Suresh Maddala
Author- NTV Telugu-
Maharashtra polls: బుధవారం ఖర్గే, సోనియా, రాహుల్‌తో ఉద్ధవ్ ఠాక్రే భేటీ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో రెండు నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఎన్డీఏ, ఇండియా కూటమి పక్షాలు ఎవరికి వారే ఎత్తుగడలు వేస్తు్న్నారు. -
Israeli-Lebanon war: కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. బీరుట్లో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు చక్కర్లు
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరు దేశాల మధ్య భీకరమైన పోరు కొనసాగుతోంది. ఇక మంగళవారం లెబనాన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
Rekha sharma: రేఖా శర్మ షాకింగ్ నిర్ణయం.. ఎన్సీడబ్ల్యూ పదవికి గుడ్‌బై
జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. పదవి నుంచి మంగళవారం అనూహ్యంగా తప్పుకున్నారు. -
Droupadi murmu: రాష్ట్రపతికి అరుదైన గౌరవం.. ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రస్తుతం విదేశాల్లో పర్యటిస్తున్నారు. మూడు విదేశాల పర్యటనకు ఆమె వెళ్లారు. ప్రస్తుతంలో ఫిజీలో పర్యటిస్తున్నారు. -
AAP: అఖిలపక్ష భేటీకి కేంద్రం ఆహ్వానించకపోవడంపై ఆప్ ఆగ్రహం
బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ మినహా ఇండియా కూటమిలోని పార్టీలను కేంద్రం ఆహ్వానించింది. -
MP Fraud: కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ పీఏ నంటూ బురిడీ.. కేటుగాడు అరెస్ట్
కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ పీఏ నంటూ ఓ కేటుగాడు అధికారులనే బురిడీ కొట్టించాడు. ఉద్యోగాల్లో పదోన్నతలు కల్పిస్తానంటూ మోసాలకు తెగబడ్డాడు. అతగాడి బండారం బయటపడడంతో నిందితుడు పుష్పేంద్ర దీక్షిత్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. -
Wayanad Landslides: 405కి చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
వయనాడ్ ప్రకృతి విలయంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 405కి చేరింది. గత మంగళవారం అర్ధరాత్రి వచ్చిన విలయంతో వందలాది మంది ప్రవాహంలో కొట్టుకుపోయారు. బురదలో కూరుకుపోయి నివాసితులు చనిపోయారు. -
Karnataka: ప్రేమను తిరస్కరించిందని యువతిపై దాడి.. ఆ తర్వాత నిందితుడు ఏం చేశాడంటే..!
కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. యువతి ప్రేమను తిరస్కరించిందని యువకుడు కత్తితో దాడికి తెగబడ్డాడు. అనంతరం వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండ్య జిల్లాలోని దేవలాపూర్ హోబలి తాలూకాలో జరిగింది. -
UP Video: యూపీలో రెచ్చిపోయిన జంట.. కారులో వెళ్తూ చిల్లర చేష్టలు
ఫేమస్ కోసమో.. లేదంటే వీడియో వైరల్ కోసమో తెలియదు గానీ.. ఈ మధ్య యువత హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ప్రమాదమని తెలిసి కూడా కొందరు విన్యాసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. -
Sheikh Hasina: హసీనాకు ఆర్మీ చీఫ్ వెన్నుపోటు.. ముందే హెచ్చరించిన భారత్!
కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందంట. షేక్ హసీనా విషయంలో ఇది అక్షరాల నిజమైంది. షేక్ హసీనాకు నమ్మకంగా ఉంటూనే ఆర్మీ చీఫ్ వకార్-ఉజ్-జమాన్ (58) వెన్నుపోటు పొడిచినట్లుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
-
Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
-
Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
-
Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!