ENG vs PAK: భారత్‌కే ఐసీసీ సపోర్ట్, ఇది చాలా అన్యాయం.. ఇంజమామ్ సంచలన ఆరోపణలు!
- ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ పరాజయం
- భారత్‌కే ఐసీసీ సపోర్ట్
- ఇంజమామ్ సంచలన ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా మంగళవారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ పరాజయం పాలైంది. ఈ ఓటమి అనంతరం పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఈ మ్యాచ్‌కు ఉపయోగించిన పల్లెకెలె పిచ్‌ను ఉద్దేశపూర్వకంగా స్లోగా తయారు చేశారని, ఇంగ్లాండ్ జట్టుకు అనుకూలంగా ఉండేలా రూపొందించారని ఆరోపించారు. ముఖ్యంగా పాక్ జట్టులో ఐదుగురు స్పిన్నర్లు ఉన్న కారణంగానే స్లో పిచ్‌ను సిద్ధం చేశారని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)పై ఇంజమామ్ ఆగహం వ్యక్తం చేశారు.
Also Read: Athadu Re-Release: ట్రెండింగ్‌లో ‘అతడు’ మూవీ.. ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు, 24 గంటల్లోనే..!
Also Read
- Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
ఇంజమామ్ ఉల్ హక్ మాట్లాడుతూ… ‘పల్లెకెలె పిచ్‌ను ఉద్దేశపూర్వకంగానే స్లోగా సిద్ధం చేశారు. ఇంగ్లాండ్ జట్టుకు అనుకూలంగా పిచ్ ఉంది. దీనికి వెనుక ఐసీసీ పాత్ర ఉందని నేను భావిస్తున్నా. గతంలో భారత్ జట్టు దుబాయ్‌లో ఆడినప్పుడు వారికి అనుకూలమైన పిచ్ ఇచ్చారు. అదే విధంగా ఇప్పుడు పాకిస్థాన్ జట్టుకూ అనుకూలంగా ఉండాల్సింది. ఐసీసీ ఎప్పుడూ బీసీసీఐకి మద్దతు ఇచ్చేలా వ్యవహరించకూడదు. ఇది అన్యాయం. పాకిస్తాన్ ఓటమికి కారణం పిచ్ పరిస్థితులే. ఐసీసీ అన్ని జట్లను ఒకేలా చూడాలి’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాక్ ఓటమిపై ఇంజమామ్ చేసిన ఈ ఆరోపణలు అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త వివాదానికి దారితీసాయి.
తాజావార్తలు
-
Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
-
Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!