కరోనా థర్డ్ వేవ్.. పిల్లలపై అధిక ప్రభావం ఉండొచ్చు-కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా ఫస్ట్ వేవ్ పెద్దలపై తీవ్రమైన ప్రభావం చూపింది.. సెకండ్ వేవ్ యూత్‌ను కూడా అతలాకుతలం చేసింది.. ఇప్పుడు థర్డ్ వేవ్ ముప్పు పొంచిఉండగా.. దాని ప్రభావం చిన్నారులపైనే ఎక్కువగా ఉంటుందని హెచ్చరికలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.. అయితే, దీనిపై స్పందించిన నీతిఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్.. కరోనా వైరస్ తన స్వభావాన్ని మార్చుకుంటే పిల్లలపై అధిక ప్రభావం చూపవచ్చు అన్నారు.. ఆ పరిస్థితి వస్తే.. రెండు నుంచి మూడు శాతం చిన్నారులు ఆస్పత్రుల్లో చికిత్స పొందాల్సిన పరిస్థితి రావొచ్చు అని అంచనా వేసినట్టు తెలిపారు. అయితే, కోవిడ్ థర్డ్ వేవ్ ప్రభావాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని.. దీనిపై త్వరలో కొత్త మార్గదర్శకాలు కూడా విడుదల చేస్తామన్నారు డాక్టర్ వీకే పాల్… మరోవైపు.. చిన్నారులపై వ్యాక్సిన్ ట్రయల్స్ కొనసాగుతున్నట్టు వెల్లడించారు.. ఇక, చిన్నారులు వైరస్‌బారిన పడినా వాటి లక్షణాలు పెద్దగా ఉండబోవన్న ఆయన.. వైరస్ సోకినా తీవ్రత ఉండబోదని తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!