Gogikar Sai Krishna
Author- NTV Telugu-
MLA Raja Singh : గంగులపై పోటీకి బీజేపీ కార్యకర్త చాలు… చిత్తుగా ఓడించి తీరుతాం
BJP MLA Raja Singh Fired on KTR. కేంద్రంపై ఏడ్వటం తప్ప మీరు సాధించిందేమిటని బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్ అన్నారు. గురువారం ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణకు 7 ఏళ్లలో రూ.3.30 లక్షల కోట్లకుపైగా కేంద్రం నిధుల మంజూరు చేసిందని, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి నిధులన్నీ కేంద్రానివేనని ఆయన అన్నారు. బహిరంగ చర్చకు బీజేపీ సిద్ధం.. గంగులపై పోటీకి బీజేపీ కార్యకర్త చాలు… చిత్తుగా ఓడించి తీరుతామని ఆయన సవాల్ […] -
Balka Suman : బీజేపీ ఎంపీలు దద్దమ్మలా.. సన్నాసులా..
TRS MLA Balka Suman Fired On Telangana BJP Leaders. టీఆర్ఎస్ ఎమ్మెల్యే, పభుత్వం విప్ బాల్క సుమన్ బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల నుంచి ఓ పథకం ప్రకారమే బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండై మా మీద నెపం నెడుతున్నారన్నారు. హిమాచల్‌లో దత్తాత్రేయ గవర్నర్‌గా ఉన్నప్పుడు 6 గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయలేదా అన్నారు. వేదాలు వల్లించే దయ్యాలు కూడా బీజేపీని చూసి సిగ్గుపడుతున్నాయని విమర్శించారు. […] -
Srinivas Goud : 70 ఏళ్లలో జరగని అభివృద్ది 8 ఏళ్లలో జరిగింది
Minister Srinivas Goud Inaugurated New Boating at Koyil Sagar. మహబూబ్ నగర్ జిల్లాలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బోటింగ్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పర్యాటకంగా అభివృద్ది జరగలేదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పాపికొండలు, నాగర్జున సాగర్ లోని వారి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. […] -
DK Aruna : కొంచెమైనా సిగ్గు అనిపోయించలేదా కేసీఆర్
BJP National Vice President DK Aruna About Mahila Bandhu. సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ను ఫామ్ హౌస్ కి పంపించాలని, బడ్జెట్ బ్రహ్మ పదార్థం కాదు అన్న కేసీఆర్ అసెంబ్లీని కేవలం వారంలో ముగించారని ఆమె విమర్శించారు. ఆ మాత్రం దానికి సభ ఎందుకు.. ఫామ్ హౌజ్ లో ఉండి పేపర్ల మీద సంతకాలు పెడితే చాలదా అని ఆమె ఎద్దేవా చేశారు. ధర్నా […] -
Balka Suman : తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికే దీక్షలు చేస్తున్నారు
TRS MLA Balka Suman Fired On BJP Leaders. బీజేపీ నేతలు ఇందిరా పార్కు దగ్గర చేసిన దీక్షలో మా మీద చేసిన విమర్శలు అర్థరహితమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఏదో తెలంగాణలోనే మొదలయినట్టు బీజేపీ నేతలు నీతులు చెబుతున్నారని, బీజేపీకి రాష్ట్ర ప్రభుత్వాలు లేవా.. స్పీకర్లు లేరా.. వారు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ను అక్కడ సస్పెండ్ చేయడం లేదా అని ఆయన ప్రశ్నించారు. […] -
Boinapally Vinod : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలవి దుర్మార్గపు ఆరోపణలు
Former MP Boinapally Vinod Clarity on Railway Line. కరీంనగర్లో నేడు మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఆయన వెంట మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్‌లతో పాటు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. మన కేసీఆర్ మనకోసం అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారని, బీజేపీ కాంగ్రెస్ పార్టీలు దుర్మార్గపు ఆరోపణలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. కరీంనగర్ నగరంకు రైల్వే […] -
DK Aruna : కేసీఆర్ బండారాన్ని ఈటల బయటపెట్టారు
BJP National Vice President DK Aruna Made Comments On CM KCR. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజునే బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ పోచారం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. అసెంబ్లీ ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన వారంతా టీఆర్ఎస్ వాళ్ళే అని పరిగణించాలన్నారు. కేసీఆర్‌కి బీజేపని చూస్తే కల్లోకి రావడమే కాదు వణుకు పుడుతుందని ఆమె ఎద్దేవా చేశారు. […] -
Shabbir Ali : రైతుల కోసమే మా ఈ పోరు.. రాజకీయం కోసం కాదు..
Congress Senior Leader Shabbir Ali Tour At Kamareddy District. తెలంగాణలో రైతులకు న్యాయం చేయాలంటూ టీ కాంగ్రెస్ ‘మన ఊరు.. మన పోరు’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డిలో మన ఊరు మన పోరు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రైతు సమస్యలపై ఈ మా […] -
Minister KTR : కరీంనగర్‌కు బండి సంజయ్ ఏం పీకారు
Telangana IT Minister KTR will visit Karimnagar Today. And Laid The Foundation Stone for many Sevelopment Works. ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నేడు కరీంనగర్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కనీసం 3 కోట్ల నిధులు తెచ్చాడా అని ఆయన విమర్శించారు. కేంద్రం వల్ల తెలంగాణకు ఏమైనా ఒరిగిందా అని, […] -
Gangula Kamalakar : కరీంనగర్ గడ్డ మీద పుట్టినందుకు సంతోషంగా ఉంది
Minister Ganguly Kamalakar said happy to be born in Karimnagar. కరీంనగర్ జిల్లాలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన వెంట మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ లతో పాటు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కరీంనగర్ గడ్డ మీద కేసీఆర్ పుట్టిండు.. నేను కూడా పుట్టినందుకు సంతోషంగా ఉందని […]
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!