NBK50Years: బాలయ్య ఈ రికార్డ్స్ ను బద్దలు కొట్టడం ఎవరివల్ల కాదు.. అవేంటో తెలుసా.?..?
- బాలయ్య @ 50 ఇయర్స్ ఇండస్ట్రీ
- స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న టాలీవుడ్
- నోవాటెల్ లో భారీ స్థాయిలో గ్రాండ్ ఈవెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1 – టాలీవుడ్ సీనియర్ హీరోలలో నిర్విరామంగా 50 సంవత్సరాలుగా సినిమాలు రిలీజ్( గ్యాప్ లేకుండ) చేసిన ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ
2 – ఆదిత్య 369 సినిమాతో టైమ్ ట్రావెల్ సినిమాను ఇండియన్ తెరకు పరిచయం చేసిన డేరింగ్ అండ్ డాషింగ్ హీరో బాలయ్య
Also Read
3 – నిప్పురవ్వ, బంగారు బుల్లోడు రెండు భారీ సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయి రెండు సినిమాలు 100 రోజుల ఆడాయి.
4 – బాలయ్య నటించిన సమరసింహా రెడ్డి ఒక టాలీవుడ్ ట్రెండ్ సెట్టింగ్ సినిమా. ఆ తర్వాత తెలుగులో ఫ్యాక్షన్ కథలతో సినిమాలు వచ్చాయి
5 – ఒక్క ఫైట్ కూడా లేకుండా బాలయ్య చేసిన సినిమా నారీ నారీ నడుమ మురారి. ఈ చిత్రం 100 రోజలు ప్రదర్శింపబడి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
6 – సాంఘికం, జానపదం, పౌరాణికం, సైన్స్ ఫిక్షన్, బయోపిక్ ఇలా అన్ని జానర్లలో నటించి సూపర్ హిట్ కొట్టిన ఏకైక స్టార్ హీరో బాలయ్య.
7 – బాలకృష్ణ నటించిన మొత్తం 108 సినిమాలలో 71 సినిమాలు 100 రోజులకుపైగా థియేటర్లో రన్ అయ్యాయి.
8 – బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన లెజెండ్ 1000కి పైగా రోజులు పైగా థియేటర్లో ఆడి సౌత్ ఇండియాలో మరే హీరో అందుకోలేని రికార్డు సాధించాడు
9 – ఇటీవల కాలంలో టాలీవుడ్ సీనియర్ హీరోలలో100 రోజులు ( అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి) హ్యాట్రిక్ విజయాలు సాధించిన హీరో బాలయ్య
10 – సినిమా హీరో, ఎమ్మెల్యే, హాస్పిటల్ ఛైర్మన్ గా మూడు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏకైక టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ
11 – ఒకే ఏడాదిలో( 1987) 8 సినిమాలు రిలీజ్ చేసి 8 సూపర్ హిట్ కొట్టిన ఘనత ఒక్క బాలయ్యకే సొంతం
ఇలాగే మరిన్నీ రికార్డులు సాధించి, టాలీవుడ్ ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటూ 50ఏళ్ల సినీస్వర్ణోత్సవం చేసుకుంటున్న అన్ స్టోపబబుల్ హీరో నందమూరి బాలకృష్ణకు ఇవే మా శుభాకాంక్షలు
తాజావార్తలు
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!