Gorakpur: ఎవర్రా మీరంతా.. 15 ఏళ్ల బాలుడిపై అమ్మాయి అత్యాచారం..
- దేశంలో జరుగుతున్న రక రకాల దారుణ సంఘటనలు
- బాలుడిపై అత్యాచారానికి తెగబడ్డ యువతి
- డబ్బులు ఇవ్వాలని బాలుడికి టార్చర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా మహిళపై కొందరు కామాంధులు రెచ్చిపోయి దారుణాలకు తెగబడతారు.. అత్యాచారాలు, హత్యలు చేస్తున్నారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఓ యువతి కామంతో రెచ్చిపోయి…15 ఏళ్ల కుర్రాడిపై అత్యాచారానికి తెగబడింది.
పూర్తి వివరాల్లోకి వెళితే..మన దేశంలో అనేక రకాల దారుణ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గోరఖ్ పూర్ లో 19 ఏళ్ల ఓ యువతి.. 15 ఏళ్ల కుర్రాడిపై అత్యాచారం చేసింది. రూంలోకి తీసుకెళ్లి ఎంజాయ్ చేసింది. అనంతరం డబ్బులు ఇవ్వాలని బాలుడిని టార్చర్ చేసింది.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
19 ఏళ్ల అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా 15 ఏళ్ల అబ్బాయిని పరిచయం చేసుకుంది. అనంతరం అతడిని హోటల్ కు రప్పించి అత్యాచారం చేసింది. ఆ తరువాత ఫేక్ ప్రెగ్నెన్సీ పేరుతో అతన్ని డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేసింది. బెడ్ రూం వీడియోలు ఉన్నాయని….ఆ కుర్రాడి కుటుంబ సభ్యులు ఫోన్లు చేసి… ₹12 లక్షలు డిమాండ్ చేసింది. దీంతో ఈ సంఘటనపై కుర్రాడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు… ఆమెను అరెస్ట్ చేసి.. ఆరా తీస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆ యువతి వివరాలు కూడా పోలీసులు తెలపడం లేదు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!