Gogikar Sai Krishna
Author- NTV Telugu-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
కరోనా మహమ్మారి తర్వాత ఐటీ , కార్పొరేట్ రంగాలలో వర్చువల్ ఆన్లైన్ ఇంటర్వ్యూల ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇంట్లో కూర్చొనే ఉద్యోగాలు సాధించే ఈ పద్ధతి అభ్యర్థులకు ఎంత వీలుకల్పించిందో, అంతే స్థాయిలో మోసాలకు కూడా దారితీస్తోంది. ఇటీవలి కాలంలో ఆన్లైన్ ఇంటర్వ్యూలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్‌ను దుర్వినియోగం చేసే వారి సంఖ్య ఎక్కువైంది. అభ్యర్థులు తమ సొంత నైపుణ్యాలతో కాకుండా, టెక్నాలజీని అడ్డం పెట్టుకుని ఉద్యోగాలు కొట్టేయాలని చూస్తున్నారు. అయితే, ఇలాంటి ప్రాక్సీ , […] -
Gold Coins-Gold Bars: గోల్డ్ బార్స్, గోల్డ్ కాయిన్స్ కొంటున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
బంగారం అంటే భారతీయులకు కేవలం ఒక లోహం కాదు, అది ఒక భావోద్వేగం. తరాల నుంచి తరాలకు చేరే ఆస్తి కూడా. బ్యాంకుల్లో పెట్టుబడులు పెరిగినా, స్టాక్ మార్కెట్లు విస్తరించినా, డిజిటల్ ఫైనాన్స్ ఎంత అభివృద్ధి చెందినా… చేతిలో పట్టుకునే బంగారంపై భారతీయుల మక్కువ మాత్రం తగ్గడం లేదు. అందుకే 2026 జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ప్రజలు ఏకంగా 62 టన్నుల బంగారు బిస్కెట్లు, నాణేలు కొనుగోలు చేశారు. ఇదే సమయంలో గోల్డ్ […] -
Telangana Heatwave : తెలంగాణను వణికిస్తున్న భానుడు.. మరో మూడు రోజులు ఇంతే.!
Telangana Heatwave : తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రోహిణీ కార్తె ప్రవేశించిన వేళ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. తెలంగాణ ప్రణాళికా సంఘం (TGDPS) మే 25న విడుదల చేసిన గరిష్ట ఉష్ణోగ్రతల వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. చాలా ప్రాంతాల్లో ఎండ తీవ్రత 45 డిగ్రీల నుండి ఏకంగా 46.5 డిగ్రీల సెల్సియస్‌కు చేరడంతో జనం ఇళ్ల నుండి బయటకు రావడానికే […] -
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టెలివిజన్ , నాటకరంగ అభివృద్ధి సంస్థ నూతన బోర్డును ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నూతన ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్‌గా పి. భరత్ భూషణ్ నియామకం కాగా, వైస్ చైర్మన్‌గా ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ బాధ్యతలు చేపట్టనున్నారు. వీరితో పాటు రెండేళ్ల కాలపరిమితితో నూతన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం అఫీషియల్ జీవో విడుదల చేసింది. ఈ నూతన బోర్డులో తెలుగు సినీ పరిశ్రమకు […] -
Sports Injuries : జిమ్‌కు వెళ్తున్నారా? స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ బారిన పడకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.!
Sports Injuries : ఈ మధ్యకాలంలో ఫిట్‌నెస్‌పై అవేర్నెస్ పెరగడంతో జిమ్‌లకు వెళ్లేవారి సంఖ్య, అలాగే స్పోర్ట్స్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేసే యువత సంఖ్య బాగా పెరిగింది. వర్కౌట్స్ చేయడం, ఆటలు ఆడటం హెల్త్‌కి చాలా మంచిదే అయినప్పటికీ.. సరైన పద్ధతులు పాటించకపోతే స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ (క్రీడా గాయాలు) బారిన పడే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లోని స్పోర్ట్స్ ఇంజ్యూరీ సెంటర్లో సీనియర్ ప్రొఫెసర్ , ఆర్థోపెడిక్స్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ స్కంద్ సిన్హా […] -
Telangana Transfers : తెలంగాణలో ఐఏఎస్, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు..
Telangana Transfers : తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్లో భారీ బదిలీలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ (పరిపాలనా పరమైన కారణాలు) పై ఆరుగురు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ (Transfers and Postings) శనివారం ప్రభుత్వం అఫీషియల్ ఆర్డర్స్ జారీ చేసింది. దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ సెక్రటరీ లోకేష్ కుమార్ డి.ఎస్. జీవో (G.O.Rt.No.286) రిలీజ్ చేశారు. ఈ లేటెస్ట్ ఉత్తర్వుల ప్రకారం బదిలీ అయిన అధికారులు, వారి కొత్త పోస్టింగ్స్ వివరాలు కింద ఉన్న […] -
Car Mileage Tips : ఫోన్ ఛార్జింగ్‌తో మైలేజ్ పడిపోతుందా? కార్లలో దాగిన అసలు సీక్రెట్ ఇదే.!
Car Mileage Tips : డ్రైవింగ్ చేసేటప్పుడు కార్ లో మొబైల్ ఛార్జింగ్ పెట్టాలన్నా, లేదా బ్లూటూత్ (Bluetooth) ఆన్ చేసి సాంగ్స్ వినాలన్నా చాలా మంది కాస్త ఆలోచిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంజన్‌పై లోడ్ పడి కార్ మైలేజ్ తగ్గిపోతుందని, పెట్రోల్/డీజిల్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుందని ఒక కామన్ మిత్ (అపోహ) జనాల్లో ఉంది. అయితే లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం ఈ విషయంలో అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని తేలింది. మనం వాడే […] -
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్..!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు శనివారం జరిగిన తెలంగాణ కేబినెట్ మీటింగ్‌లో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా స్టూడెంట్స్‌కి భారీ గుడ్ న్యూస్ చెప్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో (Government Junior Colleges) కూడా ఇకపై మధ్యాహ్న భోజన పథకాన్ని (Mid-day Meal Scheme) అమలు చేసేందుకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో పాటు స్కూళ్లతో సమానంగా జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు సైతం ప్రతిరోజూ […] -
Bakrid Holiday Change: బక్రీద్ సెలవు మార్పు.. మే 28న జరగాల్సిన పరీక్షలు వాయిదా!
Bakrid Holiday Change: తెలంగాణ రాష్ట్రంలో బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పండుగ సెలవు దినం మారడంతో విద్యార్థుల పరీక్షల షెడ్యూల్లో కీలక మార్పులు జరిగాయి. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ (Director of Government Examinations) శనివారం విడుదల చేసిన ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ ప్రకారం.. గతంలో ప్రకటించిన సెలవు తేదీలో మార్పు రావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం, ఈ నెల మే 28న (28-05-2026) జరగాల్సిన మొదటి సంవత్సరం డిప్లొమా ఇన్ […] -
Botsa Satyanarayana : యుద్ధం సాకుతో ఇష్టారీతన ప్రజలపై భారంమోపుతున్నారు
Botsa Satyanarayana : ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై వైఎస్సార్సీపీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు సర్కార్ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల రాష్ట్రంలో అన్ని రంగాలు సంక్షోభంలో పడ్డాయని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన క్రేజీ ప్రామిసెస్ ఏవీ అమలు చేయడం లేదని ఆరోపిస్తూ.. ఇంధన ధరలు, రైతుల తిప్పలు, విద్యాశాఖ లోపాలు , మెగా డీఎస్సీ (Mega DSC) వివాదంపై గవర్నమెంట్‌ను గట్టిగా నిలదీశారు. రాష్ట్రంలో […]
తాజావార్తలు
-
Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
ట్రెండింగ్
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?