: రాజ్యాంగం ప్రతిని చేతితో పట్టుకుని ఎంపీగా రాహుల్ ప్రమాణం
పార్లమెంట్లో ఎంపీల ప్రమాణస్వీకారం కొనసాగుతోంది. సోమవారం ప్రధాని మోడీ, కేబినెట్ మంత్రులు ప్రమాణం చేయగా.. మంగళవారం మిగతా ఎంపీల ప్రమాణస్వీకారం కొనసాగుతోంది. -
INDIA Bloc: సాయంత్రం ఖర్గే ఇంట్లో ఇండియా కూటమి నేతల భేటీ.. స్పీకర్ ఎన్నికపై చర్చ
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో రాత్రి 8 గంటలకు ఇండియా కూటమి ఫ్లోర్ లీడర్లు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఇదిలా ఉంటే సోమవారం నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. -
Stock market: మరోసారి రికార్డ్‌లు సృష్టించిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం మరోసారి రికార్డ్‌లు సొంతం చేసుకుంది. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. ముగింపు వరకు అదే ఒరవడిని కొనసాగింది. ఇక నిఫ్టీ, సెన్సెక్స్ ఊహించని రీతిలో పుంజుకున్నాయి. -
Kejriwal: బెయిల్‌పై హైకోర్టులో లభించని ఊరట.. జైల్లోనే ఉండనున్న కేజ్రీవాల్
ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో నిరాశ ఎదురైంది. రెగ్యులర్ బెయిల్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న కేజ్రీవాల్, ఆప్ నేతలకు భంగపాటు ఎదురైంది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే కొనసాగించింది. -
Ayodhya: రాముడి గర్భగుడిలోకి వర్షపు నీరు.. వీడియోలు విడుదల
ఎంతో ప్రతిష్టాత్మకంగా మోడీ సర్కార్ అయోధ్యలో నిర్మించిన రామమందిరం ఒక్క వర్షానికే ప్రభావం చూపించింది. సోమవారం కురిసిన వర్షానికి నీరు లీకేజ్ అయింది. బీజేపీ ప్రభుత్వం 2024 జనవరి 22న ఎంతో అట్టహాసంగా ఆలయాన్ని ప్రారంభించారు.
తాజావార్తలు
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!