Gogikar Sai Krishna
Author- NTV Telugu-
CP Ranganath : వరంగల్‌లో త్వరలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్
వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో పెరుగుతున్న సైబర్‌క్రైమ్‌లను అరికట్టేందుకు, బాధితులకు సత్వర సేవలు అందించేందుకు ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆమోదం తెలిపిందని పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. breaking news, latest news, telugu news, big news, cp ranganath -
Top Headlines @9PM : టాప్ న్యూస్
Top Headlines @9PM 05.09.2023, Top Headlines @9PM, telugu news, big news, top news, anushka, vijay devarakonda, -
Harish Rao : వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి..
breaking news, latest news, telugu news, big news, harish rao, rain in telangana -
Minister KTR : తెలంగాణకు మరో భారీ పెట్టుబడి
ప్రపంచంలోని అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్లలో ఒకటైన డీపీ వరల్డ్, తెలంగాణలో రూ.215 కోట్ల పెట్టుబడులు పెట్టి తన కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించింది. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర ఈ విషయాన్ని మంగళవారం దుబాయ్‌లో గ్రూప్ ఇవిపి (కార్పొరేట్ ఫైనాన్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్) అనిల్ మోహతాతో సమావేశమైన తర్వాత ఈ ప్రకటన చేశారు. DP World, Breaking news, latest news, telugu news, big news, Telangana, Minister ktr -
Harish Rao : చరిత్రలో ఇది సరికొత్త రికార్డు
breaking news, latest news, telugu news, big news, harish rao, medical department -
Kishan Reddy : రైతును రాజు చేస్తానన్న కేసీఆర్ ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యలు ఎక్కవ
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ పరిదిలో బొంగుళూర్ లోని ఓ గార్డెన్ తెలంగాణ బీజేపీ కిసాన్ మోర్చ రాష్ట్ర రైతు సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరయ్యారు. breaking news, latest news, telugu news, big news, kishan reddy, bjp, brs, congress, PM Modi, -
Top Headlines @5PM : టాప్ న్యూస్
Top Headlines @5PM, telugu news, top news, latest news, sharad pawar, chandrababu, taneti vanitha, perni nani, prabhas, bosta satyanarayana -
Jagadish Reddy : సమాజానికి దిక్సూచి ‘ఉపాధ్యాయుడు’
సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో విద్యాశాఖ అధ్వర్యంలో గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించి, ప్రశంసా పత్రాలు అందజేశారు మంత్రి జగదీష్ రెడ్డి. breaking news, latest news, telugu news, big news, jagadish reddy, -
Thatikonda Rajaiah : నేను బీఆర్ఎస్ పార్టీ మారడం లేదు.. అది తప్పుడు ప్రచారం
breaking news, latest news, telugu news, mla thatikonda rajaiah, -
MLC Jeevan Reddy : బీజేపీ ఇలాంటి కుంచిత తత్వాన్ని మానుకోవాలి
సింగరేణి వేతన బకాయిలు 23 నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇవాళ ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కోల్ ఇండియా ఇప్పటికే ఐదుకు సంబంధించిన జీవో కూడా ఇచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్‌పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!