Jr NTR : దేవర నిర్మాతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారీ షాక్..
- దేవర టికెట్ ధరలపై ఏపీ హైకోర్టు
- సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న దేవర
- కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీయార్ నటిస్తున్న చిత్రం దేవర. అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కిన ఈ చిత్రానికి అధిక ధరలకు టికెట్స్ అమ్మెందుకు అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. ఆంధ్రలో మొదటి 14 రోజులు అధిక ధరకు అమ్మేలా జీవో ఇచ్చింది. సెప్టెంబరు 27న విడుదల కానున్న దేవరకు 14 రోజులు పాటు అధిక టికెట్ ధరకు టికెట్స్ అమ్ముకునేలా జీవో ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఏపీ హై కోర్టులో పిల్ దాఖలైంది. ఆ పిల్ పై విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. టికెట్ ధరలను పెంచటాన్ని 10 రోజులకు మాత్రమే పరిమితం చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.
Also Read : Devara : ఏపీ / తెలంగాణ దేవర అడ్వాన్స్ సేల్స్ వివరాలు..
Also Read
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
- Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
- Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
హై బడ్జెట్ సినిమాల టికెట్ ధరలను పెంచటానికి 10 రోజులు మాత్రమే అనుమతి ఇవ్వాలని కమిటీ రిపోర్ట్ ఉందని పిటిషనర్ వాదనలు వినిపించాడు. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం దేవరకు మొదటి 10 రోజులకు మాత్రమే టికెట్ ధరలను పెంచేందుకు అనుమతి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఇది దేవర నిర్మాతలకు షాక్ తగిలిందనే చెప్పాలి. కాగా తెలంగాణాలో మొదటి రోజు మాత్రం ఒకరేటు, మిగిలిన 9 రోజులు మరొక రేట్ కు టికెట్ ధరలు నిర్ణయించింది. అయితే రెండవ రోజు నుండి ఇచ్చిన రేట్స్ ను మరి కొంత పెంచమని తెలంగాణ ప్రభుత్వానికి దేవర నిర్మతలు మరోసారి దరఖాస్తు చేసుకోవడం కొసమెరుపు.
- Tags
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!