-
Pongal Clash : స్టార్ హీరో సినిమా సంక్రాంతి రిలీజ్ వాయిదా..?
సంక్రాంతి సినిమాల సందడి టాలీవుడ్ లో ఇప్పటినుండే మొదలైంది. ఇప్పటికే ఫెస్టివల్ కు రిలీజ్ అయ్యే సినిమాలు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసారు మేకర్స్. ముందుగా రామ్ చరణ్ గేమ్ చెంజర్ జనవరి 10న రిలీజ్ కానుంది. బాలయ్య డాకు మహారాజ్ జనవరి 12న, వెంకీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ జనవరి 14న రిలీజ్ కానుంది. సినిమాల రిలీజ్ డేట్స్ లెక్క తేలడంతో థియేటర్స్ కేటాయింపు పై ఫోకస్ చేయబోతున్నారు డిస్ట్రిబ్యూటర్స్. అగ్రిమెంట్స్ కుడా స్టార్ట్ చేసారు. Also […] -
Amaran : రజనీకాంత్, విజయ్ ను వెనక్కినెట్టిన ‘శివకార్తికేయన్’
శివ కార్తికేయన్ నటించిన చిత్రం అమరన్ రెకార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది రిలీజ్ అయిన తమిళ్ చిత్రాలలో హయ్యెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాలలో అమరన్ ఒకటిగా నిలిచింది. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వహించిన ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరక్కెక్కింది. శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా వచ్చిన ఈ సినిమా శివకార్తీకేయన్ కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా నిలిచింది. Also Read […] -
Allu Arjun : ‘చిక్కు బాబాయ్’కి చిన్నప్పటి నుంచే ఫ్యాన్
అన్స్టాపబుల్ సీజన్ 4 సూపర్ సక్సెస్ ఫుల్ సాగుతోంది. ఇప్పటికే దుల్కర్, సూర్య వంటి స్టార్స్ సందడి చేసిన అన్స్టాపబుల్ స్టేజ్ పై ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా విచ్చేసారు. రెండు భాగాలుగా స్పెషల్ ఎపిసోడ్స్ గా తీసుకువచ్చారు. మొదటి ఎపిసోడ్ ను గత వారం సస్ట్రీమింగ్ కు తీసుకు వచ్చిన ఆహా, రెండవ ఎపిసోడ్ ను నేటి నుండి స్ట్రీమింగ్ చేస్తోంది. ఫస్ట్ ఎపిసోడ్ లో బన్నీ తో పాటు తల్లి […] -
Mohan Babu : కలెక్షన్ కింగ్ టాలీవుడ్ @ 50 ఇయర్స్
తెలుగు సినిమా పరిశ్రమలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటుడిగా 50వ ఏటలోకి అడుగుపెట్టారు. పాత్రల వైవిధ్యం, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, పరిశ్రమకు చేసిన విశేషమైన సేవలతో మోహన్ బాబు గారి ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం అంకితభావం, పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది. మోహన్ బాబు 1975 నుంచి 1990 వరకు, మోహన్ బాబు గారు భారతీయ సినిమాల్లో విలన్ పాత్రకు కొత్త నిర్వచనాన్ని తీసుకువచ్చారు. దేశంలో అత్యధికంగా డిమాండ్ ఉన్న ప్రతినాయకులలో ఒకరిగా నిలిచిన ఆయన […] -
Pushpa 2 : మల్లు అర్జున్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. పుష్పరాజ్ కేరళ వస్తున్నాడు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ క్రేజీయెస్ట్ సినిమా పుష్ప -2. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా మరొక యంగ్ బ్యూటీ శ్రీలీల స్పెషల్ సాంగ్ లో బన్నీతో ఆడిపాడనుంది. అత్యంత భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన ట్రైలర్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా భారీ […] -
RC 16 : నేడు మైసూరులో మెగా16 షూటింగ్ స్టార్ట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సంక్రాంతి రిలీజ్ కు రెడీ గా ఉంది. ఈ లోగా తన తర్వాతి సినిమాను స్టార్ట్ చేస్తున్నాడు చరణ్. RC16 గా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఉత్తరాంధ్ర బ్యాక్డ్రాప్లో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పీరియాడికల్ నేపథ్యంలో సాగే విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందనుంది. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ […] -
VishwakSen : మెకానిక్ రాకీ ఓవర్సీస్ టాక్.. ఎలా ఉందంటే..?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మెకానిక్ రాకీ’ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. డెబ్యుటెంట్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీని ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామ్ తాళ్లూరి నిర్మించారు. ఈ చిత్రం నేడు అనగా 22న విడుదల కానుండగా గత రాత్రి రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. అలాగే […] -
RotiKapdaRomance : వారం రోజులు ముందుగా రోటి కపడా రొమాన్స్ ప్రీమియర్స్
హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. తొలుత ఈ […] -
Pushpa 2 : కేరళలో ‘మల్లు అర్జున్’ మాస్ సెలెబ్రేషన్స్
అల్లు అర్జున్ మోస్ట్ క్రేజీయెస్ట్ సినిమా పుష్ప -2. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా మరొక యంగ్ బ్యూటీ శ్రీలీల స్పెషల్ సాంగ్ లో బన్నీతో ఆడిపాడనుంది. అత్యంత భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన ట్రైలర్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ […] -
Darshi : సారంగపాణి జాతకం టీజర్ ఔట్.. హిట్టు కళ కనిపిస్తోంది!
మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన సినిమా ‘సారంగపాణి జాతకం’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటించారు. ‘జెంటిల్మన్’, ‘సమ్మోహనం’ వంటి హిట్స్ తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న హ్యాట్రిక్ చిత్రమిది. డిసెంబర్ 20న సినిమా విడుదల చేయనున్నారు. ఈ రోజు సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు. ఇక ‘సారంగపాణి జాతకం’ టీజర్ చుస్తే హీరో […]
తాజావార్తలు
-
Dawood Ibrahim: పాకిస్థాన్లో దావూద్ ఇంకా ఫుల్ యాక్టివ్.. మాజీ ఎఫ్బీఐ ఏజెంట్ బయటపెట్టిన సంచలన నిజాలు
-
Itel City 300 5G: కొత్త కలర్ వేరియంట్లలో itel City 300 5G లాంచ్.. 13MP కెమెరా, 5000mAh బ్యాటరీ!
-
Aditya Dhar: రణ్వీర్ సింగ్తోనే ఆదిత్య ధర్ మూవీ.. ఈసారి మరో డ్రీమ్ ప్రాజెక్ట్!
-
CM Revanth Reddy: క్యూర్, ప్యూర్, రేర్.. తెలంగాణ సమగ్రాభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి మూడు రీజియన్ల ఫార్ములా..
-
Azam Khan Released From Jail: ఇక ఎన్నికలు కాదు.. విప్లవమే వస్తుంది! అజం ఖాన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!