Gogikar Sai Krishna
Author- NTV Telugu-
Gold Loan Surge : సంక్షోభ సమయంలో గోల్డ్ లోన్లవైపు పరుగులు తీస్తున్న సామాన్యులు.. ఎందుకిలా?
Gold Loan Surge : బ్యాంకు లోన్ అంటే ఇప్పటికీ చాలా మందికి ఒక భయం ఉంటుంది. ఫారమ్‌లు… ఆదాయ ధృవీకరణలు… బ్యాంకు చుట్టూ తిరుగుడు… చివరికి ఎప్పుడు డబ్బు వస్తుందో కూడా తెలియని పరిస్థితి. కానీ ఇలాంటి ఇబ్బందుల మధ్య భారతీయ కుటుంబాలు ఇప్పుడు ఒక పాత సంపదను కొత్త ఆర్థిక ఆయుధంగా మార్చుకుంటున్నాయి. అల్మారాలో భద్రంగా పెట్టుకున్న బంగారు నగలు ఇప్పుడు అత్యవసర సమయాల్లో నగదుగా మారుతున్నాయి. వైద్య ఖర్చులు కావొచ్చు… చిన్న వ్యాపారం […] -
KGBV జాబ్స్.. 299 పోస్టులకు నోటిఫికేషన్.. రేపటి నుంచే దరఖాస్తులు.!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) ఖాళీగా ఉన్న టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో మొత్తం 299 బోధనా సిబ్బంది పోస్టులను ఒప్పంద (కాంట్రాక్ట్) ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు (IAS) ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. ఈ నియామకాలు పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన 2026-27 విద్యాసంవత్సరానికి […] -
Summer Health : ఎండకాలంలో లీచీ పండు తింటే ఏమవుతుందో తెలుసా..? అమృతం అనుకుంటే ప్రమాదమే.!
వేసవి కాలం వచ్చిందంటే చాలు రసవంతమైన, తియ్యటి లిచీ పండ్లు మార్కెట్లో సందడి చేస్తుంటాయి. ఈ కాలంలో లిచీ పండ్లను తినడం నాలికకు ఎంతో రుచిని, మనస్సుకు ఆనందాన్ని ఇస్తుంది. ఇవి కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా విటమిన్ సి, ఫైబర్, పొటాషియం , యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఎండల తీవ్రతకు శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడటంలో, అలాగే రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఇవి అద్భుతంగా సహాయపడతాయి. అందుకే చాలామంది వీటిని కిలోల కొద్దీ తెచ్చుకుని […] -
FASTag issue : ఫాస్టాగ్ పని చేయట్లేదా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు!
టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు, వాహనదారుల విలువైన సమయాన్ని ఆదా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ (FASTag) విధానాన్ని పూర్తిగా తప్పనిసరి చేసింది. డిజిటల్ ఇండియాలో భాగంగా టోల్ గేట్ల వద్ద నగదు రహిత లావాదేవీలను వంద శాతం ప్రోత్సహించేందుకు ఇటీవల కేంద్రం నగదు చెల్లింపులను పూర్తిగా నిషేధించింది. ప్రస్తుతం టోల్ ప్లాజాల వద్ద కేవలం ఫాస్టాగ్ లేదా యూపీఐ (UPI) ద్వారా మాత్రమే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే చాలామంది వాహనదారులకు ఒక […] -
Sridhar Babu : హైదరాబాద్‌లో మరో కొత్త GCC కేంద్రం ఏర్పాటు
గ్లోబల్ లైఫ్ సైన్సెస్ , బయోటెక్నాలజీ రంగంలో అంతర్జాతీయ దిగ్గజమైన ‘రీజెనరాన్’ (Regeneron) సంస్థ తన సరికొత్త గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) ఏర్పాటుకు హైదరాబాద్ నగరాన్ని ఎంపిక చేసుకుంది. అమెరికా వెలుపల ఈ ప్రతిష్టాత్మక సంస్థ ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి జిసిసి కేంద్రం తెలంగాణలోనే కావడం విశేషం. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారికంగా వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు కాబోతున్న ఈ రీజెనరాన్ జిసిసి కేంద్రం […] -
Cabinet Sub Committee : రేపు కేబినెట్ సబ్ కమిటీ అత్యవసర భేటీ!
Cabinet Sub Committee : తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న సార్వత్రిక జీవిత బీమా పథకంపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ (IKJBP) అమలుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయడం కోసం రేపు (మంగళవారం) కేబినెట్ సబ్ కమిటీ అత్యవసరంగా సమావేశం కానుంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరగబోయే ఈ కీలక మీటింగ్‌లో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, అలాగే బీమా రంగానికి చెందిన భాగస్వామ్య సంస్థల […] -
AP Weather Updates : బయట అడుగు పెడితే భగ్గుమంటోంది.. ఏపీలో రికార్డు వేడి.!
AP Weather Updates : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరింది. రోహిణీ కార్తె ప్రభావంతో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ రాష్ట్ర ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ప్రస్తుతం నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతల తీవ్రత రాబోయే శనివారం వరకు ఇలాగే కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 14 జిల్లాల పరిధిలోని 115 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇందులో ముఖ్యంగా పల్నాడు, కృష్ణా, […] -
Water Tank Cleaning : వాటర్ ట్యాంక్‌లో చేపల వాసన వస్తోందా? ఈ ట్రిక్ ట్రై చేయండి.!
Water Tank Cleaning : వేసవి కాలమైనా, వర్షాకాలమైనా.. ఇంట్లో నిత్యం వాడే నీటి ట్యాంకును (Water Tank) క్రమం తప్పకుండా శుభ్రం చేయడం చాలా అవసరం. చాలా రోజుల పాటు ట్యాంకును పట్టించుకోకపోతే దాని లోపల ఆకుపచ్చ నాచు, బ్యాక్టీరియా , హానికరమైన సూక్ష్మక్రిములు చేరి నీరు పూర్తిగా కలుషితమవుతుంది. చాలా సార్లు ట్యాంక్ నీటి నుండి ఒక రకమైన చేపల వాసన (దుర్వాసన) రావడం మనం గమనిస్తుంటాం. నీటిలో నాచు పేరుకుపోవడం, బ్యాక్టీరియా పెరగడం […] -
Family Planning : ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ఈ టెస్టులు మస్ట్!
Family Planning : నేటి ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలి, మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రీ-మెచ్యూర్ డెలివరీలు (నెలలు నిండకుండానే కాన్పు అవ్వడం), మిస్క్యారేజ్ (గర్భస్రావం) కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ఫ్యామిలీ ప్లానింగ్ చేయాలనుకునే దంపతులు తమ జీవితంలో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంటున్నట్లే లెక్క. అయితే, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి కంటే ముందే ‘ప్రీ-కన్సెప్షన్ చెకప్స్’ అంటే గర్భధారణకు ముందు చేయించుకునే పరీక్షలు ఎంతో ముఖ్యమని వైద్య నిపుణులు […] -
CM Revanth Reddy: డిమార్ట్, బిగ్ బాజార్ల కంటే మిన్నగా ‘మహిళా శక్తి’.. 2034 నాటికి కోటి మంది కోటీశ్వరులు
తెలంగాణలో మహిళా సాధికారత, ఆర్థిక అభ్యున్నతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం మరో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ప్రజా పాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ నుంచి వర్చువల్ విధానంలో ఏకంగా 8,000 స్వయం సహాయక మహిళా సంఘాల (SHG) భవనాలకు ఒకేసారి శంకుస్థాపన చేశారు. ఒకే రోజు ఇంత భారీ స్థాయిలో మహిళా భవనాలకు పునాది రాళ్లు వేయడం దేశంలోనే ఒక సంచలన నిర్ణయమని ముఖ్యమంత్రి […]
తాజావార్తలు
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!