Gogikar Sai Krishna
Author- NTV Telugu-
CM Revanth Reddy : ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్
CM Revanth Reddy : రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం మరోసారి నిరూపించుకుంది. ఉద్యోగులకు ఇచ్చిన హామీని కేవలం మాటలకే పరిమితం చేయకుండా, చేతల్లో చూపించింది. ఉద్యోగుల సుదీర్ఘకాల బకాయిలను కేవలం 100 రోజుల్లో రూ. 6,000 కోట్లు విడుదల చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు ఉద్యోగ జేఏసీ (JAC) నాయకులకు స్పష్టమైన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ హామీని […] -
Homemade Oil : కల్తీకి చెక్.. ఇంట్లోనే ప్యూర్ నూనె సింపుల్‌గా ఇలా చేసుకోండి..!
Homemade Oil : ఇటీవలి కాలంలో మార్కెట్లో పండ్లు, కూరగాయల నుంచి నిత్యం వంటల్లో వాడే నూనెల వరకు అన్నింటిలోనూ కల్తీ విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా వంట నూనెల్లో జరిగే కల్తీ మన ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావం చూపుతుంది. ఈ కల్తీ నూనెలకు ప్రత్యామ్నాయంగా, ఎలాంటి ప్రత్యేక యంత్రాలు అవసరం లేకుండా, కేవలం ఇంట్లో ఉండే మిక్సీ సహాయంతోనే స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను ఎలా తయారు చేసుకోవాలో ప్రముఖ చెఫ్ పంకజ్ భదోరియా సోషల్ మీడియా ద్వారా […] -
Hyderabad: హైదరాబాద్ కుర్రాడి సంచలనం.. దేశంలోనే తొలి ‘స్టూడెంట్ బ్యాంక్’.. ఫోర్బ్స్ జాబితాలో చోటు!
Hyderabad: హైదరాబాద్ మహానగరానికి చెందిన ఒక సాధారణ యువకుడు దేశ ఆర్థిక రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపాడు. పార్సీగుట్ట అనే స్లమ్ ఏరియాకు చెందిన శివగణేష్ అనే యువకుడు విద్యార్థుల ఆర్థిక అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ‘జెన్ ఐఫై’ (Zen I5) అనే సంస్థ ద్వారా దేశంలోనే మొట్టమొదటి ‘స్టూడెంట్స్ పేమెంట్స్ యాప్’ను లాంచ్ చేశాడు. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ప్రముఖ స్టార్టప్ ఇంక్యుబేటర్ ‘టి-హబ్’ (T-Hub) లో ఒక చిన్న ఆలోచనగా ప్రారంభమైన ఈ స్టార్టప్, […] -
CM Chandrababu : పవన్ కల్యాణ్ మద్దతుతో సుస్థిరత వచ్చింది
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పురోగతి, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ మరియు కూటమి ప్రభుత్వ విజన్‌పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ మద్దతుతో రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వంపై ఉంచిన నమ్మకంతోనే రైతులు రాజధాని అమరావతి కోసం తమ భూములను త్యాగం చేశారని గుర్తుచేశారు. అయితే, గత పాలకుల హయాంలో ప్రజావేదికను కూల్చివేయడమే కాకుండా, పెట్టుబడులను తరిమేస్తూ […] -
Uttam Kumar Reddy : రైతులకు శుభవార్త.. అధికారులకు మంత్రి ఉత్తమ్ అల్టిమేటం..!
Uttam Kumar Reddy : తెలంగాణలో వరి ధాన్యం, మక్కాల (మొక్కజొన్న) కొనుగోలు ప్రక్రియపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే జూన్ 4, 5వ తేదీల లోపు రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ ప్రక్రియను పూర్తిగా పూర్తి చేయాలని ఆయన డెడ్‌లైన్ విధించారు. ఎట్టి పరిస్థితిలోనూ నిర్దేశిత గడువు లోగా కొనుగోళ్లు పూర్తి కావాలని అధికారులను అల్టిమేటం జారీ చేశారు. ఎంత ఆర్థిక భారమైనప్పటికీ, రైతుల […] -
TGIIC Auction : హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ఆల్‌టైమ్ రికార్డు..!
TGIIC Auction : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఐటీ హబ్‌కు అత్యంత సమీపంలో ఉన్న రాయదుర్గం పాన్ మక్తా ప్రాంతంలో తెలంగాణ గ్లోబల్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) నిర్వహించిన భూముల వేలంలో కళ్లు చెదిరే ధర నమోదైంది. ఇక్కడ ఒక ఎకరం భూమి ధర ఏకంగా రూ.237 కోట్లకు చేరుకోవడం సంచలనంగా మారింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండల పరిధిలోని సర్వే నంబర్ 83/1 లో ఉన్న 6 ఎకరాల […] -
CM Chandrababu : విజయాలకు కారణమైన కార్యకర్తలకు శాశ్వతంగా రుణపడి ఉంటా
CM Chandrababu : తెలుగుదేశం పార్టీని శాశ్వతంగా మోసింది, మోస్తోంది, ముందుముందు మోయబోయేది కేవలం పార్టీ కార్యకర్తలేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. తెదేపా మహానాడు వేదికగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ సాధించిన ప్రతి విజయానికి కారకులైన తమ్ముళ్లకు (కార్యకర్తలకు) తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని భావోద్వేగంగా ప్రకటించారు. కార్యకర్తల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆయన, వారి బీమా సౌకర్యం కోసమే ఇప్పటివరకు రూ.150 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. […] -
CM Chandrababu : ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ డిమాండ్.. మహానాడులో చారిత్రాత్మక తీర్మానం!
CM Chandrababu : తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నెల్లూరులో జరుగుతున్న మహానాడు ఉత్సవాల్లో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ఎన్టీఆర్‌కు ఘన నివాళులర్పించారు. దేశానికి, తెలుగుజాతికి ఆయన చేసిన అసమాన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌కు దేశ అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’ […] -
CM Revanth Reddy : తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. ప్రతి పౌరుడికి సమగ్ర సంక్షేమ కార్డ్
CM Revanth Reddy : రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా ‘సమగ్ర సంక్షేమ కార్డును (యూనిఫైడ్ కార్డ్ ) రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏ పౌరుడికి ఏ శాఖ ద్వారా, ఏ పథకం కింద, ఎంత మేర లబ్ధి చేకూరుతోందో ఈ కార్డ్ ద్వారా స్పష్టంగా తెలిసేలా ఉండాలని సూచించారు. తక్షణమే అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల డేటాను […] -
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
AC Tips : ఈ ఏడాది వేసవి కాలం చాలా తీవ్రంగా ఉంది. భానుడి భగభగలకు తోడు అనేక ప్రాంతాలలో వడగాలులు వీస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ ఉక్కపోతను తట్టుకోవడానికి ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం విపరీతంగా పెరిగింది. అయితే, ఏసీ వాడే విషయంలో చాలా మంది ఒక పెద్ద తప్పు చేస్తుంటారు. గది కాస్త చల్లబడగానే ఏసీని ఆపివేసి, మళ్లీ కాస్త వేడి అనిపించగానే ఆన్ చేస్తుంటారు. ఇలా పదేపదే ఏసీని ఆన్, ఆఫ్ […]
తాజావార్తలు
-
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!