Tollywood : సినిమా షూటింగ్స్ బంద్.. ఈ భారీ సినిమాల పరిస్థితి ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో మరోసారి బంద్ సైరన్ మోగింది. తమకు రోజు వారి వేతనాలు నేటి నుంచి 30% పెంచాలని అలా పెంచిన వారికి మాత్రమే పని చేస్తామని ఫెడరేషన్ నాయకులు తేల్చి చెప్పారు. 30% వేతనం పెంచిన ప్రొడ్యూసర్ కే షూటింగ్ కే వెళ్ళాలి అని ఫెడరేషన్ నిర్ణయించారు. అందుకు ఫిల్మ్ ఛాంబర్ ఒప్పుకోక పోవడంతో టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ కానున్నాయి. దింతో ఎక్కడ షూటింగ్స్ అక్కడ నిలిచిపోయాయి. ఈ రోజు పూజ కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిన సినిమాలు కూడా వాయిదా వేసాయి. కెమెరా డిపార్టంట్ మెంట్ కూడా ఈ బంద్ లో పాల్గొని నిరసన తెలుపుతున్నాయి.
Also Read : Tollywood : నిర్మాతలకు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హెచ్చరిక
Also Read
- Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే 'హ్యాపీ జర్నీ'..
- Srimad Bhagavatam : 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' టెక్నీషియన్లతో 7 భాగాలుగా 'శ్రీమద్భాగవతం
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
ప్రస్తుతం టాలివుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. యంగ్ టైగర్ డ్రాగన్ రెబల్ స్టార్ రాజాసాబ్, బాలయ్య అఖండ 2, మెగా 157, పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్, రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా, ప్రభాస్ హనుతో పాటు మీడియం, చిన్న సినిమాలు కలిపి పాతిక, ముప్పై సినిమాలకు పైగా సినిమాలు షూటింగ్స్ చేస్తున్నాయి. ఇప్పుడు బంద్ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచాయి. ఒక రోజు షూటింగ్ ఆగిపోతే నిర్మాతకు చాలా నష్టం. ఆర్టిస్టుల డేట్స్ మళ్ళి దొరకవు, కాంబినేషన్స్ సెట్ కావు, సెట్ అయ్యే వరకు ఎదురు చూడాలి ఇక ఒకటేమిటి నిర్మాతకు చెప్పలేని కష్టాలు. అసలే నిర్మాణ భారం పెరిగి ఆదాయం తగ్గిపోయి నిర్మాతలు కుదేలవుతున్నారు. ఇప్పుడు ఈ బంద్ నిర్మాతలకు మరో భారం. ఫెడరేషన్ కు ఫిల్మ్ ఛాంబర్ కు మధ్య నెలకొన్న ఈ సమస్యకు ఈ రోజు జరగబోయే మీటింగ్ లో పరిస్కారం వస్తుందేమో చూడాలి.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!