Alia Bhatt Reacts on Rumours: బాలీవుడ్ కపుల్ ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్‌ల వైవాహకి జీవితంపై రకరకాల పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రణ్‌బీర్ మంచి వాడు కాదని, ఆలియాను వేధిస్తున్నాడంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు అలియా కూతురు రహాతో అదే అపార్టుమెంటులో మరో ప్లాట్‌లో నివసిస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇలా తరచూ అలియా-రణ్‌బీర్ పర్సనల్ లైఫ్‌పై రోజుకో వార్త ప్రచారంలో ఉంటోంది. అయితే ఇప్పటి వరకు రణ్‌బీర్ కానీ, ఆలియా […]
Nallala Odelu Comments on Balka Suman: చెన్నూర్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ అభ్యర్థి బాల్క సుమన్‌పై మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత నల్లాల ఓదెలు సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం మీడియా సమావేశంలో పాల్గొ ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. బాల్క సుమన్ తనని కొనేందుకు చూశాడంటూ షాకింగ్ విషయం చెప్పారు. ఇందుకోసం తనకు రూ. 20 కోట్లు ఆఫర్ చేసినట్టు తెలిపారు. బాల్క సుమన్‌కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే తనని కొనాలని చూసినట్టు పేర్కొన్నారు. […]
Vijayashanti Joins in Congress Party: రోజురోజుకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. అభ్యర్థుల ప్రకటన రావడంతో నేతల్లో అసంతృప్తులు, పార్టీల మార్పులతో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల ఆమె బీజేపీకి పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆమె తిరిగి తన సొంతగూటికే చేరుతారనే ఊహాగానాలు వచ్చాయి. అవే నిజం చేస్తూ శుక్రవారం విజయ శాంతి హస్తం పార్టీలో చేరారు. Also […]
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 13 రోజులే ఉంది. ప్రస్తుతం ప్రచారంలో దూసుకుపోతున్న పార్టీల అభ్యర్థులు.. తమ పార్టీ మేనిఫెస్టోలను వివరిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ప్రచారంలో అంత్యంత ప్రాముఖ్యత కలిగిన మేనిఫెస్టోను ఇప్పటివరకు బీజేపీ ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో రేపు నవంబర్ 18 అమిత్ షా తెలంగాణ పర్యటన నేపథ్యంలో బీజేపీ తమ మేనిఫెస్టోను విడుదల చేయనుంది. అన్ని వర్గాలను ఆకర్షించేలా రూపొందించిన ఈ మేనిఫెస్టోకు ఇంద్రధనుస్సుగా నామకరణం చేశారు. ప్రధానంగా ఏడు అంశాలపై హామీ ఇవ్వబోతున్నట్టు […]
లండన్‌లోని ఓ ఏటీఎం కనకవర్షం కురిపించింది. డ్రా చేసిన అమౌంట్ కంటే డబుల్ మనీ ఇచ్చింది. దీంతో జనం ఆ ఏటీఎం ముందు బారులు తీరిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇంతకి అసలు సంగతి ఏంటంటే.. డబ్బులు కావాలంటే ఒకప్పుడు బ్యాంకుల్లో గంటలు గంటలు క్యూ కట్టాల్సిన పరిస్థితి ఉండేది. ఇక ఏటీఎం మెషిన్స్ వచ్చాక ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎప్పుడు డబ్బు కావాలంటే అప్పుడు మనీ విత్‌డ్రా చేసుకోవచ్చు. దీంతో […]
నిన్నటి నుంచి బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కు నెటిజన్ల నుంచి విన్నపాలు, వార్నింగ్‌లు వస్తున్న సంగతి తెలిసిందే. ప్లీజ్ మీరు వరల్డ్ కప్ ఫైనల్‌కు రాకండి అంటూ కొందరు రిక్వెస్ట్ చేస్తుంటే.. మీరు ఇంట్లో కూడా మ్యాచ్ చూడొద్దంటూ స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు. దీనికి కారణం అమితాబ్ పెట్టిన పోస్టే. బుధవారం (November 15) భారత్-న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ అనంతరం బిగ్ బి ఎక్స్‌లో ఓ పోస్ట్ షేర్ చేశారు. ‘నేను చూడనప్పుడే మనం […]
శుక్రవారం వచ్చిందంటే సినీ ప్రియులకు పండగే. ఆ రోజు థియేటర్లో కొత్త సినిమాల సందడి ఉంటుంది. ఇక ఓటీటీలు వచ్చాక ఆ ఎంటర్‌టైమెంట్ డబుల్ అయ్యింది. ప్రతివారం బిగ్ స్క్రీన్‌పై ఫ్రెష్ సినిమాలు అలరిస్తే.. ఓటీటీలో మాత్రం వెబ్ సిరీస్‌లు, క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్‌కి వచ్చేస్తాయి. ఎప్పటిలాగే ఈ వారం (నవంబర్ 17) కూడా ఓటీటీలోకి కొత్త సినిమాలు వచ్చేశాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 సినిమాలు ఈ ఒక్క రోజే డిజిటల్ ప్రియులను […]
సెకండ్ ఇన్నింగ్స్‌లో మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్నాడు. అంతేకాదు వరుసగా హిట్స్, భారీ హిట్స్ కొడుతూ.. ప్రజెంట్ జనరేషన్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. అయితే ఈ ఏడాది వచ్చిన బోళా శంకర్ మాత్రం మెగా ఫ్యాన్స్‌ని, ఆడియన్స్‌ని దారుణంగా నిరాశ పరిచింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ మూవీ అనంతరం కాస్తా బ్రేక్ తీసుకున్న చిరు తన 156 ప్రాజెక్ట్‌కి రెడీ అయ్యాడు. ఈ […]
కూతురు ఆరాధ్య బర్త్ డే సందర్భంగా మాజీ విశ్వ సుందరి, నటి ఐశ్వర్య రాయ్ ఎమోషనల్ అయ్యింది. గురువారం (నవంబర్ 16) ఆరాధ్య తన 12వ ఏట అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమెకు బచ్చన్ ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్, సినీ ప్రముఖుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లుత్తాయి. ఇక కూతురు 12వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా ఐశ్వర్యరాయ్ భావోద్వేగానికి లోనయ్యింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. ‘హ్యాపీ హ్యాపీ హ్యాపీ బర్త్ డే […]
బాలీవుడ్ కిస్సింగ్ కింగ్ ఇమ్రాన్ హష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇమ్రాన్ మూవీ అంటే ముద్దు సన్నివేశాలకు కేరాఫ్. అతడి మూవీలో కనీసం యాబైకి పైగా ముద్దు సన్నివేశాలు ఉండాల్సిందే. అయితే ఈ ఆనవాతికి బ్రేక్ వేశాడు ఇమ్రాన్. ఇకపై తన సినిమాల్లో పెద్దగా కిస్ సీన్స్ పెట్టోద్దని, అవరమైతే పెట్టాలని డైరెక్టర్లకు సీరియస్‌గా చెప్పేశాడు. దాంతో ఇమ్రాన్ సినిమాల్లో ఇలాంటి సీన్స్ తగ్గించారు తప్పిదే.. అసలు లేకుండ అయితే మొన్నటి వరకు ఏ సినిమా […]