Prithviraj Sukumaran Look From L2 Empuraan: 2019లో సూపర్ స్టార్ మోహన్‌లాల్ కథానాయకుడిగా, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘లూసిఫర్’. ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘లూసిఫర్ 2: ఎంపురాన్’ రాబోతోంది. భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తోంది. తొలి భాగం హిట్ కావటంతో సీక్వెల్‌పై ఎలాంటి అంచనాలున్నాయో […]
Rewind Movie Release Date: యంగ్ హీరో సాయి రోనక్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా ‘రివైండ్’. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమృత చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాకు కళ్యాణ్ చక్రవర్తి దర్శకత్వం వహిస్తూ.. ప్రొడ్యూస్ చేస్తున్నారు. రివైండ్ టీజర్, ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. అక్టోబర్ 18న ఈ సినిమాని సౌత్ […]
Gowtham Tinnanuri’s Magic Release Date: ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ రూపొందిస్తోన్న సినిమా ‘మ్యాజిక్’. ఈ మ్యూజికల్ డ్రామాలో చాలామంది నూతన నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రంతో ప్రేక్షకులకు మరపురాని థియేట్రికల్ అనుభూతిని అందించడానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. మ్యాజిక్ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. నేడు అనిరుధ్ పుట్టినరోజు సందర్భంగా.. నిర్మాతలు చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ […]
తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా సినిమా ‘కంగువా’. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మాతగా వ్యవహరించారు. కంగువా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా రూ.2000 కోట్లు వసూలు చేస్తుందని నిర్మాత ధీమా వ్యక్తం చేశారు. అయితే సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత జ్ఞానవేల్ రాజా చేసిన వ్యాఖ్యలు నెట్టింట విమర్శలకు దారితీశాయి. తాజాగా వీటిపై ఆయన వివరణ ఇచ్చారు. తనను తప్పుగా […]
Gold and Silver Rates in India: పసిడి ప్రియులకు భారీ షాక్. వరుసగా రెండు రోజులు తగ్గిన గోల్డ్ రేట్స్ నేడు భారీగా పెరిగాయి. బుధవారం (అక్టోబర్ 16) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.450 పెరిగి.. రూ.71,400గా నమోదైంది. మరోవైపు 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.490 పెరిగి.. రూ.77,890గా కొనసాగుతోంది. గోల్డ్ రేట్ 78 వేలకు చేరువవ్వడంతో కొనుగోలుదారులు కంగుతింటున్నారు. మరోవైపు నిన్న తగ్గిన వెండి ధర.. నేడు […]
Priyanka Chopra’s Husband Nick Jonas News: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా భర్త, అమెరికా పాప్ సింగర్ నిక్ జొనాస్‌కు ఊహించని సంఘటన ఎదురైంది. చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్లో సోదరులు జో, కెవిన్‌లతో కలిసి నిక్ కాన్సర్ట్ నిర్వహిస్తున్న సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆయనపై లేజర్ లైట్ వేశాడు. దాంతో కంగారు పడిపోయిన నిక్.. షోను మధ్యలోనే ఆపేసి వేదిక నుండి బయటికి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ […]
Rajinikanth-Mani Ratnam’s Movie Update: 1991లో సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు మణిరత్నం కలయికలో వచ్చిన ‘దళపతి’ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఆ తర్వాత ఈ ఇద్దరూ మళ్లీ కలిసి సినిమా చేయలేదు. 33 ఏళ్ల తర్వాత ఈ హిట్ కాంబోలో ఓ కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పటికే రజనీ, మణిరత్నం మధ్య చర్చలు జరిగాయని.. అన్నీ కుదిరితే డిసెంబరులో సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాపై స్పష్టత వచ్చే […]
భారత్-న్యూజీలాండ్ జట్ల మధ్య మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్ ఆరంభం అయింది. నవంబర్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జరగనుంది. ఇరు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. గతంలో రెండుసార్లు టీమిండియా ట్రోఫీ దక్కించుకోవడంతో.. ఈసారి ఆసీస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ట్రోఫీకి సంబంధించి ఆస్ట్రేలియా మీడియా ‘ఫాక్స్ క్రికెట్’ విశ్లేషణలతో కూడిన ఓ వీడియోను, పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అయితే బార్మీ ఆర్మీ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు.. భారత అభిమానులకు […]
Akhanda 2 Thaandavam Poster Released: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను మాస్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి. లాక్డౌన్ టైంలో అదీనూ సీజన్ కాని సమయంలో రిలీజైన అఖండ చిత్రం బాలయ్య బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ల జాబితాలో చేరింది. అప్పుడే ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. నేడు అధికారికంగా అనౌన్స్ […]
Nani, Srikanth Odela 2nd Movie: 2023లో హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన ‘దసరా’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూలు చేసి.. నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దసరా చిత్రం డబ్బులతో పాటు సైమా, ఐఫా అవార్డులను కూడా కొల్లగొట్టింది. ఈ సినిమా ఇచ్చిన నమ్మకంతో నాని, శ్రీకాంత్ కాంబినేషన్లో మరో సినిమా రూపొందుతోంది. దసరా 2024 సందర్భంగా ‘నాని ఓదెల […]