-
Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
Left Parties Protest: వరుసగా పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్, సీఎన్జీ ధరలు.. సామాన్యులకు భారంగా మారుతున్నాయి.. క్రమంగా అన్ని వస్తువులపై వీటి ప్రభావం పడుతోంది.. అయితే, విజయవాడలో వామపక్ష పార్టీలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి. సామాన్య ప్రజలపై పెరుగుతున్న ఇంధన భారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ పలు దశల్లో ఆందోళనలు నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. లెఫ్ట్ పార్టీల ప్రెస్ మీట్లో మీడియాతో మాట్లాడిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. […] -
RK Roja: మరోసారి విరుచుకుపడ్డ రోజా.. టీడీపీ మహానాడుపై తీవ్ర విమర్శలు..
RK Roja: మరోసారి తెలుగుదేశం పార్టీ, మహానాడుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. టీడీపీ, సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.. టీడీపీ నిర్వహిస్తున్న మహానాడును లక్ష్యంగా చేసుకుని ఆమె పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఒక “బోగస్ పార్టీ” అంటూ వ్యాఖ్యానించిన రోజా, ఆ పార్టీకి కోటి మంది సభ్యులు ఉన్నారని చెప్పుకుంటున్నప్పటికీ మహానాడును చూస్తే రాష్ట్రంలో […] -
TDP Mahanadu: మహానాడులో చంద్రబాబు కీలక తీర్మానం.. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలి..
TDP Mahanadu: తెలుగుదేశం పార్టీ మహానాడులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావుకు భారత రత్న పురస్కారం ఇవ్వాలని సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ మహానాడులో ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగు జాతి ఉన్నంతకాలం ఎన్టీఆర్ పేరు ప్రతి తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఎన్టీఆర్ జయంతి ప్రతి తెలుగువారికి […] -
Toilet Cleaning Tips: టాయిలెట్ సీటుపై జిడ్డు మరకలు పోవట్లేదా..? నిమిషాల్లో మెరిసేలా చేసే చిట్కాలు ఇవే..
Toilet Cleaning Tips: ఇంట్లో శుభ్రం చేయడానికి అత్యంత ఇబ్బందికరమైన ప్రదేశాల్లో టాయిలెట్ సీటు ఒకటి. ముఖ్యంగా టాయిలెట్ సీటుపై ఏర్పడే పసుపు రంగు మొండి మరకలు ఎంత రుద్దినా సులభంగా పోవు. వాటిని తొలగించడానికి చాలామంది ఖరీదైన కెమికల్ క్లీనర్లను ఉపయోగిస్తుంటారు. అయితే ఆ రసాయనాల ఘాటు వాసన కళ్లకు, ముక్కుకు చికాకు కలిగించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా హానికరంగా మారే అవకాశం ఉంటుంది.. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సులభమైన ఇంటి […] -
Protein Food Demand: ప్రోటీన్ కోసం భారతీయుల తొలి ఎంపిక ఇవే.. ఆన్లైన్ ఆర్డర్లలో కొత్త రికార్డులు..!
Protein Food Demand: భారతదేశంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ ప్రోటీన్ ఆహారాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఒకప్పుడు జిమ్‌కి వెళ్లేవారు, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రమే ప్రోటీన్ ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సాధారణ కుటుంబాల వంటగదుల్లో కూడా ప్రోటీన్ ఆహారాలు కీలక భాగంగా మారుతున్నాయి. క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టామార్ట్ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, గత రెండేళ్లలో ప్రోటీన్ ఉత్పత్తుల ఆర్డర్లు 150 శాతం పెరిగాయి. అంతేకాకుండా, […] -
Cucumber Soup Recipe: 10 నిమిషాల్లో తయారయ్యే చల్లటి దోసకాయ సూప్ తాగండి.. శరీరం కూల్, ముఖం గ్లోతో మెరిసిపోతుంది!
Cucumber Soup Recipe: వేసవి కాలంలో మండే ఎండలు, అధిక ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. డీహైడ్రేషన్, శరీర వేడి, చర్మ సమస్యలు వంటి ఇబ్బందులు కూడా ఈ సీజన్లో ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే ఈ సమయంలో శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలను తీసుకోవడం చాలా అవసరం. అలాంటి సూపర్ ఫుడ్‌లలో దోసకాయ ఒకటి. దోసకాయలో అధికంగా నీటి శాతం ఉండటంతో ఇది వేసవిలో శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. చాలామంది దోసకాయను సలాడ్ లేదా రైతా […] -
Meta Subscription Plans: మెటా సంచలన నిర్ణయం.. ఇక ఎఫ్బీ, ఇన్‌స్టా, వాట్సాప్‌కి నెలవారీ ఛార్జీలు.. ప్లాన్స్.. రేట్స్ ఇవే..!
Meta Subscription Plans: సోషల్ మీడియా ప్రపంచంలో భారీ మార్పుకు శ్రీకారం చుడుతూ మెటా కీలక ప్రకటన చేసింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వినియోగదారుల కోసం కొత్త పెయిడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్లను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇప్పటివరకు పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉన్న ఈ ప్లాట్‌ఫారమ్‌లు, ఇకపై ప్రీమియం ఫీచర్ల కోసం నెలవారీ చెల్లింపులు కోరనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులతో పాటు భారతీయ యూజర్లకు కూడా ఈ ప్లాన్లు అందుబాటులోకి రానున్నాయి. మెటా ప్రవేశపెట్టిన “ప్లస్” వెర్షన్ […] -
RR vs SRH: ఆ రెండే కారణం.. క్వాలిఫయర్ -2లోకి రాజస్థాన్, ఇంటికి హైదరాబాద్..
RR vs SRH: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 47 పరుగుల తేడాతో ఓడించి క్వాలిఫయర్-2లోకి దూసుకెళ్లింది. ముల్లన్పూర్ వేదికగా బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌తో చెలరేగగా, జోఫ్రా ఆర్చర్ తన వేగంతో హైదరాబాద్ టాప్ ఆర్డర్‌ను కుదేలు చేశాడు.. దీంతో, ఐపీఎల్ క్వాలిఫయర్ రేస్ నుంచి SRH తప్పుకోవాల్సి వచ్చింది.. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ […] -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* బెంగళూరు: ఇవాళ మధ్యాహ్నం తర్వాత గవర్నర్ దగ్గరకు సిద్ధరామయ్య.. మధ్యాహ్నం 3 గంటల తర్వాత రాజీనామా లేఖను గవర్నర్‌కు ఇవ్వనున్న సిద్ధరామయ్య.. సీఎల్పీ నేతగా డీకే శివకుమార్‌ను ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు * అమరావతి: ఇవాళ ఉదయం 10 గంటలకు రెండోరోజు మహానాడు.. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నేతల నివాళులు.. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించనున్న సీఎం చంద్రబాబు.. ఏపీ, తెలంగాణకు సంబంధించిన తీర్మానాలు.. చివర్లో రాజకీయ తీర్మానం * హైదరాబాద్: మైత్రి వనంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు.. […] -
Astrology: మే 28 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
NTV Daily Astrology as on 28th May 2026: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
Supreme Court: డాక్టర్లపై దాడి చేసే రాజకీయ నాయకుల్ని వెంటనే అరెస్ట్ చేయండి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
Romanchakam సక్సెస్ జోష్‌లో సందీప్ రెడ్డి వంగా.. షాంపెన్‌తో పార్టీ.. వీడియో వైరల్!
-
CM Revanth Reddy: “చర్చ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం”.. సభలో సభ్యుల తీరుపై సీఎం ఆగ్రహం..!
-
Ishan Kishan History: డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 31 ఏళ్ల తర్వాత..!
-
Sumanth Prabhas: ప్రభాస్ బంగారంరా.. కలిసి మాట్లాడిన ఆ క్షణం మైండ్ బ్లాంక్ అయింది.!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!