శ్రీశైలంలో మంత్రి కొట్టు సత్యనారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీశైలంలో చేపట్టిన అభివృద్ధి పనులను వచ్చేనెల సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. breaking news, latest news, telugu news, big news, kottu satyanarayana, tdp, janasena
బరువు తగ్గడానికి అందరూ చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ కొందరు తక్కువ బరువుతో బాధపడుతుంటారు. బరువు ఎందుకు తగ్గుతున్నామంటే మాత్రం ఆహారం విషయంలోని లోపలే కారణంగా భావిస్తారు. అది ముమ్మాటికి తప్పే అంటున్నారు వైద్యనిపుణులు. బరువు తగ్గడానికి ఆహారం ఒక్కటే కారణం కాదని.. మనలో అంతర్లీనంగా ఉన్న వ్యాధులు కూడా బరువు తగ్గేందుకు దోహదం చేస్తాయని వెల్లడించారు. Telugu health tips, Weight Gain tips, best health tips, mango milk shake benefits, banana milk shake benefits, sapota shake…
అమెరికన్ బహుళజాతి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ పవర్హౌస్ గోల్డ్మన్ సాచ్స్ హైదరాబాద్లో తన కార్యకలాపాలను విస్తరింపజేయనుంది. ఈ కంపెనీ త్వరలో కొత్త ఎనిమిది అంతస్తుల కార్యాలయాన్ని ప్రారంభించి, ఇక్కడ ఉద్యోగుల సంఖ్యను 3,000కు పెంచనుంది. breaking news, latest news, telugu news, big news, Goldman Sachs, Minister ktr
వైద్య, ఆరోగ్య శాఖపై నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నారు. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం పనుల పురోగతి, ఆరోగ్య శ్రీ అమలు తీరు, ఖాళీ పోస్టుల నియామకం, హాస్పిటల్స్ లో నాడు - నేడు తదితర అంశాలపై సీఎం సమీక్షించనున్నారు. breaking news, latest news, telugu news, big news, cm jagan,
తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో కరీరిస్తి-వరుణజప-పర్జన్య శాంతి యాగం బుధవారం అధికారికంగా ప్రారంభమైంది. ఈ యాగంలో 32 మంది ఋత్విక్కులు ఉదయం, మధ్యాహ్న, సాయంత్రం సమయాల్లో వివిధ మంత్రాలలో నిర్వహిస్తారని ప్రిన్సిపాల్ కెఎస్ఎస్ అవధాని తెలిపారు. , breaking news, latest news, telugu news, big news, no rush, tiruapti, ttd,