BJP Telangana Manifesto: BJP మేనిఫెస్టోలోని కొన్ని అంశాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 13 రోజులే ఉంది. ప్రస్తుతం ప్రచారంలో దూసుకుపోతున్న పార్టీల అభ్యర్థులు.. తమ పార్టీ మేనిఫెస్టోలను వివరిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ప్రచారంలో అంత్యంత ప్రాముఖ్యత కలిగిన మేనిఫెస్టోను ఇప్పటివరకు బీజేపీ ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో రేపు నవంబర్ 18 అమిత్ షా తెలంగాణ పర్యటన నేపథ్యంలో బీజేపీ తమ మేనిఫెస్టోను విడుదల చేయనుంది. అన్ని వర్గాలను ఆకర్షించేలా రూపొందించిన ఈ మేనిఫెస్టోకు ఇంద్రధనుస్సుగా నామకరణం చేశారు. ప్రధానంగా ఏడు అంశాలపై హామీ ఇవ్వబోతున్నట్టు పార్టీ వర్గాల నుంచి సమాచారం. ఈ క్రమంలో బీజేపీ మేనిఫెస్టోని కొన్ని కీలక అంశాలు బయటకు వచ్చాయి. అవేంటంటే..
1. ధరణి స్థానంలో ‘మీ భూమి’ యాప్
2. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ
3. గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ
4. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై విచారణకు కమిషన్
5. 4 శాతం ముస్లిం రిజర్వేషన్ ఎత్తివేత
6. సబ్సిడీ పై విత్తనాలు… వరిపై బోనస్
7. ఆడబిడ్డ భరోసా పథకం కింద 21 యేళ్లు వచ్చే సరికి 2 లక్షల రూపాయలు.
8. ఉజ్వల లబ్ధిదారులకు ఉచితంగా నాలుగు సిలిండర్లు
9. మహిళ రైతు కార్పొరేషన్ ఏర్పాటు
10. ఫీజుల నియంత్రణ నిరంతర పర్యవేక్షణ
11. బడ్జెట్ స్కూల్స్ కు పన్ను మనిహాయింపులు
12. ప్రతి జిల్లా కేంద్రంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లు
13. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ
14. ఇండస్ట్రియల్ కారిడార్ ల ఏర్పాటు..
15. PRC పై రివ్యూ… ప్రతి 5 సంవత్సరాలకు ఓ సారి PRC
16. జీఓ 317 పై పునః సమీక్ష
17. గల్ఫ్ దేశాల్లో తెలంగాణ భవన్ లు
18. 5 ఏళ్ల కు లక్ష కోట్ల తో బీసీ అభివృద్ది నిధి
19. రోహింగ్యాలు, అక్రమ వలస దారులనీ పంపించి వేస్తాం
20. తెలంగాణలో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తాం..
21. అన్ని పంటలకు పంట భీమా… భీమా సొమ్ము ను రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుంది
22. 5 ఏళ్లలో మహిళలకి ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు
23. వృదులకు కాశీ, అయోధ్య లకు ఉచిత ప్రయాణం
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!