నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నడిపెల్లి దివాకర్ రావు, మరోమారు బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. దివాకర్ రావు గతంలో 1999, 2004 ఎన్నికల్లో మంచిర్యాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వరసగా రెండు సార్లు గెలిచారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు సేవలందించారు. తరువాత, 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ కొత్త పేరు.. బీఆర్ఎస్ తరపున మరోమారు రంగంలో దిగేందుకు సర్వం సిద్ధమైంది.. breaing news, latest news, telugu news, once again, Nadipelli Diwakar…
ఈ నెల 8న రాష్ట్రానికి ప్రధాని మోడీ రానున్నారు. ఈ నేపథ్యంలో.. రేపు వరంగల్ లో సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు బీజేపీ నేతలు. సమావేశానికి కిషన్ రెడ్డి, సంజయ్, ఈటల రాజేందర్... జాతీయ కార్యవర్గ సభ్యులు హాజరుకానున్నారు.
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరిట చేపట్టిన పాదయాత్ర శనివారం నాడు ఖమ్మం పట్టణంలోకి ప్రవేశించింది. మార్చి 16న ప్రారంభమైన ఈ పాదయాత్ర మూడు నెలల పాటు నిర్విఘ్నంగా కొనసాగింది. ఇవాళ మధ్యాహ్నం ఖమ్మంకు భట్టి విక్రమార్క పాదయాత్ర చేరుకుంది.. breaking news, latest news, telugu news, bhatti vikramarka, brs, congress,
తెలంగాణ వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో బుధవారం హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన మూడు రోజుల ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్స్పో-2023ను ఇంధన శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. Jagadish Reddy, breaking news, latest news, telugu news, FTCCI Expo 2023, cm kcr, minister ktr