Afghanistan Pakistan Relations: పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థాన్ మధ్య సంబంధాలు ప్రస్తుతం చాలా ఉద్రిక్తంగా మారాయి. రెండు దేశాల మధ్య మూడుసార్లు శాంతి చర్చలు జరిగిన, అవి విఫలం కావడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంతలో ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం పాకిస్థాన్‌తో వాణిజ్యం, ప్రయాణాన్ని నిషేధించాలని ఆదేశించింది. ఆఫ్ఘన్ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవహారాల ఉప ప్రధాన మంత్రి ముల్లా అబ్దుల్ ఘని బరదార్ తాజాగా పాకిస్థాన్‌కు బదులుగా ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలను వెంటనే వెతకాలని ఆఫ్ఘన్ వ్యాపారులు, […]
Delhi Blast: చారిత్రాత్మక ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడుకు జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం)తో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో లక్నోకు చెందిన డాక్టర్ షాహీన్ షాహిద్ అరెస్టుతో ఈ విషయం మరింత నిర్ధారణ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కుట్రలు అమలు చేయడానికి జైష్ మహిళా విభాగాన్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పలు నివేదికల ప్రకారం.. ఈ ఉగ్రసంస్థకు భారతదేశంలో జమాత్-ఉన్-మోమినాత్ అని పిలిచే విభాగానికి డాక్టర్ షాహీన్ స్థానిక నాయకురాలు. ఈ విభాగం మహిళలను […]
RCB 2026 Venue: భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి వర్ణించడం సాధ్యం కాదు. అందులోను ఐపీఎల్‌కు ఉండే క్రేజ్ మామూలుగా ఉండదు. ఐపీఎల్లో ఉండే అన్ని జట్లు ఒకలెక్క రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరొక లెక్క. ఐపీఎల్ అనే ఫార్మట్ ఏర్పడి 17 ఏళ్లు గడిచిన తర్వాత 18వ సీజన్లో ఈ జట్టు కప్పును ముద్దాడింది. ఇన్నే్ళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ జట్టు కప్పును ముద్దాడటంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ […]
Pakistan – Afghanistan Conflict: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని కోర్టు భవనం వెలుపల ఉగ్రవాద దాడి జరిగిన విషయం తెలిసిందే. దీనిని ఆత్మాహుతి దాడిగా పేర్కొంటున్నారు. ఈ దాడిలో 12 మంది మరణించగా, 27 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ దీనిని యుద్ధ ప్రకటనగా అభివర్ణించారు. ఈ దాడికి ఆయన ఆఫ్ఘనిస్థాన్‌ను నిందించారు. ఈ దాడికి పాకిస్థాన్ తాలిబన్ (TTP) బాధ్యత వహించిందని వార్తలు రావడంతో, రెండు దేశాల మధ్య […]
Delhi Blast 2025: ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన కారు బాంబు పేలుడు ఘటనపై దర్యాప్తులో వివరాలు ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నాయి. తాజాగా ఢిల్లీ కారు పేలుడులో PAF పేరు బయటపడింది. ఇప్పటికే ఈ బాంబు పేలుడు కేసు NIAకి అప్పగించారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో ఈ కారు పేలుడులో ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ ప్రమేయం ఉన్నట్లు తేలింది. ఈ పేలుడు వెనుక ప్రధాన సూత్రధారి డాక్టర్ ఉమర్ అని చెబుతున్నారు. […]
IPL 2026 Trades: భారత దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో క్రికెట్‌ను అంతలా అభిమానిస్తారు. వచ్చే ఏడాది జరగనున్న IPL 2026 వేలానికి ముందు టోర్నీలోని జట్లలో పలు మార్పులు జరిగే అవకాశం ఉందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. రాబోయే ఐపీఎల్‌కు సంబంధించి సంజు శాంసన్, రవీంద్ర జడేజా నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు. ఈ ఇద్దరు మాజీ IPL ఛాంపియన్లు రాజస్థాన్ రాయల్స్ – చెన్నై సూపర్ కింగ్స్ […]
Bike Rider Protection Jacket: రయ్ రయ్ మంటూ రోడ్లపై దూసుకుపోయే బైక్ రైడర్లకు ఇక ఏమాత్రం డోకాలేదు. వాస్తవానికి మోటార్ సైకిలిస్టుల ప్రాణాలకు రోడ్డుపై అత్యంత ప్రమాదం పొంచి ఉంటుంది. హై-ఎండ్, హై-స్పీడ్ బైక్‌లు మార్కెట్లోకి వస్తున్నప్పటికీ, ఇప్పటికీ రైడర్ల భద్రత మాత్రం దేవుని దయపైనే ఆధారపడి ఉంది. హెల్మెట్ ధరించడం ఒక అలవాటుగా మారింది, కానీ ప్రమాదం జరిగినప్పుడు, తల కాకుండా ఇతర శరీర భాగాలు, ఛాతీ, వెన్నెముక, మెడ వంటి శరీర భాగాలు […]
Stress Relief Tips: ఈ రోజుల్లో ప్రతిఒక్కరి లైఫ్‌లో స్ట్రెస్ అనేది ఒక భాగం అయ్యింది. వాస్తవానికి ఒత్తిడి లేని జీవితం అనేది కలలాగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. గుర్తింపు కోసం పాకులాడుతూ కొందరు, ర్యాంకుల కోసం మరికొందరు, ఇంకేదో కావాలని ఇంకొందరు ఇలా అడుగడుగునా ఒత్తిడికి గురి అవుతూ జీవితంలో ముందుకు సాగుతున్నారు. వాస్తవానికి ఒత్తిడి అనేది కొన్ని సందర్భాల్లో జీవితాలను చిత్తు కూడా చేస్తుంది. కానీ గట్టిగా ప్రయత్నిస్తే ఈ ఒత్తిడి నుంచి బయటపడటం […]
Exit poll History: దేశ వ్యాప్తంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. ఈ రాష్ట్రంలో అధికార కూటమి విజయ దుందుభి మోగిస్తుందా లేదంటే ప్రతిపక్ష కూటమి అధికారాన్ని కైవసం చేసుకుంటుందా అనేది నవంబర్ 14న తెలిసిపోనుంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన రెండు దశల పోలింగ్ ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పైనే ఉంది. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారో, ప్రజల మనోభావాలను అంచనా వేయడానికి టీవీ ఛానెల్స్, సర్వే ఏజెన్సీలు తమ […]
IPL 2026 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)… క్రికెట్ అభిమానుల్లో దీనికి ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. రాత్రికి రాత్రే ఒక ఆటగాడు స్టార్‌గా మారే అవకాశం ఐపీఎల్లో ఉంటుంది. అలాగే ఒక స్టార్ క్రికెట్ రాత్రికి రాత్రికే జీరో అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఐపీఎల్‌కు సంబంధించిన ఒక అప్డేట్ వచ్చింది. అది ఏమిటంటే.. వాస్తవానికి ఐపీఎల్ 2026 కి ముందు జరిగే వేలంలో ఆటగాళ్ల భవితవ్యం ఏమిటి […]