Allu Arjun : ‘చిక్కు బాబాయ్’కి చిన్నప్పటి నుంచే ఫ్యాన్
- అదరగొడుతున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4, ఎపిసోడ్ 4 లో సందడి చేసిన అల్లు అర్జున్, సెకండ్ పార్ట్ ప్రోమో రిలీజ్ చేసిన మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్‌స్టాపబుల్ సీజన్ 4 సూపర్ సక్సెస్ ఫుల్ సాగుతోంది. ఇప్పటికే దుల్కర్, సూర్య వంటి స్టార్స్ సందడి చేసిన అన్‌స్టాపబుల్ స్టేజ్ పై ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా విచ్చేసారు. రెండు భాగాలుగా స్పెషల్ ఎపిసోడ్స్ గా తీసుకువచ్చారు. మొదటి ఎపిసోడ్ ను గత వారం సస్ట్రీమింగ్ కు తీసుకు వచ్చిన ఆహా, రెండవ ఎపిసోడ్ ను నేటి నుండి స్ట్రీమింగ్ చేస్తోంది. ఫస్ట్ ఎపిసోడ్ లో బన్నీ తో పాటు తల్లి సరళ కూడా విచ్చేయగా లేటెస్ట్ ఎపిసోడ్ కు అల్లు అర్జున్ పిల్లలు అల్లు అర్హ, అల్లు అయాన్ పాల్గొన్నారు.
Also Read : Pushpa 2 : మల్లు అర్జున్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. పుష్పరాజ్ కేరళ వస్తున్నాడు
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్న సుబ్బలక్ష్మి!
- Kayadu : ఆయనొక వింత మనిషి!": 'ది ప్యారడైజ్' దర్శకుడిపై కయాదు లోహర్ సంచలనం!
- Mahaveer Karna: కర్ణుడిగా లారెన్స్ లుక్ అదిరింది.. కానీ దానవీర కర్ణుడిని ఇలా చూపిస్తారా?
- Hero's As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
బన్నీ నటిస్తున్న ‘పుష్ప ది రూల్’ ప్రమోషన్స్‌లో భాగంగా అల్లు అర్జున్ అన్‌స్టాపబుల్ సెట్స్ లో సందడి చేశారు.ఈ సందర్భంగా పలు ఆసక్తికర విశేషాలు హోస్ట్ బాలయ్యతో పంచుకున్నాడు బన్నీ. ఇటీవల అల్లు vs మెగా పోరు నడుస్తున్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవిపై అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మెగాస్టార్ చిరంజీవితో తన చిన్ననాటి అనుభవాలను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ షేర్ చేసుకున్నారు. చిరుకు తాను చిన్నప్పటి నుంచే బిగ్గెస్ట్ ఫ్యాన్ ని, చిరంజీవి అంటే నాకు ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. కానీ, నా చిన్నతనం నుండే ఆయన వ్యక్తిత్వానికి నేను బిగ్ ఫ్యాన్ అయ్యాను. నేను చిన్నవయసులో ఉన్నప్పుడు నన్ను
అలాగే తమ్ముడు శిరీష్ ను విదేశాలకు తీసుకెళ్లారు. అప్పట్లో మేమందరం చిరుని ‘చిక్కు బాబాయ్’ అని పిలిచే వాళ్ళం’ అని అన్నాడు
తాజావార్తలు
-
Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..
-
Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్న సుబ్బలక్ష్మి!
-
Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
-
New Pensions: శుభవార్త.. కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
-
Kayadu Lohar: “తెలంగాణ యాస నా వల్ల కాలేదు!”
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!