దేశ వ్యాప్తంగా కమ్యునిస్ట్ పార్టీలకు అడ్రస్ లేకుండా పోయిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. గురువారం ఆయన ఏపీ శ్రీకాకుళంలో జిల్లాలో పర్యటించారు. CPI, CPM లను ప్రజలు మర్చిపోయారన్నారు. కమ్యునిస్ట్‌లు బీజేపీపై ఏడుస్తూ లబ్దిపోందాలని చూస్తున్నారని, ఇండియా అలయన్స్ కూటమి పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ఇండియాలో పార్టీలు ఓకరినోకరు తిట్టుకుంటూ విడి పోతున్నారని, కమ్యునిస్ట్‌ల వల్ల స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నష్టపోయారన్నారు. స్టీల్ ప్లాంట్ ద్రోహులు కాంగ్రేస్, కమ్యునిస్ట్‌లని, UPA 1 కమ్యునిలుగా ఉన్నారని.. […]
విలక్షణ నటుడు విజయ్ సేతుపతి షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఇంతకాలం హీరో, విలన్‌గా ఆడియన్స్‌ని అలరిస్తోన్న ఆయన కొంతకాలం పాటు కొన్ని పాత్రలకు బ్రేక్ ఇస్తానంటున్నారు. వాటి వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతోందని, అందుకే ఈ ఈ నిర్ణయం తీసుకున్నానంటూ ఓ ఈవెంట్‌లో స్పష్టం చేశాడు. కాగా తమిళ స్టార్ హీరోగా గుర్తింపు పొందిన ఆయన కొంతకాలంగా విలన్‌గాను మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. Also Read: Actor Indrans: 65 ఏళ్ల వయసులో పదోతరగతి పరీక్షలకు సిద్దమవుతున్న […]
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌కు మద్దతుగా రెండు రోజుల పాటు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తెలంగాణలో పర్యటించారు. ఈ నేపథ్యంలో రేపు హైదరాబాద్ రానున్నారు. రేపు, ఎల్లుండి రెండు రోజులు పాటు తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించి బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఇందుకోస ఆయన రేపు ఉదయం బెంగుళూరు నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు చేరు చేరుకొనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌తో కలిసి […]
ఆయనో స్టార్ నటుడు. దాదాపు 400లకు పైగా సినిమాల్లో నటించాడు. తన విలక్షణ నటనతో జాతీయ అవార్డులు కూడా అందుకున్నాడు. నటన మీద మక్కువతో ఎనిమిదో తరగతిలోనే చదువు ఆపేసి ఇండస్ట్రీకి వచ్చాడు. ఇప్పుడు స్టార్ నటుడిగా ఎదిగాడు. 65 ఏళ్లలో నటుడిగా తన కలను సాకారం చేసుకన్న అతడు ఇప్పుడు చదువుపై దృష్టిపెట్టాడు. అందుకే టెన్త్ క్లాస్ ఎక్సామ్స్ కోసం తాజాగా దరఖాస్తు చేసుకున్నాడు. Also Read: 3 Trains on One Track: వందేభారత్‌కు […]
Viral Viedo: జూలో వన్యప్రాణులు, క్రూర మృగాలను చూసి పర్యటకులు ఆనందిస్తుంటారు. కానీ, అవే నేరుగా ఎదురుపడితే.. భయంతో వణికిపోతారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటారు. అయితే ఈ మధ్య ట్రెండ్ మారింది. వన్యప్రాణులను చూసేందుకు నేరుగా జంగిల్‌కే వెళుతున్నారు. దగ్గరి నుంచి సింహం, పులి వంటి క్రూర మృగాలను చూసి థ్రిల్ అవుతున్నారు. ఈ క్రమంలో జంగిల్ సఫారికి వెళ్లిన కొందరికి ఊహించని సంఘటన ఎదురైంది. Also Read: Manchu Lakshmi: ముంబైకి మకాం.. ఎందుకో […]
మంచు వారి అమ్మాయి లక్ష్మి ప్రసన్న హైదరాబాద్ వదిలి ముంబైకి మకాం మార్చిన సంగతి తెలిసిందే. ఉన్నట్టుండి ఆమె ముంబైకి షిఫ్ట్ అవ్వడంతో అంతా ఆలోచనలో పడ్డారు. సౌత్‌లో వరుసగా సినిమాలు చేస్తున్న ఆమె సడెన్‌గా ముంబై వెళ్లడానికి కారణం ఏమై ఉంటుందా? అని ఎవరికి తోచినట్టు వారు ఊహించుకుంటున్నారు. ఈ అంశంపై ఎన్నో గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాను ముంబై వెళ్లడానికి కారణం ఎంటో స్వయంగా చెప్పింది మంచు లక్ష్మి. Also Read: Game […]
‘స్టూడెంట్ ఆఫ్ ది ఈయర్’ మూవీ తనను బాల కార్మికుడిని చేసిందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా. ఈ మూవీతోనే సిద్దార్థ్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే వరుణ్ ధావన్, అలియా భట్‌లకు కూడా ఇది డెబ్యూ మూవి. కాలేజ్ స్టూడెంట్స్ బ్యాక్‌డ్రాప్‌లో కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే రీసెంట్‌గా కరణ్ జోహార్.. కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సిద్ధార్థ్, వరుణ్‌లు ఫుల్ సందడి […]
Three Trains on One Track At Rourkela: వందేభారత్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. సుందర్‌గఢ్ జిల్లా రూర్కెల్లా రైల్వే స్టేషన్‌కు సమీపంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు మరో రెండు ప్యాసింజర్ రైళ్లు ఒకే సమయంలో ఒకే ట్రాక్‌పైకి వచ్చాయి. అది గమనించిన మూడు రైళ్ల లోకో పైలెట్టు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఇటీవల వరుసగా రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న తరుణంగా తాజా ఈ ఘటన ప్యాసింజర్లను ఉలిక్కిపడేలా చేసింది. వివరాలు.. మంగళవారం జార్సుగూడ […]
97 ఏళ్ల వయసులో ఓ బామ్మ చేసిన సాహసం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. వయసుతో సంబంధం లేకుండా ఆకాశంలో ఎగరాలనుకున్న తన కలను సాకారం చేసుకున్నారు. ఫ్లయింగ్ రైనో పారామోటరిగ్ అనే ఇన్‌స్టా పేజ్ బామ్మ వీడియోను షేర్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ బామ్మ ధైర్యానికి నెటిజన్లు మాత్రమే కాదు.. ఏకంగా వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రానే సర్‌ప్రైజ్ అయ్యారు. దీంతో ఈ బామ్మ వీడియో షేర్ చేస్తూ నా హీరో […]
కరీంనగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బుధవారం కరీంనగర్‌లో 59వ వార్డులో పర్యటించిన ఆయన బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉండి సేవ చేసేందుకు అవకాశం ఇవ్వాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలోని పెద్దపెద్ద సర్వేలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ అని చెప్తున్నాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ కార్డులో అభ్యర్థి సంతకం పార్టీ ప్రెసిడెంట్ సంతకాలు ఉంటాయని తెలిపారు. గ్యారెంటీ కార్డు అనేది అప్పు పత్రం […]