What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1. నేడు, రేపు హైదరాబాద్‌లో 34 ఎంఎంటీఎస్‌లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. వారాంతంలో ప్రయాణికులు లేని కారణంగా వరుసగా రెండో వారం కూడా దక్షిణ మధ్య రైల్వే రైళ్లను రద్దు చేసింది.
2. నేడు మోడీ పర్యటనపై బీజేపీ సన్నాహక సమావేశం నిర్వహించనుంది. పార్టీ నేతలతో బండి సంజయ్, కిషన్‌రెడ్డిలు సమావేశంకానున్నారు.
Also Read
- Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
- Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
- CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
3. నేడు ఢిల్లీలో సీఎం కేసీఆర్ రెండో రోజు పర్యటించనున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతుం జాతీయ పర్యటనలో ఉన్నారు.
4. నేటి నుంచి విశాఖపట్నం రైతుల బజార్లలో సబ్సిడీపై టమోటా అమ్మకాలు నిర్వహించునన్నారు. కేజీ టమోటా రూ.60 చొప్పున విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
5. నేటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు. వరంగల్ డిక్లరేషన్ ప్రజల్లోకి కాంగ్రెస్ తీసుకెళ్లనుంది.
6. ఐపీఎల్ సీజన్ 2022లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడనుంది. ముంబాయి వేదికగా రాత్రి 7.30గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
7. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,950లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.65,900లుగా ఉంది.
తాజావార్తలు
-
Nagarjuna: “ఈ అరుపుల కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురుచూశాడు”.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో నాగార్జున ఎమోషనల్!
-
Housing Scheme: సొంతిళ్లు లేని వారికి శుభవార్త.. రేపటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..
-
Nag Chaitanya: ‘ఆ రోజు నుంచే అఖిల్ నా హీరో’.. తమ్ముడిపై నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!
-
Public Charging: రైల్వే స్టేషన్లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా? జర జాగ్రత్త.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు!
-
Akhil Akkineni : మూడో రోజుకి బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా చాలా రోజుల తర్వాత జరిగింది
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!