Tollywood : టాలీవుడ్ లేడి సూపర్ స్టార్ గా ఆ హీరోయిన్..ఎవరా భామ..?
- కొన్నాళ్లుగా టాలీవుడ్ లేడి సూపర్ స్టార్ ప్లేస్ ఖాళీ
- అనుష్క - కాజల్ - సమంత అరకొర సినిమాలు
- రెండు - మూడు ఫ్లాప్స్ పడితే ఇండస్ట్రీ నుండి మాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఉన్నంత లైఫ్ స్పాన్ హీరోయిన్స్ కు ఉండదు. 60 ఏళ్లు పైబడినా కూడా ఇప్పటికి సినిమాలు చేస్తూ కుర్ర హీరోయిన్స్ పక్కన స్టెప్పులు వేస్తున్నారంటే స్టార్ హీరోల ఫ్యాన్ బేస్ ఏపాటిడో అర్ధం చేసుకోవచ్చు. కానీ హీరోయిన్స్ పరిస్థితి ఆలా కాదు. వరుసగా మూడు, నాలుగు సినిమాలు ఫ్లాప్ అయితే ఐరన్ లెగ్ అనే ముద్ర వేస్తారు. దాంతో వారికి అవకాశాలు లేక ఇండస్ట్రీ నుండి తప్పుకోవాల్సిన పరిస్థితి. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణను కెరీర్ స్టార్టింగ్ ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారు. తర్వాత కాలంలో స్టార్ హీరోయిన్ గా మారి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించింది.
ఇటీవల కాలంలో తెలుగులో లేడీ సూపర్ స్టార్ పొజిషన్ ఖాళీగా ఉంది. అనుష్క తర్వాత కాజల్, సమంత కొన్నాళ్ళు ఆ ప్లేస్ భర్తీ చేసినా ప్రస్తుతం వాళ్లు సినిమాలు అరకొర మాత్రంగానే చేస్తున్నారు. కాగా అక్కినేని సుశాంత్ హీరోగా వచ్చిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది మీనాక్షి చౌదరి. చూస్తుంటే ఈ భామ టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ కిరీటాన్ని అందుకునేలా ఉంది. మీనాక్షి చౌదరి ప్రస్తుతం 6 సినిమాలలో హీరోయిన్ గా నటిస్తుంది. వీటిలో తమిళ స్టార్ హీరో విజయ్ G.O.A.T, దుల్కర్ ‘లక్కీ భాస్కర్’, మెగాస్టార్ ‘విశ్వంభర’, విశ్వక్ మెకానిక్ రాకి, వరుణ్ తేజ్ ‘మట్కా’, వెంకీ అనిల్ రావిపూడి సినిమాలు ఉన్నాయి. ఈ చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకుంటే మీనాక్షి చౌదరి టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనడంలో సందేహం లేదు. వీటితో పాటు మరో 2 చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.
Also Read
- Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
Also Read: Release clash : మరోసారి మెగా vs అల్లు..ఈ సారి గెలుపెవరిది..?
తాజావార్తలు
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!