Sampath Kumar
Author- NTV Telugu-
Hardik Pandya: హార్దిక్‌ను నట్టేట ముంచేస్తోన్న రోహిత్, సూర్య.. మీకు పాండ్య ఎంత చేశాడో గుర్తుందా బ్రోస్!
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కు వరుస ఓటములు ఎదురవుతున్నాయి. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌లలో రెండే విజయాలు అందుకుంది. 4 పాయింట్లతో పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్స్ చేరాలంటే.. లీగ్ దశలో మిగిలిన 6 మ్యాచ్‌లలో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ముంబై ఫామ్ చూస్తుంటే.. ప్లే ఆఫ్స్ చేరడం కష్టమనే చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలమవుతున్న ఎంఐ.. ఐపీఎల్ 2026లో మూల్యం చెల్లించుకుంటోంది. ఈ నేపథ్యంలో భారత స్టార్ […] -
Pat Cummins: వాళ్లిద్దరూ అరివీర భయంకరులు.. ఐయామ్ సేఫ్ బాబోయ్.. కమ్మిన్స్ కీలక వ్యాఖ్యలు!
ఐపీఎల్ 2026 సీజన్లో భారీ స్కోర్లు వరుసగా నమోదవుతున్న నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆధునిక టీ20 క్రికెట్లో బ్యాటర్ల ఆధిపత్యం పెరిగిందని, కానీ బౌలర్లు ఇంకా మ్యాచ్ ఫలితాన్ని మార్చగలరని విశ్వాసం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ఈ సీజన్లో ఛేజింగ్‌లు సులభమవుతున్నాయన్న విషయాన్ని ప్రస్తావించాడు. ముంబై ఇండియన్స్ నిర్ధేశించిన 244 పరుగుల లక్ష్యం అంత సులువు కాదని, కానీ తమ బ్యాటింగ్ లైనప్ గురుంచి తెలుసు కాబట్టి ఖచ్చితంగా […] -
Jasprit Bumrah: సీన్ రివర్స్.. బ్యాటర్ల ముందు బెంబేలెత్తిపోతున్న బుమ్రా.. కెరీర్లోనే చెత్త ప్రదర్శన!
Jasprit Bumrah Worst T20 Spells: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బూమ్ బూమ్ తన కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నా.. పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్స్ పడగొడుతాడు. తన యార్కర్లు, స్లోవర్లతో మ్యాచ్‌ను మలుపుతిప్పే బుమ్రా.. టీ20 ఫార్మాట్లో అత్యంత నమ్మకమైన బౌలర్లలో ఒకడు. అయితే ప్రతి బౌలర్ కెరీర్లో కొన్ని గడ్డు రోజులు ఉంటాయి. ఆ గడ్డు కాలం […] -
Highest Run Chases: ఐపీఎల్ చరిత్రలోనే టాప్‌లో పంజాబ్, హైదరాబాద్.. ఈ టీమ్‌లకే ఎలా సాధ్యం?
Highest targets chased down in IPL: టీ20 క్రికెట్ అంటేనే దూకుడు, భారీ స్కోర్లు, ఉత్కంఠభరిత ముగింపులు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఈ దూకుడు, భారీ స్కోర్లు మరింత ఎక్కువ అనే చెప్పాలి. ముఖ్యంగా భారీ లక్ష్యాలను ఛేజ్ చేయడం దాదాపు అసాధ్యం. కానీ కొన్ని జట్లు అసాధ్యాన్ని సాధ్యం చేస్తూ చరిత్ర సృష్టించాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక లక్ష్యాలను విజయవంతంగా ఛేజ్ చేసిన రెండు టీమ్స్ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆ రెండు టీమ్స్ […] -
Abhishek Sharma: నాకు టార్గెట్ అంటూ ఏమీ ఉండదు, అదొక్కటే తెలుసు.. అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Abhishek Sharma Batting Strategy: ఐపీఎల్ 2026లో అద్భుత ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన బ్యాటింగ్ శైలిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారీ స్కోర్లు నమోదవుతున్న ఈ సీజన్లో ప్రతి టీమ్ మొదటి ఇన్నింగ్స్‌లోనే భారీ టార్గెట్‌ను ఉంచాలని చూస్తోందని, అలాంటి పరిస్థితుల్లో ఓపెనర్ల బాధ్యత మరింత పెరిగిందని తెలిపాడు. ఏ పరిస్థితిలో అయినా సరే జట్టు కోసం ముందుకు రావాల్సిందేనని స్పష్టం చేశాడు. తాను ముందే టార్గెట్లు సెట్ […] -
Hardik Pandya: మా స్టేడియంలో వారి పేరు మార్మోగుతోంది.. ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది!
Hardik Pandya Said Hearing Opposition Chants in Wankhede Hurts: ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం వాంఖడే మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్య లాంటి టాప్ బౌలర్లు ఉన్నా.. 244 పరుగుల భారీ స్కోరును కూడా కాపాడుకోలేకపోయింది. ముందుగా ముంబై 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేయగా.. సన్‌రైజర్స్ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి భారీ లక్ష్యాన్ని ఛేదించింది. […] -
Heinrich Klaasen: ఇక ‘డాడీ డ్యూటీ’ మొదలవుతుంది.. ఎస్ఆర్హెచ్ హీరో క్లాసెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Heinrich Klaasen Jokes about His Kids: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ మరోసారి తన క్లాస్‌ను చూపించాడు. వాంఖడే మైదానంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 65 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. 30 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సులతో విధ్వంసం సృష్టించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికైన క్లాసెన్ తన ఇన్నింగ్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరుసగా మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ పెద్దగా టెన్షన్ […] -
Salman Khan-RR: సారీ భాయ్, ఈ రోజు కాదు.. సల్మాన్ ఖాన్ పోస్ట్‌కు రాజస్థాన్ రాయల్స్ రిప్లై!
ఐపీఎల్ 2026లో మంగళవారం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్‌కు టోర్నీలో తొలి ఓటమిని రుచి చూపించింది. భారీ లక్ష్యం 223 పరుగులు ఛేజ్ చేస్తూ.. ఆర్ఆర్ ఉత్కంఠ భరిత విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ డొనోవన్ ఫెరీరా (52 నాటౌట్; 26 బంతుల్లో 6×4, 3×6) అసాధారణ ఇన్నింగ్స్‌తో హీరోగా నిలిచాడు. షిమ్రోన్ హెట్‌మైర్ గైర్హాజరీలో బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చిన ఫెరీరా.. వచ్చిన […] -
Arshdeep Singh Trolls: రీల్స్, గర్ల్‌ఫ్రెండ్‌పై కాదు.. బౌలింగ్‌పై దృష్టి పెట్టు సింగ్ సాబ్!
Netizens Trolls Arshdeep Singh: ఐపీఎల్ 2026 సీజన్లో టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ప్రదర్శనపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతోంది. పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న అర్ష్‌దీప్.. ఈ సీజన్లో తన స్థాయికి తగ్గట్టు రాణించడం లేదు. గత సీజన్లలో పీబీకేఎస్‌కు కీలక బౌలర్‌గా సేవలందించిన అతడు.. ఈసారి మాత్రం భారీగా పరుగులు ఇస్తూ విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఈ సీజన్లో అర్ష్‌దీప్ బౌలింగ్ గణాంకాలు చూస్తే అతని ఫామ్ ఎంతలా పడిపోయిందో ఇట్టే తెలుస్తోంది. […] -
IPL Teams Profits: ట్రోఫీ గెలవకపోయినా లాభాలే లాభాలు.. ఐపీఎల్ టీమ్స్ అసలు బిజినెస్ ఇదే, లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాకే!
IPL Business Model Explained: ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్‌గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పేరొందింది. ప్రపంచంలో ఎన్నో లీగ్‌లు ఉన్నా ఐపీఎల్ మాదిరి సక్సెస్ కాలేకపోయాయి. అలాంటి ఐపీఎల్లో విజయం సాధిస్తేనే లాభాలు వస్తాయని చాలా మంది భావిస్తారు. కానీ వాస్తవం మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. ఐపీఎల్లో ట్రోఫీ గెలవకపోయినా.. జట్లు భారీగా ఆదాయం పొందుతున్నాయి. ఆ లెక్కలు తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు. నివేదికల ప్రకారం… ఐపీఎల్లో ప్రతి జట్టుకు […]
తాజావార్తలు
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!