-
TFCC : ఘనంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం
తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ సంస్థల అధినేత రమేష్ ప్రసాద్ మరో అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎఫ్ సీసీ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ‘ ఈ రోజు మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ […] -
Sivakarthikeyan : అమ’రన్’ ఇప్పట్లో ఆగేలా లేదు.. టార్గెట్ రూ. 300 కోట్లు
శివ కార్తికేయన్ హీరోగా నటించిన చిత్రం ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వహించిన ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరక్కెక్కింది. మలయాళ భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ హాసన్ , సోనీ పిచర్స్ సంయుక్తంగా ‘అమరన్’ ను నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా తెలుగు, తమిళ్, మళయాళం లో రిలీజ్ అయిన ఈ సినిమా విడుదలైన ఈ సినిమా బ్లాక్ […] -
Sahiba : విజయ్ దేవరకొండ మ్యూజిక్ ఆల్బమ్ “సాహిబా” ప్రోమో రిలీజ్
వరల్డ్ వైడ్ గా ఛాట్ బస్టర్స్ లో నిలిచిన “హీరియే” సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఆ జోష్ తో కాస్త గ్యాప్ తర్వాత టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్, సింగర్ జస్లీన్ రాయల్ తన కొత్త సాంగ్ “సాహిబా”తో మరోసారి మ్యూజిక్ లవర్స్ ముందుకు రాబోతున్నారు. “హీరియే” పాటలో, మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మెరవగా. ఇప్పుడు రాబోతున్న “సాహిబా” మ్యూజిక్ ఆల్బమ్ లో టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నటించారు. […] -
Mandira : ఫ్యాన్స్ కోసం సన్నీ లియోన్ వచ్చేస్తోంది..
సన్నీ లియోన్ తెలుగు ప్రేక్షకులనకు పరిచయం చేయనక్కర్లేని పేరు. గతంలో కరెంట్ తీగ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన సన్నీ తన నటనతో ఆకట్టుకుంది. ఆ మధ్య మంచు విష్ణు హీరోగా వచ్చిన జిన్నా సినిమాలోనూ నటించి మెప్పించింది. ఇది వరకు కామెడీ, హారర్ ఇలా అన్ని జానర్లతో ఆడియెన్స్ అలరించింది. మరోసారి సన్నీ లియోన్ తెలుగు ఆడియెన్స్‌ను భయపెట్టేందుకు ‘మందిర’ అంటూ రాబోతోన్నారు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో […] -
Prabhas : రెబెల్ స్టార్ ప్రభాస్ సినీ ప్రయాణానికి 22 ఏళ్లు
తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయికి చేర్చిన హీరో రెబెల్ స్టార్ ప్రభాస్. ఆయన నట ప్రస్థానం నేటికి 22 ఏళ్లకు చేరుకుంది. 2002, నవంబర్ 11న ప్రభాస్ మొదటి సినిమా “ఈశ్వర్” ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి చిత్రమే ఘన విజయం సాధించి ప్రభాస్ అప్రతిహత నట ప్రస్థానానికి పునాది వేసింది. ఈశ్వర్ లో ఎంతో ఆత్మవిశ్వాసంతో నటించిన ప్రభాస్ ను చూసి ఫ్యూచర్ స్టార్ అని అప్పుడే డిక్లేర్ చేశారు. వారి అంచనాలు మించేలా స్టార్ […] -
DilRaju : ఇకపై అంతా కొత్త వారితో ‘దిల్ రాజు డ్రీమ్స్’ సినిమాలు
కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే క్రమంలో ‘దిల్ రాజు డ్రీమ్స్’ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు లాంచ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు దిల్ రాజు టీం లోగోను లాంచ్ చేశారు. త్వరలోనే వెబ్ సైట్‌ను కూడా లాంచ్ చేయబోతోన్నారు. ఈ మేరకు దిల్ రాజు మీడియా ముందుకు వచ్చారు. దిల్ రాజు డ్రీమ్స్ గురించి అనేక విషయాలను పంచుకున్నారు. వాటిలో ముఖ్య విషయాలివే.. Also Read : Balagam Venu : ‘ఎల్లమ్మ’ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన […] -
KrishJagarlamudi : సింపుల్ గా డైరెక్టర్ క్రిష్ వివాహం..
టాలీవుడ్ దర్శకుడు క్రిష్ ఓ ఇంటివాడయ్యారు. ఇటీవల క్రిష్ పెళ్లికి సంబంధించిన వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో నేడు కార్తీక సోమవారం దివ్య ముహూర్తం సందర్భంగా డాక్టర్ ప్రీతి చల్లా, క్రిష్ జాగర్లముడి వివాహం జరిగింది.హైదరాబాద్‌లో సోమవారం జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్దిమంది అతిథులు మాత్రమే హాజరైనట్టు తెలుస్తోంది. క్రిష్ తో తన మేడలో మూడు ముడులు వేసిన శుభ సందర్భంలో ఆ ఆనందాన్ని పంచుకుంటూ ఆ వెడ్డింగ్ ఫొటోను […] -
Balagam Venu : ‘ఎల్లమ్మ’ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన దిల్ రాజు
బలగం సినిమాతో దర్శకుడిగా మారి తోలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టి బలగం వేణుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2023 లో విడుదలైన ఈ సినిమా ప్రశంసలతో పాటు కాసుల వర్షం కురిపించింది . వేణు ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ అయి ఏడాదికి పైగా అవుతోంది. కానీ ఇప్పటికి రెండవ సినిమా మొదలెట్టలేదు వేణు. బలగం సినిమాను నిర్మించిన దిల్ రాజు బ్యానర్ లోనే రెండవ […] -
Pan – India Film : మైత్రీ మూవీస్ వారి భారీ పాన్ ఇండియా సినిమా.!
టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించే సంస్థ అనగానే గుర్తొచ్చే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్. ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పుష్ప -2, ప్రభాస్ హను రాఘవ పూడి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ వంటి భారీ పాన్ ఇండియాలన్నిటిని మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. ఇటీవల టాలీవుడ్ దాటి ఇతర భాషాల హీరోలతో కూడా సినిమాలు నిర్మిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. ఈ కోవాలోనే తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా గుడ్ […] -
Tollywood : యంగ్ హీరోలతో రొమాన్స్ చేసిన టాలీవుడ్ హీరోయిన్స్ వీరే
హీరో కన్నా హీరోయిన్ వయస్సు చిన్నగా ఉండాలన్నది ఒకప్పటి మాట.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పాత చింతకాయ కాలం నాటి కట్టుబాట్లను తెచ్చి.. యంగర్ హీరోలతో జతకడుతున్నారు నేటి యాక్ట్రెస్. రీసెంట్ టైమ్స్‌లో ఎంతో మంది బ్యూటీలు ఏజ్‌లో తమకన్నా చిన్నవాళ్లతో ఆడిపాడారు. ఆ జాబితాలో తొలి వరుసలో ఉంది త్రిష. 40 ఏళ్లు పైబడినా స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈ సౌత్ ఇండియన్ స్టార్ యాక్ట్రెస్ తన కన్నా చిన్నవాడైన జూనియర్ ఎన్టీఆర్‌తో దమ్ములో […]
తాజావార్తలు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి