-
Sai Prasad Reddy: లోకేష్‌కి ఇదే నా సవాల్.. నిరూపిస్తే రాజకీయాలకు గుడ్‌బై
Sai Prasad Reddy: టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కి సవాల్ విసిరారు ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. నారా లోకేష్ నిజాలు తెలుసుకొని మాట్లాడాలని హితవుపలికారు.. కిరాయి గుండాలను పెట్టుకొని పాదయాత్ర చేస్తున్నాడని మండిపడ్డారు.. పంచాయితీ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఏమి అభివృద్ధి చేయలేదు.. కానీ, ఇప్పుడు తప్పుడు ఆరోపణలు మాత్రం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.. తాను కబ్జాలకు పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయాలకు గుడ్‌బై చెబుతానంటూ చాలెంజ్ చేశారు.. […] -
Swiggy: రంజాన్ సీజన్లో బిర్యానీ కొత్త రికార్డు.. హలీమ్ వెనక్కి..! ఏ ఫుడ్ ఎలా అంటే..?
Swiggy: ఏ సీజన్ అయితే ఏంటి.. మాకు కావాల్సిందే బిర్యానీయే అన్నట్టుగా ఉంది హైదరాబాదీలో పరిస్థితి.. ఈ రంజాన్ సీజన్లో నూ కొత్త రికార్డు సృష్టించింది.. రంజాన్ సీజన్.. స్పెషల్ వంటకమైన హలీమ్‌కు మంచి డిమాండ్ ఉంటుంది.. అయితే, ఈ సీజన్లో మాత్రం బిర్యానీ ఎక్కువ ఆర్డర్లను సొంతం చేసుకుంది.. ఈ రంజాన్ సీజన్లో స్విగ్గీలో హలీమ్ కోసం 4 లక్షల ఆర్డర్లు రాగా.. బిర్యానీకి మాత్రం 1 మిలియన్‌కు పైగా వచ్చాయి.. Swiggy తన రంజాన్ […] -
Jagananna Mana Bhavishyathu: జగనన్నే మా భవిష్యత్‌కు విశేష స్పందన.. టాప్ 5లో ఉంది ఈ ఎమ్మెల్యేలు..
Jagananna Mana Bhavishyathu: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది.. ఇక, ఈ నెల 29వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. దీనిపై ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు పార్టీ కేంద్ర కార్యాలయం సమాచారం పంపించింది. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న అపూర్వ స్పందన, ప్రజలు భాగస్వామ్యం అవుతున్న తీరుతో సంతోషిస్తున్న వైసీపీ పార్టీ.. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమ షెడ్యూల్‌ను […] -
Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు బంగారాన్ని ఎందుకు కొనాలి..? ఏమిటా కథ..
Akshaya Tritiya: అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు.. బంగారం కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు.. అక్షయ తృతీయ ఏ రోజు ఉందో తెలుసుకుని.. ఆరోజు బంగారం కొనుగోలు చేసేలా ప్లాన్ చేసుకుంటారు.. ఇక, ఆ రోజు పసిడికి ఉన్న డిమాండ్ దృష్ట్యా.. బంగారం వ్యాపారులు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తుంటారు.. మొత్తంగా అక్షయ తృతీయ రోజు బులియన్ మార్కెట్లు కళకళ్లాడుతుంటాయి. ఓవైపు డిస్కౌంట్ ఆఫర్లు, గిఫ్ట్ వోచర్లతో వ్యాపారులు ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుండగా.. ఈ రోజు […] -
SI Absconded: గంజాయి కేసులో పట్టుబడిన ఎస్సై.. ఏఎస్పీ కార్యాలయం నుంచి పరారీ
SI Absconded : గంజాయి కేసులో స్మగ్లర్లు పట్టుపట్టడం సర్వసాధారణం.. కొన్నిసార్లు స్మగ్లర్లతో కుమ్మకయ్యే అధికారులు కూడా పట్టుబడుతుంటారు.. తాజాగా, అల్లూరి సీతారామరాజు జిల్లా మోతిగూడెం ఎస్సై సత్తిబాబు కూడా గంజాయి కేసులో పట్టుబడ్డారు.. అయితే, ఎస్సైని అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా రంపచోడవరం ఏఎస్పీ కార్యాలయం నుంచి పరారు కావడం సంచలనంగా మారింది.. దీంతో, రంపచోడవరం పోలీసుస్టేషన్ లో ఎస్సై పరారీపై కేసు నమోదు చేశారు పోలీసులు.. Read Also: Superstar Rajinikanth: బెజవాడకు సూపర్ స్టార్.. […] -
Superstar Rajinikanth: బెజవాడకు సూపర్ స్టార్.. వేదిక పంచుకోనున్న చంద్రబాబు, రజనీ, బాలయ్య..
Superstar Rajinikanth: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే తెలియనివారు ఉండరు.. తమిళ సూపర్ స్టార్ అయినా అన్ని రాష్ట్రాలకు ఆయనకు అభిమానులు ఉంటారు.. ఇక సింపుల్ సిటీకి పెట్టింది పేరు రజనీ.. సినిమాల్లో ఆయన స్టైల్స్, డైలాగ్‌లు ఎలా ఉన్నా.. బయట మాత్రం.. ఆయన సూపర్ స్టారేనా? అనే అనుమానం కలిగే విధంగా సాదాసీదాగా ఉంటారు. ఇక, సూపర్ స్టార్ మన విజయవాడకు త్వరలోనే రాబోతున్నారు.. ఈ నెల 28వ తేదీన బెజవాడలో పర్యటించనున్నారు రజనీకాంత్.. […] -
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
కొనసాగుతోన్న కౌంట్‌డౌన్.. నేడు నింగిలోకి పీఎస్ఎల్వీ -సీ55.. మరో ప్రయోగానికి సిద్ధమైంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO).. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక ప్రయోగాలతో పాటు.. వాణిజ్య ప్రయోగాలను కూడా చేసి విజయం సాధించింది.. ఇప్పుడు మరో ప్రయోగానికి రెడీ అయ్యింది.. ఈ రోజు శ్రీహరికోటలోని షార్ (SHAR) మొదటి ప్రయోగ వేదిక నుంచి మధ్యాహ్నం 2.19 గంటలకు పీఎస్ఎల్వీ-సీ 55 రాకెట్‌ను ప్రయోగించనుంది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన రెండు ఉపగ్రహాలకు కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.. […] -
Stray Dogs: వీధి కుక్కలకు మరో చిన్నారి బలి..
Stray Dogs: వీధి కుక్కులకు చెలరేగి పోతున్నాయి.. చిన్నారులు, పెద్దలు అనే తేడా లేకుండా వెంబడించి మరి దాడి చేస్తున్నాయి.. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే పలువురు ప్రాణాలు తీశాయి వీధి కుక్కలు.. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లో 18 నెలల చిన్నారి సాత్విక వీధి కుక్కలకు బలిఅయ్యింది.. ఈ ఘటనతో శ్రీకాకుళం జి.సిగడాం మండలం మెట్టవలసలో తీవ్ర విషాదం నెలకొంది.. వీధిలో ఆడుకుంటున్న 18 నెలల చిన్నారిపై.. ఒక్కసారిగా దాడి చేశాయి నాలుగు వీధి […] -
Astrology : ఏప్రిల్ 22, శనివారం దినఫలాలు
NTV Daily Astrology As on April 22nd 2023: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి…? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=PlVRXugVtHM -
PSLV-C55: కొనసాగుతోన్న కౌంట్‌డౌన్.. నేడు నింగిలోకి పీఎస్ఎల్వీ -సీ55..
PSLV-C55: మరో ప్రయోగానికి సిద్ధమైంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO).. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక ప్రయోగాలతో పాటు.. వాణిజ్య ప్రయోగాలను కూడా చేసి విజయం సాధించింది.. ఇప్పుడు మరో ప్రయోగానికి రెడీ అయ్యింది.. ఈ రోజు శ్రీహరికోటలోని షార్ (SHAR) మొదటి ప్రయోగ వేదిక నుంచి మధ్యాహ్నం 2.19 గంటలకు పీఎస్ఎల్వీ-సీ 55 రాకెట్‌ను ప్రయోగించనుంది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన రెండు ఉపగ్రహాలకు కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.. 741 కిలోల టెల్ ఈవోఎస్-2 ఉపగ్రహంతోపాటు, […]
తాజావార్తలు
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!