Sampath Kumar
Author- NTV Telugu-
Nari Nari Naduma Murari Hit: ఒక్క సినిమా.. ముగ్గురు కంబ్యాక్!
భీమ్లా నాయక్, బింబిసార, విరూపాక్ష సినిమాలతో సంయుక్త మీనన్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టారు. హ్యాట్రిక్ కొట్టడమే కాదు.. అప్పటి వరకు ఫ్లాప్స్‌లతో సతమతమౌతున్న కళ్యాణ్ రామ్, సాయి తేజ్‌కు సక్సెస్‌లు ఇచ్చి గోల్డెన్ లేడీగా మారారు సంయుక్త. కానీ ఆ తర్వాత ఆ మ్యాజిక్ వర్కౌట్ కాలేదు. వరుసగా నందమూరి వారసులతో జోడీ కట్టి.. వాళ్లకు ఫ్లాప్స్ ఇచ్చారు. ముఖ్యంగా వరుస హిట్స్‌తో జోరు మీదున్న బాలయ్యకు ‘అఖండ 2’ బ్రేకులేసింది. అఖండ 2లో సంయుక్త మీనన్ […] -
Jigris Movie OTT: పండగ వేళ థియేటర్ల వద్ద సినిమాల రచ్చ.. ఓటీటీలో ‘జిగ్రిస్’ ఊచకోత!
తెలుగు సినీ చరిత్రలో ఓ చిన్న సినిమా ఈ స్థాయిలో భారీ సంచలనం సృష్టించడం అంటే అరుదైన విషయమే. అలాంటి ఘనతను ‘కలర్ ఫోటో’ తర్వాత మళ్లీ ‘జిగ్రిస్’ సినిమా సాధించింది. థియేటర్లలో సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలు సందడి చేస్తున్నప్పటికీ, ఓటీటీలో మాత్రం ‘జిగ్రిస్’ తన హవాను కొనసాగిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రం రెండు ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో (సన్ నెక్ట్స్, అమెజాన్ ప్రైమ్) నంబర్ 1, నంబర్ 2 స్థానాల్లో ట్రెండ్ […] -
Nari Nari Naduma Murari: సంక్రాంతి 2026కి బ్లాక్‌బస్టర్ ఎండ్.. శర్వానంద్ కెరీర్లో మరో మైలురాయి!
టాలీవుడ్ హీరో శర్వానంద్ ఎట్టకేలకు హిట్ కొట్టారు. గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న శర్వా.. ‘నారి నారి నడుమ మురారి’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. సంక్రాంతి 2026 సందర్భంగా బుధవారం (జనవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని.. బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి వసూళ్లు సాధిస్తోంది. మొత్తానికి ‘నారి నారి నడుమ మురారి’ సినిమా శర్వానంద్ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచింది. సంక్రాంతి సీజన్లో ఆయనకు ఇది […] -
Mohammed Siraj Captain: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్!
హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు శుభవార్త. భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా నియమితులయ్యాడు. రంజీ ట్రోఫీ 2026లో హైదరాబాద్ జట్టుకు అతడు సారథ్యం వహించనున్నాడు. ముంబై, చత్తీస్‌గఢ్‌లతో జరిగే రంజీ మ్యాచ్‌లకు సిరాజ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) తెలిపింది. 15 మందితో కూడిన హైదరాబాద్ జట్టును బుధవారం సీనియర్ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఇప్పటికే టీమిండియాలో కీలక పేసర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహ్మద్ సిరాజ్.. […] -
NTV journalists: సీసీఎస్ పోలీసుల హైడ్రామాకు తెర.. జర్నలిస్టులు దొంతు రమేష్, సుధీర్‌కు బెయిల్!
సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసుల 24 గంటల హైడ్రామాకు తెర పడింది. సీనియర్ జర్నలిస్టులు దొంతు రమేష్, దాసరి సుధీర్‌కు బెయిల్ మంజూరైంది. ఇద్దరి పాస్‌పోర్టులను సరెండర్ చేయాలని నాంపల్లి మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. ఇద్దరికీ రూ.20 వేల చొప్పున రెండు పూచీకత్తులు, హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని షరతు విధించింది. కోర్టు తీర్పుతో సీసీఎస్ పోలీసులు తలదించుకుని వెళ్లిపోయారు. Also Read: Vishwambhara : ‘విశ్వంభర’పై కీలక నిర్ణయం తీసుకున్న చిరు.. ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ […] -
Toxic Teaser Controversy: ‘టాక్సిక్’ టీజర్ వివాదం.. ఇన్స్టాగ్రామ్ ఖాతా తొలగించిన నటి!
కన్నడ స్టార్ యష్ కథానాయకుడిగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ చిత్రం ప్రస్తుతం ఒక వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్ర టీజర్లో హీరో యష్, బ్రెజిలియన్ నటి బీట్రిజ్ టోఫేన్ బాఖ్ మధ్య ఉన్న కొన్ని అశ్లీల కార్ సన్నివేశాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ సీన్లపై నెటిజన్ల నుంచి వ్యతిరేకత రావడంతో పాటు వివాదం చెలరేగింది. దాంతో చిత్ర యూనిట్, నటి బీట్రిజ్పై తీవ్ర ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. Also […] -
Gambhir-Kohli: గంభీర్‌తో కోహ్లీ మాట్లాడడా?.. డ్రెస్సింగ్ రూమ్ రహస్యాలు చెప్పిన బ్యాటింగ్ కోచ్!
Gautam Gambhir and Virat Kohli Relationship: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మధ్య సంబంధాలు అంతగా లేవని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తుంటాయి. విరాట్, గౌతమ్‌లు ఒకరితో ఒకరు మాట్లాడుకోరని కూడా న్యూస్ చక్కర్లు కొడుతుంటాయి. ఈ ఊహాగానాలకు భారత జట్టు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ పులిస్టాప్ పెట్టారు. న్యూజిలాండ్‌తో జరిగే రెండవ వన్డేకు ముందు విరాట్-గంభీర్ మధ్య సంబంధం గురించి ఆయన కీలక సమాచారం […] -
Dadasaheb Phalke Biopic: ‘దాదా సాహెబ్ ఫాల్కే’ బయోపిక్ ఈజ్ ఆన్.. మార్చికి పోస్ట్ పోన్!
జూనియర్ ఎన్టీఆర్‌తో ఎస్ఎస్ రాజమౌళి తీయాలనుకున్న దాదా సాహెబ్ ఫాల్కే లైఫ్ స్టోరీకి ఆల్మోస్ట్ ఎండ్ కార్డ్ పడింది. ఇదే కథను బాలీవుడ్లో అమీర్ ఖాన్‌తో చేయాలనుకున్నాడు త్రీ ఇడియట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హీరానీ. కానీ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లకపోవడంతో అటకెక్కిందనుకున్నారు. కట్ చేస్తే లైన్లో ఉందని లెటేస్ట్ బజ్. మరీ ఎందుకు షూట్ జరుపుకోవడం లేదు?, ఎప్పుడు పట్టాలెక్కుతోంది? అన్నది చూద్దాం. బాలీవుడ్ తీస్తుంది కదా అని భారతీయ సినీ పితామహుడు దాదా సాహెబ్ […] -
Saanve Megghana: ‘అనగనగా ఒక రాజు’లో స్పెషల్ సాంగ్.. శాన్వి మేఘన బిజీ అవుతుందా?
ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్ అంటే భయపడే హీరోయిన్స్.. ఇప్పుడు అదొక ప్రెస్టిజియస్ ఇష్యూలా తీసుకుంటున్నారు. స్పెషల్ సాంగ్స్ వస్తే అస్సలు నో చెప్పడం లేదు. శ్రియా సరన్ నుంచి మొదలు తమన్నా భాటియా, శృతి హాసన్, సమంత లాంటి స్టార్ హీరోయిన్స్ పెప్ సాంగ్స్‌లో స్టెప్స్ వేసి ఆడియన్స్‌కు కిక్ ఇచ్చారు. పూజా హెగ్డే, శ్రీలీల, కేతిక శర్మ లాంటి భామలకు ఐటమ్ సాంగ్స్ కెరీర్ టర్నింగ్ పాయింట్స్‌గా నిలిచాయి. దీంతో ఐటమ్ సాంగ్స్ వస్తే నో […] -
IND vs NZ: టీమిండియాదే బ్యాటింగ్.. ఆయుష్ బదోనికి షాక్, తెలుగు ఆటగాడికి ఛాన్స్!
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ ఆరంభం కానుంది. న్యూజిలాండ్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఒక మార్పు చేశామని చెప్పాడు. జాడెన్ లెన్నాక్స్ అరంగేట్రం చేస్తున్నాడు. మరోవైపు భారత్ కూడా ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. గాయపడిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి తుది జట్టులోకి వచ్చాడు. న్యూజిలాండ్‌తో […]
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?