Gold and Silver Price in Hyderabad on 6th November 2023: గత కొన్నిరోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నిన్న స్వల్పంగా తగ్గాయి. నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో సోమవారం (నవంబర్ 6) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,500 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,640గా ఉంది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం నమోదైనవి. గుడ్‌రిటర్న్స్ […]
Congress to Retain Chhattisgarh Says Peoples Pulse Survey: తెలంగాణతో పాటు ఛత్తీస్‌ఘడ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన విషయం తెలిసిందే. శాసనసభ ఎన్నికలకు సంబందించిన షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) గత నెలలోనే విడుదల చేసింది. నవంబర్ 7, 17 తేదీల్లో ఛత్తీస్‌ఘడ్‌లో పోలింగ్ జరగనుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. మరో ఐదు రోజుల్లో ఛత్తీస్‌ఘడ్‌లోని ఇరవై స్థానాల్లో తొలి విడత పోలింగ్ జరగనుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడి […]
Kane Williamson becomes leading run-getter of New Zealand in 48 year old World Cup history: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడమే కాకూండా.. అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచకప్ చరిత్రలో 1000 పరుగుల మైలురాయిని కేన్ చేరుకున్నాడు. దాంతో న్యూజిలాండ్ తరఫున అత్యంత వేగంగా వెయ్యి రన్స్ చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. 24 ఇన్నింగ్స్‌లో కేన్ ఈ ఫీట్ నమోదు చేశాడు. పాకిస్తాన్ పేసర్ […]
Hardik Pandya express his emotion after Ruled Out of ODI World Cup 2023: గాయం కారణంగా ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 నుంచి తప్పుకున్న టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా భావోద్వేగానికి గురయ్యాడు. ప్రపంచకప్ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమవుతున్నాననే నిజాన్ని తాను జీర్ణించుకోవడం కష్టంగా ఉందన్నాడు. తనపై ప్రేమ కురిపించి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పాడు. ప్రస్తుత జట్టు ప్రత్యేకమైనదని, ప్రతి ఒక్కరినీ గర్వపడేలా చేస్తుందని హార్దిక్ […]
Realme GT5 Pro 5G Smartphone Launch and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘రియల్మీ’ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ‘రియల్మీ జీటీ 5 ప్రో’ పేరుతో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే రిలీజ్ చేయనుంది. నవంబర్ చివరలో భారత మార్కెట్లోకి ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ ధర దాదాపుగా రూ. 60 వేలు ఉండే అవకాశం ఉంది. […]
Huawei Nova 11 SE 5G Smartphone Launch and Price in India: చైనాకు చెందిన మొబైల్ కంపెనీ ‘హువావే’ ఎప్పటికప్పుడు భారత మార్కెట్లో స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తుంటుంది. మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా బడ్జెట్ ధరలో ఫోన్లను రిలీజ్ చేస్తూ.. కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో మరో సూపర్ స్మార్ట్‌ఫోన్‌ను హువావే రిలీజ్ చేస్తోంది. అదే ‘హువావే నోవా 11 ఎస్ఈ’ స్మార్ట్‌ఫోన్. చైనా మార్కెట్లో ఇప్పటికే లాంచ్ అయిన ఈ ఫోన్.. త్వరలోనే భారత […]
Afghanistan’s ODI World Cup 2023 Semi Final Scenario : ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే భారత్ అధికారిక సెమీస్ బెర్త్ దక్కించుకోగా.. బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇంగ్లండ్, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్ల నిష్క్రమణ కూడా ఖాయం. సెమీస్‌లోని మూడు బెర్తుల కోసం 5 జట్ల మధ్య పోటీ నెలకొంది. 12 పాయింట్స్ ఉన్న దక్షిణాఫ్రికాకు ఓ బెర్త్ ఖాయంగా కనిపిస్తోంది. మరో మ్యాచ్ గెలిస్తే […]
Kane Williamson back in Zealand vs Pakistan Match: వన్డే ప్రపంచకప్ 2023లో నేడు కీలక పోరు ఆరంభం అయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సెమీస్ బెర్త్ ఆశిస్తున్న న్యూజిలాండ్, పాకిస్తాన్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం పాకిస్తాన్ ఓ మార్పుతో బరిలోకి దిగుతోంది. ఉసామా మీర్ స్థానంలో హసన్ అలీ ఆడుతున్నాడు. మరోవైపు కివీస్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. […]
India Playing 11 vs South Africa in ODI World Cup 2023: సొంత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా ఏడు విజయాలు సాధించిన టీమిండియా ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. లీగ్ దశను అగ్రస్థానంతో ముగించాలని చూస్తున్న భారత్.. తదుపరి జరిగే మ్యాచ్‌లో పటిష్ట దక్షిణాఫ్రికాతో తలపనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. భారీ విజయాలతో […]
Hardik Pandya Ruled Out Of ODI World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో దూసుకెళుతున్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ప్రపంచకప్ 2023లోని మిగతా మ్యాచ్‌లకు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. చీలమండ గాయం నుంచి ఇంకా కోలుకొని హార్దిక్.. మెగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో పేసర్ ప్రసిధ్ కృష్ణ భారత జట్టుకు ఎంపికయ్యాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌కు ప్రసిధ్ […]