-
Amaran : హైదరాబాద్ కు ‘అమరన్’ టీమ్.. ఎందుకంటే.?
శివ కార్తికేయన్ లేటెస్ట్ రిలీజ్ ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వహించిన ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరక్కెక్కింది. మలయాళ భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ హాసన్ , సోనీ పిచర్స్ సంయుక్తంగా ‘అమరన్’ ను నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా తెలుగు, తమిళ్, మళయాళం లో రిలీజ్ అయిన ఈ సినిమా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ […] -
jr.NTR : బాబోయ్ భార్గవ్ రామ్.. మామూలోడు కాదు..
నందమూరి భార్గవ్ రామ్ జూనియర్ ఎన్టీర్ చిన్న కుమారుడు.మనోడి అల్లరి గురించి టాలీవుడ్ సెలెబ్రెటీలు కథలు కథలుగా చెప్తారు. జూనియర్ ఎంత అల్లరి చేస్తాడో అంతకు మించి అల్లరోడు భార్గవ్ అని చెప్పుకుంటారు. పెద్దోడు అభయ్ తల్లిచాటు బిడ్డగా కాస్త వినయంగా ఉంటాడు అని అంటుంటారు. భార్గవ్ ఎవరి మాట వినడని, మంజులోడు కాదు, వాడో పెద్ద కంచు అని ఆ మధ్య నేచురల్ స్టార్ నాని భార్గవ్ అల్లరి గురించి చెప్పాడు. Also Read : Samantha […] -
Samantha : ఇకపై సింగిల్ గా ఉండను.. త్వరలో మళ్ళి పెళ్లి..?
ఏమాయచేసావే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన సమంత అనంతి కాలంలోనే అగ్ర కథానాయకిగా కొన్నేళ్లుగా సాగుతోంది. సమంతకు తెలుగులోనే కాదు తమిళ్, హింది, మలయాళంలోను భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కినేని నాగ చైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకులు ఇలా అన్ని ఒకదాని తర్వాత ఒకటి చక చక జరిగిపోయాయి. విడాకుల తర్వాత తెలుగు సినిమాలు చేయడం కాస్త తగ్గించింది సమంత. చివరిసారిగా విజయ్ దేవరకొండ ఖుషి చిత్రంలో కనిపించింది సామ్. సినిమాలకు గ్యాప్ ఇవ్వడానికి పలు […] -
Chennai : అన్నమయ్య ‘నటి కస్తూరి’ వివాదస్పద వ్యాఖ్యలు…
తమిళ సీనీ నటి కస్తూరి మరో సారి వివాదస్పద వ్యాఖ్యలు చేసారు. తమిళనాడు బీజేపీ మహిళా నాయకురాలుగా ఉన్న నటి కస్తూరి ఆ పార్టీ నిర్వహించిన ఓ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. కస్తూరి మాట్లాడుతూ ” రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగు వారని, అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ మహిళా నాయకురాలు, తమిళ సినీ నటి కస్తూరి […] -
Pushpa -2 : ఇప్పటికి 1500.. లెక్క తగ్గేదేలే..
పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ సన్సేషనల్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘పుష్ప-2’ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రోజు రోజుకు పుష్ప-2 చిత్రంపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్తో పాటు ప్రమోషనల్ కంటెంట్ కూడా ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. విడుదలైన టీజర్, రెండు పాటలు […] -
TheRajaSaab : రెబల్ స్టార్ ప్రభాస్ ‘అన్ స్టాపబుల్’
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నారు. రెబల్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ది రాజా సాబ్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రభాస్ సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేస్తుందని, ఈ సినిమాతో ప్రభాస్ గత చిత్రం కల్కి రికార్డులు బాధలు కొడతారు అని ఇలా ఈ సినిమా గురించి రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అత్యంతభారీ బడ్జెట్ పై పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ పై టీ.జి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. […] -
Sikandar : హైదరాబాద్ లో సల్మాన్ ఖాన్.. సెక్యురిటీ ఫుల్ టైట్..
సల్మాన్‌ఖాన్ హీరోగా ఎఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సికందర్’. వరుస పరాజయాల తర్వాత సల్మాన్ ఖాన్, దర్శకుడు మురుగదాస్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. సల్మాన్ సరసన కన్నడ భామ రష్మిక మందన్నా, కాజల్ అగర్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ నడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా తెరకెక్కిస్తున్నారు. తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్ర […] -
Matka : మెగా అభిమానులకు ప్రామిస్ చేసిన దర్శకుడు.. అంత నమ్మకం ఏంటో..?
మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, కరుణ కుమార్, వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్ ‘మట్కా’ గ్రిప్పింగ్ ట్రైలర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’ నవంబర్ 14 న థియేటర్లలోకి రానుంది. వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ఫస్ట్, సెకండ్ సింగిల్స్ హ్యుజ్ బజ్ క్రియేట్ […] -
Amaran : తన రికార్డును తానే బద్దలు కొట్టిన శివకార్తికేయన్
ప్రిన్స్ శివకార్తికేయన్ మల్టీలింగ్వల్ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్తో కలిసి నిర్మించారు. సాయి పల్లవి ఫిమేల్ లీడ్ గా నటించింది. నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా దీపావళికి అక్టోబర్ 31న గ్రాండ్ గా విడుదల చేసారు. మినిమం […] -
Kiran : పెళ్లి అయితే .. సక్సెస్ వస్తుంది.. అందుకే పెళ్లి చేసుకోండి..
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ సినిమా ‘క’(Ka). దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. విడుదలైన నాటి నుండి సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది ఈ సినిమా. మౌత్ టాక్ కు తోడు కంటెంట్ సరికొత్తగా ఉండడంతో భారీ వసూళ్లు రాబడుతోంది ‘క’. వీకెండ్స్ రోజు హౌస్ ఫుల్ బోర్డ్స్ పెట్టింది క. పోటీలో ఇతర సినిమాలు ఉన్నా కూడా బ్లాక్ బస్టర్ కెలెక్షన్స్ రాబట్టడంపై చిత్ర యూనిట్ ఫుల్ ఖుషి గా […]
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!