Sampath Kumar
Author- NTV Telugu-
Itel Power P55 5G Launch: చౌకైన 5G స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. రూ. 9699కే ఐటెల్ పీ55 పవర్ ఫోన్!
Itel Launches Itel P55 Power 5G and Itel S23+ in India: చైనీస్ మొబైల్ తయారీ సంస్థ ‘ఐటెల్’ బడ్జెట్ స్మార్ట్ఫోన్లకు ప్రసిద్ధి అని తెలిసిందే. తక్కువ ధరకే మంచి ఫీచర్లతో స్మార్ట్ఫోన్లను తీసుకొస్తూ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే అతి తక్కువ ధరకే అదిరే ఫీచర్లతో రెండు స్మార్ట్ఫోన్లను కంపెనీ లాంఛ్ చేసింది. ఐటెల్ పీ55 పవర్ 5జీ, ఐటెల్ ఎస్ 23 ప్లస్ ఫోన్లను ఐటెల్ తీసుకొచ్చింది. పీ55 పవర్ […] -
Motorola Edge 40 Neo Price: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరకే మోటోరోలా ఎడ్జ్ 40 నియో స్మార్ట్‌ఫోన్!
Buy Motorola Edge 40 Neo 5G Smartphone Rs 22999 in Flipkart: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’లో త్వరలో ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్ ఆరంభం కానుంది. ఇందుకు సంబందించిన టీజర్ పేజ్ ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్లోకి వచ్చేసింది. ఎప్పటిలానే ఈసారి కూడా అన్ని స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. అయితే బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆరంభం కాకముందే ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్స్ ఉన్నాయి. దాంతో ఇటీవల భారతదేశంలో రిలీజ్ […] -
UP Police: ఫిర్యాదు చేసేందుకు వచ్చిన యువతిపై పోలీసు అత్యాచారం!
Dalit Woman Raped by SI in UP: ప్రజలను కాపాడాల్సిన పోలీసే.. సమాజం తలదించుకునే పని చేశాడు. ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కు వచ్చిన ఓ దళిత మహిళపై సబ్-ఇన్స్పెక్టర్ (ఎస్సై) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో చోటుచేసుకుంది. దళిత మహిళపై అత్యాచారం చేసిన ఎస్సైని సస్పెండ్ చేసినట్లు ఉన్నత అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న ఆ ఎస్సైని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి.. సరాయ్ మమ్రేజ్ […] -
Kushal Malla Fastest Century: మిల్లర్, రోహిత్ రికార్డు బ్రేక్.. ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన నేపాల్ బ్యాటర్!
Nepal Batter Kushal Malla Hits Fastest T20I Century: అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా నేపాల్ ఆటగాడు కుశాల్ మల్లా చరిత్రకెక్కాడు. కుశాల్ 34 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఆసియా గేమ్స్ 2023లో భాగంగా మంగోలియాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కుశాల్ ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు. దాంతో అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన దక్షిణాఫ్రికా ప్లేయర్ డేవిడ్ మిల్లర్, భారత కెప్టెన్ రోహిత్ శర్మల రికార్డు బ్రేక్ అయింది. మిల్లర్, […] -
Yuvraj Singh Record: యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్.. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసింది ఎవరో తెలుసా?
Dipendra Singh Hits Fifty in 9 Balls, Breaks Yuvraj Singh’s T20I Fastest Fifty Record: భారత మాజీ బ్యాటర్, ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ సింగ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు బ్రేక్ అయింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 2007లో నెలకొల్పిన యువరాజ్ రికార్డును నేపాల్ బ్యాటర్ దీపేంద్ర సింగ్ ఐరీ బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా దీపేంద్ర నిలిచాడు. ఆసియా గేమ్స్ 2023లో భాగంగా […] -
Nepal T20I Records: టీ20ల్లో చరిత్ర సృష్టించిన నేపాల్.. హై స్కోర్, ఫాస్టెస్ట్ సెంచరీ, ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ!
Neapal is First Team ever to score 300 runs in T20I: క్రికెట్లో నేపాల్ పురుషుల జట్టు చరిత్ర సృష్టించింది. టీ20 చరిత్రలో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది. ఆసియా గేమ్స్ 2023 గ్రూప్ దశలో భాగంగా బుధవారం మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ ఏకంగా 314 రన్స్ చేసింది. ఈ మ్యాచ్‌లో నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 314 భారీ స్కోరు సాధించింది. 300లకు పైగా స్కోర్ […] -
Asian Games 2023: భారత్ ఖాతాలో మరో రజతం.. 16కు చేరిన మొత్తం పతకాల సంఖ్య!
India Wins Silver Medal in Asian Games 2023: హాంగ్జౌలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2023లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. బుధవారం భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగం (3 పొజిషన్స్)లో భారత మహిళా జట్టు రజతం (సిల్వర్ మెడల్) సాధించింది. భారత షూటింగ్ త్రయం సిఫ్ట్‌కౌర్ సమ్రా, మనిని కౌశిక్, ఆషి చోక్సీ అద్భుత ప్రదర్శనతో భారత్‌కు రజతం దక్కింది. అదే సమయంలో మహిళల 50 […] -
IND vs AUS 3rd ODI: ఆస్ట్రేలియాతో మూడో వన్డే.. ప్రపంచ రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ!
Most Sixes in International Cricket List: భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో చివరిదైన మూడో వన్డే మ్యాచ్ ఈరోజు జరగనుంది. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభం అవుతుంది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు వన్డేల్లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్.. క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. దాంతో ఆస్ట్రేలియాతో జరిగే చివరి వన్డే.. ఐసీసీ ప్రపంచకప్ 2023కు సన్నద్ధం కావడానికి రోహిత్ సేనకు పెద్ద […] -
IND vs AUS 3rd ODI: నేడు ఆస్ట్రేలియాతో మూడో వన్డే.. క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన భారత్! అందుబాటులో 13 మంది ఆటగాళ్లే
Only 13 Players Available for Team India for IND vs AUS 3rd ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికే మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్.. సిరీస్ క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. మరోవైపు సిరీస్‌లో ఒక్క మ్యాచ్ అయినా గెలిచి పరువు కాపాడుకోవాలని ఆస్ట్రేలియా చూస్తోంది. అయితే […] -
Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు! నేడు తులం ఎంతుందంటే?
Gold Today Rates in Hyderabad on 27th September 2023: బంగారం ప్రియులకు శుభవార్త. ఇటీవల వరుసగా పెరిగిన పసిడి ధరలు గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్నాయి. నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్లో బుధవారం (సెప్టెంబర్ 27) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,750గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,730గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం […]
తాజావార్తలు
-
iQOO 16: ఐకూ 16 వచ్చేస్తోంది.. 8,500mAh భారీ బ్యాటరీ, Snapdragon ఫ్లాగ్షిప్ చిప్‌తో అదిరే ఫీచర్లు!
-
Gautam Gambhir: టీ20 వరల్డ్‌కప్ గెలిపించాడు.. కొత్త టార్గెట్ అదే..!
-
Lenin 3 days collection : లెక్క మారింది.. అఖిల్ 2.O మాస్ బ్యాటింగ్
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
ట్రెండింగ్
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్‌కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!