Sampath Kumar
Author- NTV Telugu-
T20 World Cup 2026: ఓడిపోతారని పాకిస్థాన్కు ముందే తెలుసు.. అందుకే ఈ డ్రామా!
టీ20 వరల్డ్కప్ 2026లో భారత్తో జరిగే గ్రూప్ దశ మ్యాచ్కు పాకిస్థాన్ దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం క్రికెట్ ప్రపంచంలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఫిబ్రవరి 15న జరగాల్సిన ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో పాకిస్థాన్ ఆడడం లేదని ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నుంచి మాత్రం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి ఇంకా అధికారికంగా చెప్పలేదు. ఏదేమైనా పాకిస్థాన్ ప్రభుత్వ నిర్ణయంపై భారత రాజకీయ, క్రీడా వర్గాల్లో […] -
T20 World Cup 2026: పాకిస్తాన్కు భారీ షాక్.. ఆ అస్త్రాన్ని భారత్పై ప్రయోగించడం అసాధ్యం!
పాకిస్థాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. అతడి బౌలింగ్ యాక్షన్పై ఇప్పటికే అనేకసార్లు ప్రశ్నలు తలెత్తగా.. ఇప్పుడు అవి మరింత తీవ్రతరం అయ్యాయి. తాజా సమాచారం ప్రకారం.. తారిక్ బౌలింగ్ యాక్షన్పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారికంగా ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతోందట. ఈ పరిణామం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. లాహోర్లోని గడ్డాఫీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో తారిక్ బౌలింగ్ చేయడమే […] -
Venkatesh Remuneration: ‘సంక్రాంతికి వస్తున్నాం’ క్రేజ్.. వెంకీ మామ రెమ్యూనరేషన్ డబుల్?
టాలీవుడ్లో ‘విక్టరీ’ వెంకటేష్ క్రేజ్ మరోసారి హాట్ టాపిక్గా మారింది. వరుస విజయాలు, ఫ్యామిలీ ఆడియన్స్లో ఉన్న భారీ మార్కెట్ కారణంగా వెంకీ మామ రెమ్యూనరేషన్ డబుల్ అయినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకున్న వెంకీ.. ఇప్పుడు రూ.20 కోట్లు తీసుకుంటున్నారని టాక్. రెమ్యూనరేషన్ హైక్ కావడానికి కారణం.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ క్రేజ్ సహా ‘మన శంకర వరప్రసాద్ గారు’లో చేసిన గెస్ట్ అప్పియరెన్స్కు వచ్చిన స్పందనే అని […] -
Pooja Hegde Stylish Look: స్టైలిష్ అవుట్ఫిట్లో పూజా హెగ్డే.. మతి పోగొడుతున్న బుట్టబొమ్మ!
‘మిల్కీ బ్యూటీ’ తమన్నా భాటియా కొత్త స్టోర్ ప్రారంభోత్సవం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది. ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్కు బాలీవుడ్, టాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులు హాజరై వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చారు. రెడ్ కార్పెట్పై స్టార్ల సందడితో ఈ ఈవెంట్ గ్లామర్తో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో మృణాల్ ఠాకూర్ ఎలిగెంట్ లుక్తో అందరి దృష్టిని ఆకర్షించారు. సిద్ధార్థ్ మల్హోత్రా స్టైలిష్ అవుట్ఫిట్లో అభిమానులను అలరించారు. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా […] -
SuryaKumar Yadav: సంజూ స్థానంలో ఇషాన్ కిషన్ కీపింగ్.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ సూర్యకుమార్!
న్యూజీలాండ్తో జరిగిన ఐదు టీ20 మ్యాచ్లో వికెట్ కీపింగ్ బాధ్యతను ఇషాన్ కిషన్ నిర్వర్తించాడు. సిరీస్లోని మొదటి నాలుగు మ్యాచ్లలో కీపర్ బాధ్యతలను సంజూ శాంసన్ నిర్వర్తించాడు. చివరి మ్యాచ్లో కిషన్కు అప్పగించడంపై భారత అభిమానుల్లో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. సంజూ ఉన్నా కూడా కిషన్ ఎందుకు కీపింగ్ చేశాడు, ఇక సంజూ టీ20 వరల్డ్ కప్ 2026లో ఆడడు అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టత […] -
Chiranjeevi: రామ్చరణ్- ఉపాసనకు కవలలు.. మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు!
‘మెగా పవర్ స్టార్’ రామ్చరణ్, ఉపాసన దంపతులు కవలలకు తల్లిదండ్రులయ్యారు. శనివారం రాత్రి హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో ఉపాసన ఓ మగ, ఆడ శిశువుకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తతో ‘మెగా’ కుటుంబంలో సంతోషం రెట్టింపు అయ్యింది. కొణిదెల కుటుంబంతో పాటు కామినేని కుటుంబం మొత్తం ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది. మరోవైపు మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. తమ కుటుంబంలోకి కొత్త సభ్యులు వచ్చారని రాత్రే ఎక్స్ వేదికగా వెల్లడించిన మెగాస్టార్ చిరంజీవి.. ఈరోజు అపోలో హాస్పిటల్ వద్ద మీడియాతో […] -
Greatest T20 Team: 11 మంది మ్యాచ్ విన్నర్స్.. టీ20 వరల్డ్కప్కు భారత గ్రేటెస్ట్ టీ20 టీమ్ సిద్ధం!
భారత టీ20 క్రికెట్ ఇప్పుడు కొత్త శిఖరాలకు చేరుకుంది. అనుభవం, యువత, దూకుడు.. ఈ మూడింటి అద్భుత సమ్మేళనంగా భారత జట్టు ఉంది. ఒక్కో ఆటగాడు ఒక్కో మ్యాచ్ను ఒంటిచేత్తో తిప్పేయగల సత్తా ఉన్నవాళ్లే ఈ జాబితాలో ఉండటం విశేషం. టీ20 వరల్డ్కప్ 2026 ముందు ప్రస్తుత జట్టు కాంబినేషన్పై ప్రస్తుతం అభిమానుల్లో భారీ చర్చ నడుస్తోంది. 11 మంది మ్యాచ్ విన్నర్స్, భారత గ్రేటెస్ట్ టీ20 జట్టు సిద్ధం అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. టాప్ […] -
Upcoming Smartphones February 2026: టెక్ లవర్స్కు ఫుల్ మీల్స్.. ఫిబ్రవరిలో లాంచ్ కానున్న స్మార్ట్ఫోన్స్ ఇవే!
స్మార్ట్ఫోన్ ప్రేమికులకు ఫిబ్రవరి నెల ప్రత్యేకంగా మారనుంది. ఫ్లాగ్షిప్ నుంచి మిడ్రేంజ్, బడ్జెట్ సెగ్మెంట్ వరకు పలు ప్రముఖ కంపెనీలు కొత్త స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. కొత్త డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్లు, మెరుగైన కెమెరాలు, లేటెస్ట్ సాఫ్ట్వేర్తో ఫోన్లు వినియోగదారులను ఆకట్టుకోనున్నాయి. ఫిబ్రవరిలో లాంచ్ కానున్న స్మార్ట్ఫోన్స్ లిస్ట్ ఏంటో ఓసారి తెలుసుకుందాం. ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది Samsung Galaxy S26 సిరీస్. శాంసంగ్ నుంచి వచ్చే ఈ ప్రీమియం ఫ్లాగ్షిప్ సిరీస్పై ఇప్పటికే […] -
Sanju Samson: సంజూ శాంసన్ కెరీర్ ముగిసినట్లేనా?.. ఇక ఐపీఎల్లో ఆడుకోవాల్సిందేనా?
భారత వికెట్ కీపర్ సంజూ శాంసన్ పేరు మరోసారి సోషల్ మీడియాలో తీవ్ర చర్చ మొదలైంది. ప్రతిభ ఉన్న ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న సంజూ.. అవకాశాలు వచ్చిన ప్రతిసారి వాటిని పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాడనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఆ విమర్శలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం టీ20 వరల్డ్ కప్ 2026 ముందు న్యూజీలాండ్తో జరిగిన ఐదు టీ20ల సిరీస్లో దారుణంగా విఫలమయ్యాడమే. 5 మ్యాచ్ల్లో వరుసగా 10, 6, 0, 24, 6 స్కోర్లు […] -
Ishan Kishan Century: టీ20 క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ.. ఎలైట్ లిస్ట్లో ఇషాన్ కిషన్!
భారత టీ20 క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు ఎప్పటికీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. దూకుడైన బ్యాటింగ్తో ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టే ఇలాంటి ఇన్నింగ్స్లు అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. తాజాగా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కూడా ఈ అరుదైన ఘనత సాధించిన బ్యాటర్ల సరసన చేరాడు. శనివారం రాత్రి తిరువనంతపురంలో న్యూజీలాండ్తో జరిగిన ఐదవ టీ20 మ్యాచ్లో కిషన్ (103; 43 బంతుల్లో 6×4, 10×6) మెరుపు ఇనింగ్స్ ఆడాడు. 42 బంతుల్లో శతకం బాదిన కిషన్ […]
తాజావార్తలు
-
Karthika Masam 2026: రాజన్న ఆలయంలో కార్తీక మాసోత్సవాలు.. నెలరోజుల పాటు ప్రత్యేక పూజలు!
-
Best Flour for Winter: జొన్న, రాగి, మొక్కజొన్నలో ఏది బెస్ట్?.. చలికాలంలో ఏ పిండి రొట్టెలు తినాలి..?
-
Parliament Session Record: 89 రోజులుగా ప్రోరోగ్ కాని పార్లమెంట్.. 2008 నాటి రికార్డు బద్దలు..!
-
Ram Charan: ‘చిరు లీక్స్’ లాగా కాదు.. అనస్వర రిలేషన్షిప్ లీక్ చేయను!
-
Delhi Government: ప్రజా సేవల్లో జాప్యానికి చెక్.. పనులు ఆలస్యం చేస్తే అధికారులకు ఫైన్.. సర్కార్ కొత్త చట్టం..!
ట్రెండింగ్
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్రౌండర్గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?
-
AFG vs ZIM: రెండు ఇన్నింగ్స్ల్లోనూ 500+ పరుగులు.. చరిత్ర సృష్టించిన జింబాబ్వే..! అఫ్గానిస్థాన్తో మ్యాచ్ డ్రా..
-
India vs New Zealand 3rd ODI: భారత్, న్యూజిలాండ్ మూడో వన్డేపై వరుణుడి దెబ్బ.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్..!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 7,050mAh+ బ్యాటరీతో Xiaomi 18 Pro సిరీస్ గ్లోబల్ లాంచ్ డేట్ ఫిక్స్..!