Praveen Kumar Slams on Hardik Pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. మార్చి 22న ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌తో మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ సీజన్ ద్వారా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా ముంబై జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. ముంబైకి ఐదు టైటిల్స్ అందించిన రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో గాయపడిన హార్దిక్.. కోలుకుని […]
Bjp Candidate 2nd List 2024: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తోంది. అభ్యర్థుల ఎంపికపై బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశం అయింది. ఇటీవలే మొదటి జాబితాను విడుదల చేసిన బీజేపీ అధిష్టానం.. ఈరోజు రెండో జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. రెండో జాబితాలో 90 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. సోమవారం రాత్రి దేశ రాజధాని […]
Virat Kohli To Join RCB Squad On March 17: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ మరో 9 రోజుల్లో ఆరంభం కానుంది. మార్చి 22న చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌తో మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ సమయంలో ఆర్సీబీకి ఓ శుభవార్త. వ్యక్తిగత కారణాలతో గత రెండు నెలలుగా మైదానంలోకి దిగని […]
Ellyse Perry Best Bowling Figures in WPL: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్లేయర్ ఎలీస్ పెర్రీ చరిత్ర సృష్టించారు. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో అత్యుత్తమ బౌలింగ్ గణంకాలు నమోదు చేశారు. డబ్ల్యూపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పెర్రీ.. తన కోటా 4 ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టారు. డబ్ల్యూపీఎల్‌లో ఇప్పటివరకు ఆరు వికెట్స్ ఏ బౌలర్ పడగొట్టలేదు. […]
Mahesh Babu Review on Premalu Telugu Movie: ఈ ఏడాది మలయాళంలో హిట్ అయిన సినిమాలలో ‘ప్రేమలు’ ఒకటి. కొత్తతరం ప్రేమకథ, హైదరాబాద్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. మలయాళ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ప్రేమలు.. తెలుగులో అదే పేరుతో అనువాదమై గత శుక్రవారం (మార్చి 8) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రేమలుకి తెలుగులో కూడా భారీ స్పందన వస్తుంది. ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్కి ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ సెలబ్రెటీలు కూడా ఫిదా అవుతున్నారు. తాజాగా ప్రేమలు సినిమా […]
బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. చందాపుర హెడ్మాస్టర్ లేఔట్ నాలుగో అంతస్తులో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. అత్యంత కుళ్లిన స్థితితో ఉన్న యువతి నగ్న మృతదేహాన్ని సోమవారం సూర్యనగర పోలీసులు స్వాధీనం చేసుకుని.. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఐదు రోజుల కిందటే హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇరుగుపొరుగు వారి సమాచారంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. యువతి మరణించిన ఇంట్లో ఒడిశాకు చెందిన సపన్ కుమార్ (40) ఉండేవాడని పోలీసులు […]
True Lover Movie Streaming on Disney+ Hotstar: జై భీమ్, గుడ్‌నైట్ సినిమాలతో నటుడు కె.మణికందన్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ముఖ్యంగా గుడ్‌నైట్ చిత్రంలో తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. మణికందన్ తాజాగా ‘లవర్’ సినిమా చేశాడు. ప్రభురామ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో గౌరీ ప్రియ కథానాయికగా నటించారు. ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్న ఓ పాయింట్ ఆధారంగా తీసిన ఈ సినిమా.. ఫిబ్రవరి 10న థియేటర్లలో విడుదల అయింది. తమిళంలో మోస్తరు వసూళ్లు సాధించిన […]
Tollywood Hero Teja Sajja part of Prabhas’s Kalki 2898 AD Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి. అశ్వని దత్ నిర్మిస్తున్న ఈ సినిమా మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, […]
Kriti Sanon To Romance With Ram Charan: సెన్సేషనల్ డైరక్టర్ శంకర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌తో చరణ్ బిజీగా ఉన్నాడు. గేమ్ ఛేంచర్ తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ మూవీ చేయనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో చరణ్ ఈ సినిమా […]
మహారాష్ట్రలో ఓ మినీ బస్సు డ్రైవరు పెద్ద సాహసం చేశాడు. దోపిడీ దొంగల కాల్పుల్లో చేతికి బుల్లెట్ తగిలినా.. బస్సును ఆపకుండా 30 కిమీ నడిపి సురక్షితంగా పోలీస్‌స్టేషకు చేరుకున్నాడు. దాంతో దాదాపు 35 మంది ప్రయాణికుల ప్రాణాలను మినీ బస్సు డ్రైవర్ రక్షించాడు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి మహారాష్ట్రలోని అమరావతి-నాగ్‌పూర్ హైవేపై షెగావ్ సమీపంలో చోటుచేసుకుంది. డ్రైవరు చూపిన తెగువతో తాము దోపిడీ దొంగలకు బారినుంచి సురక్షితంగా బయటపడ్డామని ప్రయాణికులు తెలిపారు. డ్రైవరు ఖోమ్‌దేవ్ […]