ఈ రోజుల్లో మనుషులు చాలా దారుణంగా తయారయ్యారు. అక్రమ సంబంధాలు దారుణంగా పెరిగిపోతున్నాయి. వాయి వరుస అనేది ఏమి లేకుండా.. జంతువుల కంటే అధ్వాన్నంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
పూర్తి వివరాల్లోకి వెళితే… ఇల్లీగల్ ఎఫైర్స్ దారుణంగా పెరిగిపోతున్నాయి. కనీసం బంధాలకు వాల్యూ ఇవ్వకుండా జంతువుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. సొసైటీలో జీవిస్తున్నామనే విషయాన్ని మరిచిపోతూ.. మామ, బాబాయి, అత్త, అల్లుడితో కూడా సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇక పక్కింటోళ్లు, ఎదురింటోళ్లు, ఆఫీసు రొమాన్స్‌ల సంగతి చెప్పక్కర్లేదు. ఇలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ భార్య తన భర్త లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. సడెన్ గా భర్త రావడంతో ఏం చేయాలో అర్థం కాని భార్య ప్రియుడిని బెడ్ కింద బట్టలు పెట్టుకునేందుకు ఇచ్చే బాక్స్‌లో దాచిపెట్టింది. కొందరు వ్యక్తులు ఆ బాక్స్ ఓపెన్ చేసి చూడగా.. మంచిగా కుద్దుగా పడుకున్నాడా ప్రియుడు. ఇంకేముంది… ఆ ప్రియుడిని అక్కడున్న వాళ్లంతా పొట్టు పొట్టు కొట్టారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టగా.. తెగ వైరల్ అవుతుంది. కొంతమంది నెటిజన్లు ఇదేందమ్మా ఇది నేను చూడలా అనే విధంగా కామెంట్లు పెడుతున్నారు.
Dahej ke bed ke saath lover free pic.twitter.com/k83LiJxgot
— Bhumika (@sankii_memer) September 24, 2025