ఈ మధ్య కొన్ని జంటలు ఎక్కడ పడితే అక్కడ రెచ్చిపోతున్నారు. ఎక్కడా దొరకనట్లు ట్రైన్ ట్యాలెట్లో.. ఎక్కడ కుదిరితే అక్కడ అసభ్యకరమైన పనులు చేస్తున్నారు. రీసెంట్ గా ఈ ట్రెండ్ ట్రావెల్ బస్సులోకి కూడా వచ్చేసింది. ట్రావెల్ బస్సుల్లో కండోమ్స్ ప్యాకెట్స్ దొరకడంతో… డ్రైవర్లు ఆశ్చర్య పోతున్నారు. ఏంటీ మాకు ఈ దరిద్రం అంటూ తిట్టుకుంటున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ట్రావెల్స్ బస్సుల్లో చాలా మంది వెళుతుంటారు. ఆర్టీసీ బస్సుల కంటే వేగంగా.. సౌకర్యంగా ఉంటాయని వీటిని ఎంచుకుంటున్నారు. ఇక స్వీపర్ బెర్త్ అయితే చెప్పాల్సిన పనే లేదు. మంది బెడ్ ఉంటుంది.. ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా.. పరదా అడ్డుగా ఉంటుంది. దీన్ని అదునుగా చేసుకుని.. కొన్ని జంటలు.. వాటిని ఓయో రూమ్ లుగా మార్చేసుకుంటున్నాయి.
కొంత మంది యువత.. నాలుగు గోడల మధ్య చేయాల్సిన పనులను.. నలుగురి మధ్యలో చేస్తున్నారు. వారికి ఎలా అనిపిస్తుందో కానీ … చూసే వారికి మాత్రం ఆసహ్యంగాను.. పరమ దరిద్రంగాను కనిపిస్తోంది. ట్రావెల్ బస్సులు ఎక్కువగా రాత్రుళ్లు నడుస్తాయన్న విషయాన్ని గమనించి.. ప్రయాణీకులు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.. ఓయో రూమ్ లలో చేయాల్సిన పనులను.. ట్రావెల్ బస్సులలో కానిచ్చేస్తున్నారు.
తాజాగా ఇలాంటి సంఘటనే చైన్నైలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. చెన్నైకి చెందిన ఓ ట్రావెల్ బస్సులో సీట్ల కింద మొత్తం కండోమ్ ప్యాకెట్లే కనిపించాయి. వాటితో పాటు కాల్చేసిన సిగిరెట్స్ కూడా ఉన్నాయి. వీటిని చూసిన డ్రైవర్ బిత్తరపోయాడు.. ఓయోకు వెళ్లాల్సిన వాళ్లు…తన బస్సులోనే అన్ని కానిచ్చేస్తున్నారని డ్రైవర్ పేర్కొన్నాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్.. ఎవర్రా మీరంతా.. ఇంత టాలెంట్ గా ఉన్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.