కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ట్విట్టర్ వేదిక విమర్శనాస్త్రాలు సంధించారు నిజమాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కల్వకుంట్ల కవితకు కౌంటర్‌ను ఇస్తూ.. పోస్టులు పెడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘చెల్లా.. కల్వకుంట్ల కవిత.. 2014లో ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బోధన్ షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేసుకుంటామని చెప్పి మొత్తానికి మొత్తంగా మూసేసి రైతులకు, కార్మికులకు పంగనామాలు […]
BJP MLA Etela Rajender Fired on CM KCR. బీజేపీ ఎమ్మెల్య ఈటల రాజేందర్ మరోసారి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ ఉన్న ప్రభుత్వం మాటలకే పరిమితం అయ్యింది కానీ చేతల్లో చేయడం లేదని ఆయన ఆరోపించారు. కేసీఆర్ అనేక సభలలో రాష్ట్రం అణగారిన వర్గాల వైపు ఉంటుందని చెప్పి, 8 ఏళ్లు అయినా వారి జీవితాల్లో మార్పు రాలేదన్నారు. మద్యం సేవించడంలో తెలంగాణ మొదట స్థానంలో నిలబెట్టారని ఎద్దేవా […]
తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఉన్న విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఈ షెడ్యూల్‌ను విడుదల చేశారు. మూడేళ్ల ఎల్ఎల్ బీ కోర్సు కోసం రాసే టీఎస్ లాసెట్ పరీక్షను జులై 21న నిర్వహించనున్నట్లు లింబాద్రి వెల్లడించారు. అలాగే ఐదేళ్ల ఎల్ఎల్ బీ కోర్సు లా సెట్ పరీక్షను, పీజీఎల్ సెట్ ను కూడా జులై 22నే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐసెట్ జులై 27,28 తేదీల్లో, పీజీఈసెట్ జులై 29 నుంచి ఆగస్టు […]
నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కౌంటర్ ఇచ్చారు. రైతులకు భరోసా ఇచ్చే మాట చెప్పారు రాహుల్ గాంధీ అని, తలకాయ ఉన్న ఎవరికైనా తప్పు అనిపించదన్నారు. కానీ కన్నుమిన్ను ఆనకుండా టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. ఇంగితం లేకుండా కవిత ట్వీట్ చేశారని, మీరు వేసే చిల్లర రాజకీయంలో మేము భాగస్వామ్యం కావాలా..? అని ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీ నిజాయితీనీ అడుగుతున్నారని, […]
నేతలు హైదరాబాద్‌ను వదలండి… సొంత ప్రాంతాలకు వెళ్ళండి అంటూ బీజేపీ నేతలతో పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్ అన్నారు. హైదరాబాద్ లో ఉండి పార్టీ పని నడిపిస్త అంటే కుదరదని, జిల్లా అధ్యక్షులు జిల్లాల్లోనే ఉండాలి… ఎవరైతే ఉండలేరో రాజీనామా చేయండని ఆయన వెల్లడించారు. పార్టీలో చేరికలు ఉంటాయి.. మేము నలుగురమే ఉంటాము అంటే నడవదన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ ని విస్తరించండని, పార్టీ అధికారంలోకి వచ్చే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ఆయన వ్యాఖ్యానించారు. […]
Union Minister Kishan Reddy Fired on CM KCR over SC, ST Reservations and Paddy Procurement. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో ఎన్టీవీ చిట్‌చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. హుజురాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ తొండాట ఆడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గిరిజన రిజర్వేషన్లు పెంచుతూ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చిన కేంద్రం అభ్యంతరం చెప్పదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా ఎస్సీ,ఎస్టీ జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచుకునే హక్కు […]
Telangana MP Komatireddy Venkat Reddy and Andhra Pradesh MP Keshineni Nani Meet with Union Minister Nitin Gadkari for Hyderabad-Vijayawada 6 line Highway Development. హైదరాబాద్— విజయవాడ హైవే గురించి భువనగిరి లోకసభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని నానిలు కేంద్ర రోడ్డు భవనాల మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో హైదరాబాద్ – విజయవాడ హైవే 6 లైన్ల విస్తరణకు మంత్రి గ్రీన్ సిగ్నల్ […]
టీడీపీ సీనియర్ నాయకులు కుంభంపాటి రాంమోహన్ రాసిన ‘నేను.. తెలుగుదేశం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయకుడు ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి వస్తే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని నేను చెప్పా… అప్పుడు ఎన్టీఆర్ రాజకీయాలకే ఓటు వేశారని, రెండు రూపాయలకు కిలో బియ్యం ఆహార భద్రతకు దారి తీసిందన్నారు. నాడు మేము చేసింది జాతికే ఆదర్శం అయ్యిందని, పార్లమెంటులో టీడీపీ […]