MI vs KKR: ముంబై-కోల్‌కతా మ్యాచ్‌లో సినీ తారల సందడి.. స్పెషల్ అట్రాక్షన్‌గా ‘ధురంధర్’ బ్యూటీ, వీడియో వైరల్!
- ముంబై-కోల్‌కతా మ్యాచ్‌లో సినీ తారల సందడి
- స్పెషల్ అట్రాక్షన్‌గా 'ధురంధర్' బ్యూటీ
- కుటుంబంతో కలిసి మ్యాచ్‌ను వీక్షించిన సారా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. బాలీవుడ్‌కు అడ్డా అయిన ముంబైలో మ్యాచ్ జరగడంతో వాంఖడేలో సినీ గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘ధురంధర్’ బ్యూటీ సారా అర్జున్ తన కుటుంబంతో కలిసి ఈ మ్యాచ్‌ను వీక్షించారు. ముంబై జెర్సీ ధరించిన సారా.. మ్యాచ్ ముందు స్టేడియం బయట ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ముంబై-కోల్‌కతా మ్యాచ్‌కు షారుఖ్ ఖాన్ తనయ సుహానా ఖాన్, బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే కూడా వచ్చారు. అయితే అందరిలో కెల్లా సారా అర్జు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. వాంఖడే స్టేడియంలో ఆమెను చూసిన ఫాన్స్ ‘ధురంధర్’ అంటూ కేకలు వేశారు. అభిమానులకు ఆమె ధన్యవాదాలు చెప్పారు. ముంబై బౌలింగ్ సమయంలో కాస్త నిరాశలో ఉన్న సారా.. బ్యాటింగ్ సమయంలో తెగ ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా రోహిత్ శర్మ సిక్సులు కొడుతుంటే మైదానంలో ఎగిరి గంతులేశారు. ఫాన్స్ కూడా ఆమెను చూస్తూ మైమరచిపోయారు.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
- Harmanpreet Kaur: ప్రతిసారి నేనున్నానని ముందుకొస్తుంది.. వికెట్స్ తీస్తుంది.. హర్మన్‌ప్రీత్ సంతోషం!
- Sanju Samson: సంజు శామ్సన్ ఉదారత.. 1,000 మంది యూపీఎస్సీ అభ్యర్థులకు స్కాలర్షిప్లు..
- Lala Amarnath: భారత్‌కు తొలి సెంచరీ అందించిన వీరుడు.. పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఈ హీరో గురించి మీకు తెలుసా?
ఇటీవల విడుదలైన ధురంధర్ 2 చిత్రంలో యాలినా పాత్రలో సారా అర్జున్ నటించారు. సారా ప్రస్తుతం కెరీర్‌లో ఉన్నత స్థాయిని ఆస్వాదిస్తున్నారు. రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. మార్చి 19న విడుదలైన ఈ సినిమా దేశీయంగా రూ.700 కోట్లకు పైగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ధురంధర్ మొదటి పార్ట్ కూడా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ భారీ విజయంతో సారాకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి.
Sara Arjun dhurandar actress With her Dad and mom at wankhede stadium to support Rohit Sharma and mumbai Indians.💙 pic.twitter.com/OuvFUDNsho
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) March 29, 2026
తాజావార్తలు
-
Soori: భారీగా పెరిగిన కమెడియన్ సూరి రెమ్యూనరేషన్.. రేంజ్ చూస్తే షాకవ్వాల్సిందే!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
Realme 16T 5G: 8000mAh బ్యాటరీతో అదరగొట్టే 5G ఫోన్.. 50MP కెమెరా, 144Hz డిస్‌ప్లే
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..!
ట్రెండింగ్
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!