పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ (పీఆర్ఎల్ఐ)కి పర్యావరణ అనుమతి (ఈసీ) లభించడం ఒకప్పటి కరువు జిల్లాలైన మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని రైతుల ఆకాంక్షలను నెరవేర్చిన చారిత్రాత్మక ఘట్టమని వ్యవసాయశాఖ మంత్రి ఎస్ నిరంజన్‌రెడ్డి అన్నారు. breaking news, latest news, telugu news, cm kcr, singireddy niranjan reddy
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతితో డిండి ఎత్తిపోతల పథకం పనులు వేగంగా జరుగుతాయని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి శనివారం తెలిపారు. మీడియాతో సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి డిండి ప్రాజెక్టుకు నీటిని తీసుకుంటామని, breaking news, latest news, telugu news, big news, gutha sukender reddy,
బస్సు ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, TSRTC శనివారం "TSRTC గమ్యం" బస్ ట్రాకింగ్ యాప్‌ను ప్రారంభించింది. ఈ బస్ ట్రాకింగ్ యాప్ ప్రయాణీకులకు తెలంగాణ, సమీప రాష్ట్రాలలోని వివిధ స్టాప్‌లలో టీఎస్ఆర్టీసీ సేవలు అందుబాటులో ఉన్న చోటికి బస్సుల ఆగమనం, నిష్క్రమణను తెలుసుకోవడానికి సహాయపడుతుంది, తద్వారా ప్రయాణీకులు బస్ స్టాప్‌లు/స్టేషన్లలో వేచిఉండే సమయాన్ని నివారించడానికి వారి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. breaking news, latest news, telugu news, big news, vc sajjanar, TSRTC Gamyam App
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు రెండు నెలలు వాయిదా వేయండి కొత్త సబ్జెక్ట్ ఇప్పుడే వచ్చింది అని కేసీఆర్, కేటీఆర్‌ను అడిగితే వాయిదా వేయలేదని, నేను చీఫ్ జస్టిస్‌ను కలిసి వాయిదా వేయమని అడిగా.. త్వరలో అభ్యర్థులు శుభవార్త వింటారన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్. breaking news, latest news, telugu news, big news, ka paul,
తెలంగాణలో 30 శాతం వాటాల ప్రభుత్వం నడుస్తోందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. శనివారం ఇందిరా పార్క్ ధర్నాలో కిషన్ రెడ్డి ముగింపు స్పీచ్‌లో మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం పోరాటం ఉధృతం చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. breaking news, latest news, telugu news, big news, kishan reddy,
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి భారీగా రద్దీ పెరిగింది. నిత్యం సుమారు 5 వేల మంది స్టూడెంట్స్ విదేశాలకు వెళ్తున్నారు.. స్టూడెంట్స్ కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి పేరెంట్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. విదేశాలలో ఉన్నత చదువుల కోసం వెళ్లే స్టూడెంట్స్ ఈ నెల లోనే ఎక్కువగా వెళ్తుండటం తో రద్దీ పెరిగింది. breaking news, heavy traffic RGIA, big news, latest news, telugu news,
కామారెడ్డి జిల్లా రామా రెడ్డి మండలం అన్నారం లో మాజీ మంత్రి షబ్బీర్ అలీ పర్యటించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ సమక్షంలో భారీగా కాంగ్రెస్ లో చేరారు గ్రామస్థులు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. తాను 2 సార్లు గెలిచా.. కానీ 2 తరాలకు అవసరమైమ అభివృద్ధి చేసానన్నారు. షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశానని ఆయన వ్యాఖ్యానించారు. 15 ఏళ్ళల్లో కామారెడ్డి అభివృద్ధి వెనుకబడిందని, పార్టీలు జంప్ లు చేసే నాయకులు దున్నపోతులుగా ఆయన అభివర్ణించారు. breaking news, latest news, telugu news,…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వనమా వెంకటేశ్వర రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ సహకరిస్తే కొత్తగూడెం నియోజకవర్గన్ని అభివృద్ధి లో నెంబర్ వన్ చేస్తానన్నారు. breaking news, latest news, telugu news, big news, vanama venkateswara rao