Ben Stokes and Joe Root using Inhalers Due To Air Pollution in CWC 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 కోసం భారత్‌లో ఉన్న కొందరు క్రికెట్ ప్లేయర్స్ ఇన్హేలర్లు వాడుతున్నారు. ముఖ్యంగా ఇంగ్లండ్ జట్టులోని ప్లేయర్స్ ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం భారత్‌లోని తీవ్రమైన వాయు కాలుష్యాన్ని తట్టుకోవడం కోసం ఇన్హేలర్లను ఉపయోగిస్తున్నారు. ప్రపంచకప్ 2023 మ్యాచ్‌ల కోసం దేశంలోని ప్రధాన నగరాల్లో పర్యటిస్తున్న ఇంగ్లీష్ జట్టుకు వాయు కాలుష్యం పెద్ద సమస్యగా మారింది. […]
Lava Blaze 2 5G Price, Battery and Specs in India: దేశీయ మొబైల్ కంపెనీ ‘లావా’ తాజాగా మరో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇదివరకు ‘లావా బ్లేజ్ 2’ పేరిట రిలీజ్ చేసిన 4జీ ఫోన్‌ను.. కొన్ని మార్పులతో 5జీ ఫోన్‌గా తీసుకొచ్చింది. గురువారం (నవంబర్ 2) లావా బ్లేజ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ నవంబర్ 9 నుంచి లావా మొబైల్ ఆన్లైన్ స్టోర్, అమెజాన్ ఇండియా మరియు […]
Sri Lanka have won the toss and have opted to field vs India: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో ముంబైలోని వాంఖడే మైదానంలో భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లంక కెప్టెన్ కుషాల్ మెండిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం శ్రీలంక ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. మరోవైపు భారత్ మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. దాంతో వెటరన్ స్పిన్నర్ ఆర్ అశ్విన్‌కు […]
khammam BRS Candidate Puvvada Ajay Kumar Slams Congress: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలన్నీ ముందుకెళ్తున్నాయి. ఎన్నికల పోలింగ్‌కు ఇంకా 30 రోజులు మాత్రమే సమయం ఉండటంతో.. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావుపై సెటైర్స్ పేల్చారు. కాంగ్రెస్ పాలనలో వాటర్ ట్యాంకర్లు తిరిగితే.. […]
Congress Leader Rahul Gandhi Slams BRS Over Kaleswaram Project: బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం తమ వ్యక్తిగత ఏటీఎంగా వాడుకుంటున్నారని విమర్శించారు. నాసిరకం నిర్మాణం కారణంగానే మేడిగడ్డ బ్యారేజ్ పలు పిల్లర్లకు పగుళ్లు ఏర్పడ్డాయన్నారు. గురువారం ఉదయం మేడిగడ్డ బ్యారేజ్‌ను రాహుల్ సందర్శించారు. ప్రాజెక్టు వద్ద భారీగా మోహరించిన పోలీసులు ముందుగా […]
Rohit Sharma React on His Capataincy in ODI World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో వరుసగా విజయాలు సాధిస్తున్నాం కాబట్టి ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని, ఎప్పుడో ఒకప్పుడు పరాజయం పాలైనపుడు తాను కూడా బ్యాడ్ కెప్టెన్‌గా కనిపిస్తా అని టీమిండియా సారథి రోహిత్ శర్మ అన్నాడు. మైదానంలో పరిస్థితులును ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ నిర్ణయాలు తీసుకుంటానని తెలిపాడు. మైదానంలో తీసుకునే నిర్ణయాలు జట్టు విజయం కోసం మాత్రమేనని తాను నమ్ముతానని […]
How New Zealand Can Qualify ODI World Cup 2023 Semi Finals: వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభంలో వరుస విజయాలు సాధించిన న్యూజీలాండ్.. ఆపై హ్యాట్రిక్ ఓటములతో డేంజర్ జోన్లోకి వెళ్లింది. ఇంగ్లండ్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లను ఓడించిన కివీస్.. భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలపై చేతులెత్తేసింది. పూణే వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ప్రొటీస్ చేతిలో 190 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. హ్యాట్రిక్ పరాజయాలతో సెమీస్ అవకాశాలను న్యూజీలాండ్ సంక్లిష్టం చేసుకుంది. ప్రొటీస్ చేతిలో […]
India vs Sri Lanka Dream11 Team Prediction: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ నేడు తన ఏడో మ్యాచ్ ఆడనుంది. మెగా టోర్నీలో వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచిన భారత్.. ఇప్పటివరకు రెండే మ్యాచ్‌లు గెలిచిన శ్రీలంకను ముంబైలోని వాంఖడే మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు ఢీ కొట్టనుంది. రోహిత్ సేన ఫామ్ చూస్తే.. లంకపై విజయం నల్లేరు మీద నడకే అనిపిస్తోంది. అయితే మెగా టోర్నీలో లంకను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయడానికి […]
Telangana BJP’s Third Candidate List Likely to Release Today: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా నేడు విడుదల అయ్యే అవకాశం ఉంది. 40కి పైగా అభ్యర్థులను బీజేపీ అధిష్ఠానం మూడో జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది. పార్టీల్లో టికెట్లు ఆశించి.. దక్కించుకోలేకపోయిన బలమైన నేతలను దృష్టిలో పెట్టుకుని కొన్ని స్థానాలను పెండింగులో ఉంచినట్టు సమాచారం తెలుస్తోంది. ఇక పొత్తుల్లో భాగంగా జనసేనకు 8 నుంచి 10 సీట్లను సెంట్రల్ […]
Telangana BJP Leader Vijayashanti Tweet Goes Viral: సినిమాల్లో మాదిరి రాజకీయాల్లో ద్విపాత్రాభినయం సాధ్యపడదని, ఏదైనా ఒక పార్టీకి మాత్రమే పని చేయగలం అని బీజేపీ నేత, సినీనటి విజయశాంతి అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకోనీకి కాంగ్రెస్ నుంచి పోరాడాలని కొందరు, బీజేపీ వైపు నిలబడాలని మరెంతో మంది బిడ్డలు తనను కోరుతున్నారని పేర్కొన్నారు. రెండు అభిప్రాయాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మేలు కోసమే అయినా ఎదో ఒక పార్టీ తరఫున మాత్రమే […]