Saim Ayub Shot: సయీమ్ ఆయుబ్ వీరవిహారం.. ఈ సిక్స్ చూస్తే వావ్ అనాల్సిందే! వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Opener Saim Ayub Six Video Goes Viral: పాకిస్తాన్ యువ ఓపెనర్ సయీమ్ ఆయుబ్ వీరవిహారం చేశాడు. 8 బంతుల్లో ఏకంగా 5 బౌండరీలతో 27 రన్స్ బాదాడు. ఇందులో మూడు సిక్సులు ఉండగా.. రెండు ఫోర్లు ఉన్నాయి. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో సయీమ్ ఆయుబ్ విరుచుకుపడ్డాడు. అయితే ఫైన్ లెగ్‌లో బాదిన ఓ సిక్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మాట్ హెన్రీ వేసిన రెండో ఓవర్ ఐదవ బంతిని ఆయుబ్ ఫైన్ లెగ్ దిశగా భారీ సిక్సర్ బాదాడు. షాట్ కొట్టిన అనంతరం వికెట్ల కంటే ఎక్కువ ఎత్తులో కాలు లేపినా.. చక్కగా బ్యాలెన్స్ చేశాడు.
227 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్‌కు మంచి ఆరంభం దక్కింది. సయీమ్ ఆయుబ్ ధాటిగా ఆడడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అయితే అనూహ్యంగా ఆయుబ్ రనౌట్ అవ్వడంతో పాకిస్తాన్‌కు షాక్ తగిలింది. మహ్మద్ రిజ్వాన్ (25), ఫఖర్ జమాన్ (15) పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ప్రస్తుతం క్రీజులో బాబర్ ఆజమ్ (30), ఇఫ్తికార్ అహ్మద్ (17) ఉన్నారు. పాక్ విజయానికి 58 బంతుల్లో 108 రన్స్ అవసరం. బాబర్, ఇఫ్తికార్ ధాటిగా ఆడుతున్నారు. సౌథీ, సోది తలో వికెట్ పడగొట్టారు.
Also Read
- Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
- AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
- Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
- AP Government: జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త.. ఉత్తర్వులు జారీ
Also Read: Ishan Kishan: రంజీల్లో ఆడకపోతే.. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఇషాన్ కిషన్ కష్టమే!
అంతకుముందు డారిల్ మిచెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ (27 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు)తో కివీస్ భారీ స్కోర్ చేసింది. న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఫిన్ అలెన్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), మార్క్ చాప్‌మన్ (11 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ హాఫ్ సెంచరీతో (57) రాణించాడు. షాహీన్ అఫ్రిది (4-0-46-3), ఆమిర్ జమాల్ (4-0-56-0), ఉసామా మిర్‌లను (4-0-51-0) భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
saim ayub 5 boundaries in 8 balls
3 sixes 2 fours pic.twitter.com/YL2F82mPcT— Sairus (@CraxyUu) January 12, 2024
తాజావార్తలు
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
-
Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!