SK : శ్రీమతికి శివకార్తికేయన్ స్వీట్ సర్‌ప్రైజ్.. వీడియో వైరల్
- శివ కార్తికేయన్ తాజా చిత్రం అమరన్
- మేజర్ ముకుంద్ బయోపిక్ గా వచ్చిన అమరన్
- కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న శివ కార్తికేయన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రిన్స్ శివకార్తికేయన్ మల్టీలింగ్వల్ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వహించిన ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరక్కెక్కింది. మలయాళ భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ హాసన్ , సోనీ పిచర్స్ సంయుక్తంగా ‘అమరన్’ ను నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా తెలుగు, తమిళ్, మళయాళం లో రిలీజ్ అయిన ఈ సినిమా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా గ్రాండ్ గా విడుదల చేసారు.
Also Read : Matka : దారుణంగా మెగా హీరో మట్కా ఓవర్సీస్ బుకింగ్స్
Also Read
- Sardar 2: కార్తి డ్యూయల్ రోల్ అరాచకం .. ఎస్.జె. సూర్య స్టైలిష్ విలనిజం..టీజర్ తో షేక్!
- The Paradise Teaser: ఆగస్టు 6న ‘ది ప్యారడైజ్’ టీజర్.. నాని మ్యాడ్‌నెస్‌కు రెడీ అవ్వండి!
- Mega Multistarrer: స్టార్ డైరెక్టర్ డైరెక్షన్లో చిరంజీవి - నాగార్జున మల్టీస్టారర్..? మెగా మూవీపై భారీ బజ్!
- Rashmika Mandanna : తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక?
కాగా విడుదలై రెండవ వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమాకలెక్షన్స్ లో ఎక్కడ డ్రాప్ లేకుండా స్టడీగా సాగుతోంది. శివకార్తికేయన్ ఈ సినిమా కోసం మేజర్ ముకుంద్ వరదరాజన్ గా నటించాడు. అందుకోసం కఠినమైన డైట్ ఫాలో ఫాలో అయి లుక్ కూడా చేంజ్ చేసాడు. అయితే మేకోవర్ చేంజ్ చేసుకుని అచ్చు మెజర్ ముకుందన్ లా గెటప్ లో తన శ్రీమతి ఆర్తి ఇంట్లో పని చేస్తుండగా ఆమెకు తెలియకుండా సైలెంట్ గా వెనుక నుండి వెళ్లి ఆర్తికి సర్‌ప్రైజ్ ఇచ్చాడు శివకార్తికేయన్. ఈ స్వీట్ మూమెంట్ ను కెమెరాలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు శివ కార్తికేయన్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన స్వీట్ శ్రీమతికి స్వీట్ గిఫ్ట్ అని, ఎంత క్యూట్ గా ఉందొ ఈ వీడియో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
#sivakarthikayen శ్రీమతి ఆర్తీకి స్వీట్ సప్రైజ్😍😍😍 ఎంత క్యూట్ గా ఉందో ఈ వీడియో… #Amaran #AmaranHits250Cr #AmaranRunningSuccessfully
— తార-సితార (@Tsr1257) November 14, 2024
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్‌పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్‌ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్‌తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!