-
మందు పంపిణీపై క్లారిటీ ఇచ్చిన ఆనందయ్య
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో.. మందు పంపిణీపై ఫోకస్ పెట్టారు నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య.. కలెక్టర్, ఎస్పీ, స్థానిక ఎమ్మెల్యే, అధికారులతో చర్చలు జరిపిన ఆయన.. వనమూలికలు, దినుసులు సేకరించే పనిలో పడిపోయారు.. మరోవైపు.. ఇవాళ మందు పంపిణీపై క్లారిటీ ఇచ్చారు ఆనందయ్య.. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు తెలిపిన ఆయన.. మందు పంపిణి ఆదివారం లేదా సోమవారం ఉంటుందన్నారు.. అయితే, బయట ప్రాంతాల వారు కృష్ణపట్నం రావొద్దు అని […] -
ఐదు రాష్ట్రాలు ఎన్నికలు.. కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన
తాజాగా దేశంలోని నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు నిర్వహించడంపై కేంద్ర ప్రభుత్వంతో పాటు.. కేంద్ర ఎన్నికల కమిషన్పై కూడా విమర్శలు వచ్చాయి.. కోర్టులు కూడా సీరియస్గా కామెంట్లు చేశాయి… అయితే, త్వరలోనే జరగనున్న మరో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు తాము సిద్ధమంటూ సీఈసీ కీలక ప్రకటన చేసింది.. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు గడువు ముగియనుండగా.. ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.. అసలే ఇప్పుడు కరోనా సెకండ్ […] -
స్పీకర్ తమ్మినేని ఆరోగ్య పరిస్థితి.. కుమారుడి ప్రకటన
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్న వార్తలు వచ్చాయి.. దీంతో ఆయనను తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికొత్స పొందుతున్న తమ్మినేని.. అయితే, తమ్మినేని ఆరోగ్యపరిస్థితిపై ఆయన కుమారు చిరంజీవి నాగ్ తాజాగా ఓ ప్రకటన చేశారు.. నాన్నగారు ఆరోగ్యంగానే ఉన్నారు.. డీ హైడ్రేషన్ కు గురైనందున జ్వరం వచ్చిందని.. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నందున ముందస్తు జాగ్రత్త కోసమే ఆసుపత్రిలో చేర్చినట్టు విరించారు.. ప్రస్తుతం నాన్నగారి రిపోర్టులన్నీ నార్మల్ […] -
భారత్ విమానాలపై నిషేధం ఎత్తివేసిన ఆ దేశం
ఓవైపు కరోనా సెకండ్ వేవ్ విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉన్న సమయంలో.. భారత్ నుంచి వచ్చే విమానాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది నెదర్లాండ్స్ ప్రభుత్వం.. భారత్తో పాటు.. దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, దక్షిణాఫ్రికా విమానాలపై కూడా నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు.. ఈ రోజు నుంచి ఇది అమల్లోకి వచ్చింది.. నెదర్లాండ్స్ తీసుకున్న తాజా నిర్ణయంతో.. ఆయా దేశాల నుంచి ప్రయాణికులు నెదర్లాండ్స్ వెళ్లేందుకు మార్గం సుగమం అయ్యింది.. అయితే, కరోనా కేసులు ఇంకా నమోదు […] -
ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు.. మరో 6 ఆస్పత్రుల లైసెన్స్ రద్దు
కరోనా సమయంలో కనీసం మానవత్వాన్ని చూపకుండా అందినకాడికి దండుకుంటున్నాయి ప్రైవేట్ ఆస్పత్రులు.. కోవిడ్ బాధితుల కుటుంబసభ్యులను వేధించి మరీ డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.. లక్షలు లక్షలు బిల్లులు వేసి డెడ్బాడీలు అప్పగిస్తున్నారని… డబ్బులు చెల్లిస్తేగానీ మృతదేహాలను ఇవ్వమని వేధిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీనిపై వరుసగా ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి.. దీంతో.. ఇప్పటికే ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం.. ఎలాంటి విరణ ఇవ్వని ఆస్పత్రులపై వరుసగా చర్యలు తీసుకుంటూనే ఉంది.. ఇవాళ. మరో […] -
తెలంగాణ కరోనా అప్డేట్.. ఇవాళ ఎన్నికేసులంటే..?
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా దిగివస్తున్నాయి.. మృతుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 2,493 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 15 మంది ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో.. 3,308 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,80,844కు పెరిగాయి. 5,44,294 మంది రికవరీ […] -
జియో మళ్లీ ఆ ప్లాన్ తెచ్చింది.. కానీ..!
టెలికం రంగంలో జియో అడుగు పెడుతూనే సంచలనం సృష్టించింది.. అన్నీ ఫ్రీ అంటూ ఆకట్టుకుని.. టారీఫ్ అమలు చేసినా.. క్రమంగా వినియోగదారులను పెంచుకుంది.. జియో టారీప్ అమలు చేసిన తర్వాత రూ.98 ప్యాకేజీకి భలే డిమాండ్ ఉండేది.. క్రమంగా అది కనుమరుగైపోయింది.. కానీ, అతి చవకైన ఆ ప్లాన్ను మళ్లీ తీసుకొచ్చింది జియో.. అయితే, గతంలో ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉండగా.. ఇప్పుడు 14 రోజులకు కుదించబడింది.. ఇక, ఈ ప్లాన్ కింద జియో […] -
బ్రేకింగ్: సీబీఎస్ఈ పరీక్షలు రద్దు
కరోనా సెకండ్ వేవ్ ఎఫ్టెక్ట్తో వాయిదా పడుతూ వచ్చిన సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేశారు.. కేబినెట్ మంత్రులు, ఉన్నాధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కీలక సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.. గత ఏడాది మాదిరే ఈ ఏడాది ఇంటర్ విద్యార్థులకు మార్కులు వేయనున్నారు.. కరోనా సమయంలో.. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.. విద్యార్థులు ఆరోగ్యం, భద్రత చాలా ముఖ్యమని.. ఈ అంశంపై ఎటువంటి రాజీ […] -
కరోనా థర్డ్ వేవ్.. పిల్లలపై అధిక ప్రభావం ఉండొచ్చు-కేంద్రం
కరోనా ఫస్ట్ వేవ్ పెద్దలపై తీవ్రమైన ప్రభావం చూపింది.. సెకండ్ వేవ్ యూత్ను కూడా అతలాకుతలం చేసింది.. ఇప్పుడు థర్డ్ వేవ్ ముప్పు పొంచిఉండగా.. దాని ప్రభావం చిన్నారులపైనే ఎక్కువగా ఉంటుందని హెచ్చరికలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.. అయితే, దీనిపై స్పందించిన నీతిఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్.. కరోనా వైరస్ తన స్వభావాన్ని మార్చుకుంటే పిల్లలపై అధిక ప్రభావం చూపవచ్చు అన్నారు.. ఆ పరిస్థితి వస్తే.. రెండు నుంచి మూడు శాతం చిన్నారులు ఆస్పత్రుల్లో చికిత్స […] -
ఫిషింగ్ హార్బర్లపై ఫోకస్.. సీఎం ఆదేశాలు
ప్రాజెక్టులన్నీనిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. అగ్రి ఇన్ఫ్రా ఫండ్ (ఏఐఎఫ్) ప్రాజెక్టులపై క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల మధ్య అనుసంధానం సమర్థవంతంగా ఉండాలన్నారు.. ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని.. అనుకున్న సమయానికి అన్ని ప్రాజెక్టులు ఏర్పాటు కావాలని స్పష్టం చేశారు. పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించిన సీఎం.. ప్రతి 15 రోజులకోసారి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు […]
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!