Sampath Kumar
Author- NTV Telugu-
Cheap Electric Scooter 2023: చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జింగ్‌పై 110కిమీ రేంజ్! ధర కూడా తక్కువే
Eblu Feo Electric Scooter Launch at Rs 99,999 in India: ‘గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్’ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలోకి ప్రవేశించింది. తాజాగా ఎబ్లూఫియో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్లో మూడు డ్రైవింగ్ మోడ్లు (ఎకానమీ, నార్మల్ మరియు పవర్) ఉన్నాయి. ఎబ్లూఫియో స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 110 కిమీ ప్రయాణం సందిస్తుంది. ఎబ్లూఫియో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 99,999 ధరతో కంపెనీ విడుదల చేసింది. దీని మోటార్ 110 […] -
Amazon Smart TV Offers: అమెజాన్‌లో 54 శాతం డిస్కౌంట్ ఆఫర్.. 10 వేలకే 40 ఇంచెస్ స్మార్ట్‌టీవీ!
Purchase SkyWall 40 inches Full HD LED Smart TV Just Rs 11499 in Amazon. ‘స్మార్ట్‌టీవీ’ కొనాలనుకునేవారికి బంపర్ ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. బడ్జెట్ ధరలోనే పెద్ద టీవీని మీరు సొంతం చేసుకోవచ్చు. ఆన్లైన్ ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’లో కళ్లు చెదిరే డీల్ ద్వారా స్మార్ట్‌టీవీని సగం ధరకే సొంతం చేసుకోవచ్చు. 40 ఇంచెస్ స్మార్ట్‌టీవీని కేవలం రూ. 10 వేలకే మీరు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. ఇంత తక్కువ ధరలో స్మార్ట్‌టీవీ […] -
Heath Streak Alive: థర్డ్ అంపైర్ వెనక్కి పిలిచాడు.. జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్ స్ట్రీక్ చనిపోలేదు!
Former Zimbabwe Cricketer Henry Olonga Says Henry Olonga confirms is Alive: జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్ స్ట్రీక్ కన్నుమూశారని ఈ రోజు ఉదయం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. క్యాన్సర్‌తో పోరాడుతూ హీత్ స్ట్రీక్ మంగళవారం తుది శ్వాస విడిచారని జింబాబ్వే మాజీ ప్లేయర్ హెన్రీ ఒలొంగ ఎక్స్ (ట్వీటర్) వేదికగా వెల్లడించారు. స్ట్రీక్ మరణం గురించి ట్వీట్ చేసిన కొన్ని గంటల తర్వాత హెన్రీ ఒలొంగ మరో ట్వీట్ చేశారు. థర్డ్ […] -
Asia Cup 2023: ఫైనల్లో ఒక్కసారి కూడా ఢీకొట్టని భారత్-పాకిస్తాన్.. ఆసియా కప్ ఆసక్తికర విషయాలు ఇవే!
Asia Cup Stats Table and List of Asia Cup Cricket Records: ఆసియా కప్ 2023కి కౌంట్ డౌన్ మొదలైంది. పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు టోర్నీ జరగనుంది. 2018 సంవత్సరం తర్వాత తొలిసారిగా 50 ఓవర్ల ఫార్మాట్లో ఆసియా కప్ జరగనుంది. నేపాల్ తొలిసారిగా ఈ టోర్నీలో ఆడుతుండగా.. మొత్తంగా 6 జట్లు (భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్, నేపాల్) టైటిల్ కోసం తలపడనున్నాయి. […] -
Male and Female Genitalia: పిల్లలు పుట్టలేదని ఆసుపత్రికి వెళ్లగా.. పురుష, స్త్రీ జననాంగాలున్నాయని షాక్ ఇచ్చిన వైద్యులు!
Male and Female Genitalia in One Man: మనషుల్లో కొందరు పలు రకాల అవయవాల లోపంతో లేదా ఎక్కువ అవయవాలతో పుడుతూ ఉంటారు. అయితే వాళ్లలో ఏర్పడే జననాంగాల ద్వారా స్త్రీ, పురుషులుగా గుర్తిస్తారు. అయితే తెలంగాణలో ఓ వ్యక్తి పురుష, స్త్రీ రెండు జననాంగాలతో జన్మించాడు. ఈ విషయం అతడికి పెళ్లయి, పిల్లలు పుట్టకపోవడంతో ఆలస్యంగా తెలిసింది. ఆ వ్యక్తిలో పురుష, స్త్రీ జననాంగాలు అభివృద్ధి చెందినట్టు గుర్తించిన హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రి వైద్యులు […] -
Harry Brook Hundred: ప్రపంచకప్ 2023కి ఎంపిక కాలేదు.. కట్‌చేస్తే 41 బంతుల్లో సెంచరీ బాదాడు! సెలెక్టర్లపై కోపంతో
Harry Brook sends message to ECB with Century in The Hundred: ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) భారత గడ్డపై జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 కోసం 15 మంది వ్యక్తులతో కూడిన తాత్కాలిక జట్టును ఇటీవలే ప్రకటించింది. ఈ జట్టులో స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌కు చోటు దక్కలేదు. మూడు ఫార్మాట్లలో ఆడడమే కాకుండా.. ఇటీవల ముగిసిన యాషెస్ 2023లో కూడా రాణించినా బ్రూక్‌కు ప్రపంచకప్ జట్టులో చోటు […] -
Heath Streak Dies: క్యాన్సర్‌తో పోరాడి.. 49 ఏళ్లకే కన్నుమూసిన క్రికెట్ దిగ్గజం!
Zimbabwe Cricket Legend Heath Streak Died: జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్ స్ట్రీక్ కన్నుమూశారు. మహమ్మారి క్యాన్సర్‌తో పోరాడి 49 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘ కాలం క్యాన్సర్‌తో ఇబ్బందులు పడిన హీత్ స్ట్రీక్.. మంగళవారం (ఆగస్టు 22న) తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ విషయాన్ని అతని మాజీ సహచరులు తెలిపారు. జింబాబ్వే క్రికెట్ దిగ్గజం మరణంపై క్రికెటర్లు సంతాపం ప్రకటిస్తున్నారు. హీత్ స్ట్రీక్ జింబాబ్వే తరపున అంతర్జాతీయ క్రికెట్లో 65 టెస్టులు, 189 […] -
IND vs IRE: నేడు ఐర్లాండ్‌తో చివరి టీ20.. క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను! ప్రయోగాలకు వేళాయే
Ireland vs India 3rd T20I Preview: ఐర్లాండ్, భారత్ జట్ల మధ్య చివరిదైన మూడో టీ20 బుధవారం జరగనుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాదించి ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్.. క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి భారత్‌తో ఆడిన 10 మ్యాచ్‌లు ఓడిన ఐర్లాండ్.. సొంతగడ్డపై ఒక్క మ్యాచ్ అయినా గెలవాలని చూస్తోంది. డబ్లిన్‌లో రాత్రి 7:30కు మ్యాచ్ ఆరంభం కానుంది. రిజర్వ్ ఆటగాళ్లను పరీక్షించేందుకు ఈ నామమాత్రమైన మ్యాచ్ […] -
Gold Today Price: పసిడి ప్రియులకు షాక్.. వరుసగా రెండో రోజు పెరిగిన బంగారం ధరలు! రూ. 1500 పెరిగిన వెండి
Gold Today Rate 23rd August 2023 in Hyderabad: ఇటీవలి రోజుల్లో పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు.. కొన్ని రోజలుగా తగ్గుతూ లేదా స్థిరంగా ఉన్నాయి. రెండు రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ధరలు.. మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు ధరలు పెరిగాయి. బులియన్ మార్కెట్లో బుధవారం (ఆగష్టు 23) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,200 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర […] -
Asia Cup 2023: వన్డేల్లో అరంగేట్రం చేస్తానని అస్సలు అనుకోలేదు.. రోహిత్ భయ్యా వల్లే ఇదంతా: హైదరాబాదీ ప్లేయర్
Tilak Varma Said Captain Rohit Sharma always backed me Even in the IPL Also. ఇటీవల వెస్టిండీస్‌తో టీ20లతో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మ.. ఇప్పుడు వన్డే జట్టులోకి వచ్చేశాడు. ఆసియా కప్ 2023 కోసం ఎంపిక చేసిన 17 మంది ఆటగాళ్ల జాబితాలో తిలక్ చోటు దక్కించుకున్నాడు. వెస్టిండీస్‌తో టీ20లలో 20 ఏళ్ల తిలక్ గొప్ప పరిణతితో బ్యాటింగ్ చేయడమే వన్డేల్లో చోటు దక్కేలా చేసింది. ప్రస్తుతం […]
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!